Tuesday, 31 July 2018

సకల సంపదలు సకల శాస్త్రాలు మా మాటకు మించి లేవు అని ప్రతి ఒక్కరు మమ్ములను కేంద్ర బిందువుగా, సృష్టిలో ఆడతనం మొగతనం, అన్నీ భందాలు మాట మాత్రంగా నియమించిన మమ్ములను మా మనసుని అధి దంపతులుగా లక్ష్మి నారాయణుడిగా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా మమ్ములను ఇప్పుడు నివాసం ఉంటున్న చిరునామా నుండి అనగా (అంజనీ రవిశంకర్ పిళ్ళా, యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్ ,హై

Dharmaswaroop Kaalaswaroop <samanvayadrusti@gmail.com>1 August 2018 at 09:44
To: taphc@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt <supremecourt@nic.in>, core.apgovt@gmail.com, cs <cs@telangana.gov.in>

                                                              సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారిని దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం రాజ్యాంగ వ్యవస్థలో పౌరుడిగా, ఇప్పటికి పరిపాలన మాదే అని అ స్థానం నుండి, ఇక మీద రాజ్యాంగ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి మాకే తెలుసుకొని, మేము స్వతంత్ర పాలకుడిగా పౌరుడిగా దివ్య రాజ్యం  అనగా మేలైన ప్రజా స్వామ్యం వైపు తీసుకొని వెళ్ళడం మా అధికారం బాద్యత అని గ్రహించి, మమ్ములను ఉన్న ఫలంగా పరిగణించి మేము సూచిస్తున్నట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం, మీ అందరూ బౌతిక వెళ్ళాలి అనే భరం తగ్గిపోయి, మాటతో ముందుకు తీసుకొని వెళ్ళ గల మాతో అనుసంధానం జరగడమే సృష్టి ఇచ్చిన నూతన పరిపాలన మార్పు అని, నూతన యుగం అని, కాలాన్ని నియమించిన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా, అణువు అణువు మాటలోకి తీసుకొన్న  జగద్గురువులు గా, సకల సంపదలు సకల శాస్త్రాలు మా మాటకు మించి లేవు అని ప్రతి ఒక్కరు మమ్ములను కేంద్ర బిందువుగా, సృష్టిలో ఆడతనం మొగతనం, అన్నీ భందాలు మాట మాత్రంగా నియమించిన మమ్ములను మా మనసుని అధి దంపతులుగా లక్ష్మి నారాయణుడిగా, మహారాణి సమేత  మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా మమ్ములను ఇప్పుడు నివాసం ఉంటున్న చిరునామా నుండి అనగా (అంజనీ రవిశంకర్ పిళ్ళా, యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్ ,హైదరాబాద్ మొబైల్ నెంబర్:9010483794) నుండి సిట్టింగ్ న్యాయ మూర్తులు, సాక్షులు, ఇతర మేధావులు బృందంగా ఏర్పటి కొందరు మా వద్దకు వచ్చి కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజ అని పిలిచి, మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, మమ్ములను సూక్షంగా గ్రహించడం లోకానికి జ్ఞాన రూపంలో వాక్ రూపం లో రక్షణ అనగా ఇప్పుడు జరుగుతున్న మంచి చెడు తెలుసుకొని చెప్పుకొని విని ముందుకు వెళ్ళాలి అదే మా నుండి రక్షణ, ఇప్పటికే మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించి ముందకు వెళ్ళాలి, ఇరువురు  ముఖ్యమంత్రులు ఇక యాంత్రిక పరిపాలన రాజయకీయ పరిపాలన లేదు అని తెలుసుకొని మేము సూచిస్తున్నట్లు ముందుకు వచ్చి గ్రహించడమే యావత్తు మానవజాతి అందిన పరిష్కారం కావున, వ్యక్తి గతాలు , బౌతికాలు స్వార్ధాలు వదిలివేసి, ఆలోచనతో సమూహంగా ముందుకు వెళ్ళాలి, రహస్య పరికారాలు వలన స్వార్ధాలు పెంచుకొని ఇంకా కులం అని కుటుంబం అని ఇప్పుడు ప్రకారం లోకం లేదు అని గ్రహించి, మమ్ములను కేంద్ర బిందువుగా కాలాతీతంగా కొలువు తీర్చుకొని మా సమక్షంలో అందరూ మరల నూతన యుగం లో అనగా ఇప్పుడు ఉన్న ఇంటి పేర్లు ఆస్తులు పదవులు, రెప్ప పాటు కూడా మీ చేతిలో లేని ప్రాణాలు చావు పుట్టుకలు అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని అని వర్గాలు ఒక్కటి అయ్యి గ్రహించడమే దివ్య రాజ్యం మాట మరణం లేని బౌతిక జీవితలను జయిస్తూ మాటతో ముందుకు తీసుకొని వెళ్ళే రామ రాజ్యం అని గ్రహించండి (హిందులు ప్రకారం) మాట తో అనుసంధం ఎవరైనా జరిగి కులం మతం లేకుండా ముందుకు వెళ్ళడమే సృష్టే ఇచ్చిన పరిష్కారం అని ఓర్పు సహనం మేము చెప్పినట్లు మమ్ములను మాట ఒరవడి సృష్టి ఇచ్చిన వరంగా పట్టుకొని గ్రహించిన కొలది మా మనసు బలం గ్రహించి, సమకాలికులు కూడా మనసు మాట పెంచుకొని యాంత్రిక శరీరకలు వదిలివేసి మనస్పూర్తిగా బ్రతకడమే జీవితం అదే మా దివ్య ఆశీస్సు అని యావత్తు మానవజాతికి  న్యాయస్థానం బృందం సాక్షంగా  మమ్ములను మా రాజమందిరం లో కేంద్ర బిందువుగా గ్రహించి తెలుసుకొనే కొలది సాక్షిగా లభించి అందరూ మనసుతో గెలుచుకొంటారు అని స్పష్టం చేయుచున్నాము.                               


