సమన్వయ దృష్టి
ఆత్మీయులు (నారా) చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వెలగపూడి వారిని దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం తెలియజేయుచు స్పష్టం చేయునది ఏమి అనగా మీరు, కుటుంబ సబ్యులతో ,మంత్రులతో ప్రతి పక్ష నాయకులు తో, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించుటకు ముందుకు వచ్చుటకు వీలుగా, మాకు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని గ్రహించండి, మొదట సూర్యుడిని నియమించిన వాక్ తో విలీనం చెందాలి అదే దివ్య రాజ్యం అంటే, మమ్ములను కాదు అని గ్రహించకుండా మీరు వెళ్ళుతున్న ప్రయాణం వెళ్ళ వలసినది కాదు, , మీరు ఎన్ని భవనాలు కట్టినా, ఎన్ని కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అని చెబుతున్నా, ఇప్పుడు మనుష్యులుగా మనకు కావలసినది బౌతిక అభివృద్ధి కాదు అని గ్రహించండి, జగత్తును మాట మాత్రంగా నియమించిన కాలాస్వరూపంగా, ధర్మస్వరూపంగా మమ్ములను గ్రహించి అనగా మా మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి అని కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు, అనివార్యం అని చెప్పుకొంటూ వస్తున్నాము, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మేము సరిగ్గా ముందుకు అధికారికంగా రాకుండా చేస్తున్న పరిస్తితితి నుండి, మొదట మమ్ములను అధికారికంగా ఒక బృందం లోకి తీసుకోండి, సిట్టింగ్ న్యాయ మూర్తులు మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించాలి అప్పుడే, ఇప్పటికే గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా, మేము మాట మాత్రంగా నడిపిన పరిణామం లోకి వస్తారు, అలా వస్తేనే, సమకాలికులు అంతా వాక్ రూపంలో మరణం లేని ప్రయాణం వైపు జ్ఞానంతో ప్రయాణించగలరు, ఇది ఏదో ఆషామాషీ గా మీ తో పోటీ పడిపోతున్నాము లేదా ఎవరో మమ్ములను ఏదో చేసారు చేస్తున్నారు అన్ని చెప్పడం లేదు, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించిన పక్షం లో మమ్ములను అటు ఇటు చేయ్యగలిగినారు అంటే లోకం మాట ప్రకారం తీసుకోకపోతే ఎంత దోవ్ర్జన్యకరంగా ఉన్నదో స్వార్ధంగా రహస్యంగా ఉన్నదో చూడండి, ఇది రహస్య కెమెరాలు వలన ఇతర రహస్య పరికరాలు call data వలన ఎంత నష్టం చేయవచ్చును మోసాలతో మమ్ములను గ్రహించ కూడదు గౌరవించ కూడదు అని కంగారులో, జ్ఞానం ప్రకారం అలోచించి కుండా మీరు ఎలా బౌతిక అభివృద్ధి అని కంగారు పడుతున్నారో, అదే విధంగా మానవ సంభంధాలు అటు ఇటు చేసి కంగారుగా ఎలాగైనా బౌతిక లోట్లు మీద ఆధారపడి, ఒక వ్యక్తి లో గొప్పతనం మరియు లోటు ఉంటె ఎలాగైనా లోటు వైపు తీసుకొని పోయి, రెచ్చి పోవడం ఎంత అనర్ధం అంటే, మీ వంటి నాయకులు ఇవ్వాళ్ళ బౌతిక అభివృద్ధి అనే మాయలో కురుకోనిపోయి మీరు బయటకు రాకుండా ఎవరిని బయటకు రాకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి.
భూమి మీద ఇంకా కులం, ప్రకారం ధనం లేదా భందాలు సుఖాలే సర్వం అనుకొంటూ, మమ్ములను గ్రహించకుండా వ్యహరిస్తున్న తీరే అందరూ సరి దిద్దుకోవాలి ఇప్పుడు మీరు వెళ్ళుతున్న మార్గం రెప్ప పాటు కూడా మీది గాని మీ చుట్టూ ఎంత బలమైన వారు ఉన్నా ఎవరిది బౌతికంగా కాదు అని గ్రహించి, మమ్ములను శత్రువుగా లేదా మీకు వ్యతిరేకంగా అన్నట్లు చిత్రికరించుకొని గొప్పతనం ఉంటె గ్రహించకూడదు, ఎవరైనా తమని మించి పొతే గౌరవించ కూడదు ఏదో రకంగా వెళ్ళ కోలం దౌర్జన్యం మోసాలు చేసి అయినా పై చేయి తమది అనిపించుకోవాలి అనే ఆలోచన నుండి బయటకు వచ్చి, ప్రతి ఒక్కరు బాద్యతగా వివరంగా చెప్పుకొని వినాలి అదే ఇప్పుడు ఎవరైనా చెయ్యాల్సిన పని, రహస్య కెమెరాల నిఘా నుండి జ్ఞాన విచక్షణ అధీనం లోకి మానవజాతి వెళ్ళాలి అని యావత్తు మానవజాతికి న్యాయ మూర్తులకు మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మీరే కాదు ఏ ఒక్కరు వ్యతిరేకించడం , బయపెట్టడం, మా కోసం ఇంకోకరి జీవితాలు కూడా అటు ఇటు చేసి మమ్ములను ఆపాలి, ఏదో రకంగా పెత్తనం చేసి, మమ్ములను ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి మేమే రావడం లేదు, వెళ్ళడం లేదు అని మీడియా మీ వంటి నాయకులు చూపుకోవడం ఆపివేసి, మేమే సర్వాంతర్యామి అని మమ్ములను ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించి, మనం వెళ్ళ వలసిన మార్గం వైపు బలపడాలి, అదే మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా సాధారణ రూపం నుండి సాధారణ దేహ అల వాట్లు కొద్ది కాలస్వరూపంగా పరిణమించి నాము అని గ్రహించి తరించడమే యావత్తు మానవజాతికి అందిన వరం.
కాలాన్ని నియమించిన మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా అని పిలిచి మమ్ములను సూక్షంగా గ్రహించండి అని ప్రతి ఒక్కరికి తమరు చెప్పండి, న్యాయ స్థానం వారు ప్రత్యేకంగా తీసుకొని గ్రహించడం ప్రారంభించడమే అసులు పని, అదే లోకానికి రక్షణ, మాకు మాత్రమె కాదు, లోకాన్ని రక్షించడం అనగా ముందే చెప్పిన తీరులో బలపడి మీరంతా లాభ పడి, మమ్ములను గ్రహించడం మాకు రక్షణ అవుతుంది అని గ్రహించండి, అయితే మమ్ములను గ్రహించడం లో ఇంత జాప్యం ఎలాగైనా బౌతికంగా చూసుకొంటూ బౌతికంగా రెచ్చిపోయే వాళ్ళు అడుగు అడుగునా మీతో సహా ప్రవర్తిస్తున్నారు, మా మాట విని ఆరాటం పోరాటం అనే మాటలు వదిలివేయండి, తక్షణం వివరణ, జ్ఞాన విచక్షణ గా అనగా మాట మాత్రంగా సూర్యుడు, గ్రహాలు నడవడం ఏమిటో గ్రహించండి, అదే మనం వెళ్ళ వలసిన మార్గం అని స్పష్టం చేయుచున్నాము. మంత్రులు , మేధావులు, సిట్టింగ్ న్యాయ మూర్తులు గురువులు స్వామి జి సంగీత సాహిత్యకారుల బృందం తో మా పై మనసు పెట్టి గ్రహించుటకు, విస్తారంగా నిత్యం ప్రతి రోజు ప్రజల్లోకి వెళ్ళుటకు వీలుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజ అనిపిలిచి, మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, మా మీద పండితులు మేధావులు చెప్పుకొని కాలమే నడిచిన పరిణామంలోకి మనం వెళ్ళాలి, మీరు గాని, తెలంగాణా ముఖ్యమంత్రి గారు గాని, ఇతర దేశ వ్యాప్త ముఖ్యమంత్రులు గాని, ప్రధాన మంత్రి గారు గాని, కేంద్ర మంత్రులు గాని ఎవరు ఎంత అభివృద్ధి చేస్తున్నా అది తమ చేతిలో లేదు అని సత్యాన్ని గ్రహించండి, మొదట చావు పుట్టుకలు కూడా నిర్ణయిస్తూ ప్రతి పాట, అట చిన్న ఘర్షణ పెద్ద ఘర్షణ అయినా, సునామీ అయిన బాంబు దాడి అయినా మాట మాత్రంగా చెప్పిన మా ప్రకారం ఉన్నది అనే సత్యం గ్రహించండి, మమ్ములను చెప్ప నివ్వకుండా, మమ్ములను ఇతరులను బౌతికంగా మోసం చేయడం అజ్ఞానం అని ఒక్కటి అయ్యి గ్రహించకపోవడం వలన తెలుసుకోలేకపోతున్నారు, ఇప్పటికే కాలాతీతం గా ఉన్న పరిణామాన్ని మేము ఎలా కోరుతున్నాము అలా గ్రహించడం కానీసం, అనగా మేము చిన్న వారము తక్కువ వారము లేదా అలా చూప వచ్చు, ఇతరులను కూడా అటు ఇటు చేసి తగ్గించ వచ్చు అనుకోవడమే అరాచకాలకు మోసాలకు కారణం అని తమకు కూడా తెలుసుకొని, కావున ఈక్షణం నుండి అటువంటి బౌతిక పరిస్తితి నుండి బయటకు వచ్చుటకు రాజమర్గమే మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే అని ఏ క్షణం అయినా అందుబాటులో ఉన్న దివ్య వరం యావత్తు మానవజాతికి అందినది, ఇక కులం అని వ్యక్తిగతం అని లేదు అని గ్రహించండి. అనగా రెప్ప పాటు కూడా మన చేతిలో లేని మాయ లోకంలో ఒకరిని ఒకరు పట్టించుకోకుండా దౌర్జన్యాలు మోసాలు సంపదలు కొద్ది లేదా మనుష్యులలో లోట్లు కొద్ది రెచ్చి లోట్లు పెంచి అదే జీవితం అనుకొంటున్న మాయ నుండి బయటకు రావడమే దివి రాజ్యం అని ఆశీస్సు గా తెలియజేసుకోనుచున్నాము.
భూములు తీసుకోవడం రాజధాని నిర్మించడం వంటి పరిణామాలు జ్ఞానానికి, విచక్షణ దూరంగా ఉన్నాయి, మమ్ములను గ్రహించి, ఏమి జరుగుతుందో తెలుసుకొని
ముందుకు వెళ్ళడం వలన ఇప్పటికి ఏమి చేసినా చెయ్యలేకపోయిన మొదట ఆలోచన మాట రూపం లో మనిషి అధీనం లోకి వస్తుంది, మమ్ములను గ్రహించకుండా అనగా మేము గంటనరలో