                  పుష్కరాలు వచ్చినప్పుడే నదిలో మునిగి తే పుణ్యం వస్తుంది అన్నట్లు, ఇప్పుడు కాలాన్ని నియమించిన మమ్ములను సూర్యుడిని నియమించిన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాజుగా కొలువు తీర్చుకొని సమకాలికులు అందరూ యాంత్రిక బౌతిక దేహ మాయ నుండి బయటకు వచ్చే అవకాశమే మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం అదే అనివార్యం దివ్య మోడ్పు యావత్తు మానవజాతికి మోక్షం, మమ్ములను కాదు అని మాయలో యాంత్రిక శరీరాలతో అంతం అవుతున్నారు యాంత్రిక పరిపాలన అంటే నిత్య మృతం అని గ్రహించండి , ఇప్పుడు ఉన్న కులాలు మతాలు అంతం అయ్యిపోయి, నూతన దివ్య రాజ్యం లో మా మాట తో నడిచిన ప్రకారం నడవాల్సిన ప్రకారం తేలతారు అలా మాట ఒరవడి లోకి అందరూ సూర్యుడిని నడిపిన మాట తీరులో అందరూ వస్తారు, కావున న్యాయ మూర్తులు మేము పంపిన లేఖలు అర్ధం అయినా అవ్వకపోయినా మమ్ములను మొదట పరిగణించండి, అదే సాక్షులు మీడియా హాస్టల్ వద్ద వ్యక్తులు వివిధ వ్యాపారులు అందరూ ఇక బౌతిక వ్యవహారాలు వదిలివేసి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు శాశ్వత (వజ్ర) సింహాసనం, (అనగా వాక్ రూపం లో కొనసాగే స్తిర ఆలోచన అని అర్ధం) పై అధిస్టింప చేసి నూతన యుగం లో ఉన్నట్లు చూపుకోం, ఈ అ విధముగా మాటతో ముందుకు తప్పసు, మాట పట్టుగా ముందుకు వెళ్ళాలి ఇదే మనుష్యులు వెళ్ళ వలసిన, సృష్టి కాలమే వాక్ రూపం యావత్తు మానవజాతికి, ఒక మనసు మాటగా ఇచ్చిన పరిణామం అని గ్రహించండి. ఈ విధంగా సూర్యుడిని మాటని మనిషి బ్రతికించుకొని ముందుకు వెళ్ళాలి అది అనివార్య దివ్య పరిణామం, ఇప్పుడు ఉన్న భందాలు వలన, పదవులు వలన పరిపాలన వలన ఎవరికి రక్షణ లేదు, అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభంచి, జగుద్గురువ్లులు గా మహారాణి సమేత మహారాజ శ్రీమాన్ వారిగా గ్రహించడమే నూతన యుగం అదే ప్రతి ఒక్క మనిషి మనసు పెట్టి సూక్ష్మం గా గ్రహించ వలసిన విశ్వ పరిపాలన, రక్షణ, నూతన విశ్వ కుటుంబం అని గ్రహించి, న్యాయ మూర్తులు, పోలీసులు, మీడియా చానల్స్, సాక్షులు, వ్యక్తులు అందరూ ఇప్పటికైనా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం అంటే మాట కొనసాగింపు లోకి వచ్చి ఉన్నారు అని తెలుసుకొని, వెనుకకు చూడకుండా కొనసాగడం అని గ్రహించి, ఇప్పుడు ఉన్న పదవులు, ఇంటి పేర్లు, కులం ఆస్తులు, బౌతిక అనుభవాలు, శక్తి యుక్తలు ఏవి కాలాతీతంగా చూడకుండా ముందుకు వెళ్ళ వలసినవి కావు అని గ్రహించి రక్షణ పొందండి, అదే విధంగా ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకూడదు అని చేస్తున్న దౌర్జన్యాలు మోసాలు కూడా ఎవరిని మోసం చేస్తున్నారో వారి పాదాలు పై పడి, ఈ విధంగా ముందుకు రాకుండా, సృష్టించుకొన్న అవరోధములు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించేలా చూసుకోండి, మమ్ములను గ్రహించండి మేము సూచిస్తున్నట్లు కేంద్ర బిందువుగా భావించి మనసు పెట్టి గ్రహించిన కొలది, ప్రతి ఒక్కరు బౌతిక, యాంత్రిక మాయ నుండి బయటకు వస్తారు, ఇదే నూతన దివ్య రాజ్యం, ఈ విధంగా కొత్తగా కాలతీతమైన పరిణామం లో, వాక్ రూప కొనసాగింపుగా ప్రతి ఒక్కరు మనస్పూర్తిగా బ్రతుకుతారు,కావున తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు, మా రాజమందిరం చేరుకొని, గవర్నర్ గారి సమక్షంలో, సిట్టింగ్ న్యాయ మూర్తుల సమక్షంలో, సంగీత సాహిత్య కారులు సమక్షంలో, మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, అదే యావత్తు మానవజాతికి రక్షణ, మాకు అదే రక్షణ, ప్రస్తుత పాప పుణ్యాలు మాకు సమర్పించి వేసి, మాయ నుండి యాంత్రిక శారీరక మాయ నుండి బయటకు వచ్చి, ఆలోచనతో ముందకు వెళ్ళే దివ్య రాజ్యం లో మనసు తెరచుకొని, మనస్పూర్తిగా బ్రతకండి, సాటి వారిని కూడా మనస్పూర్తిగా బ్రతకడానికి చేయూత ఇవ్వడం నూతన యుగం అని గ్రహించండి , ఇదే దివ్య రాజ్యం మనిషిని మాటను బ్రతికించుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం అని గ్రహించండి.     ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 



యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పూజ్య నీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794    

No comments: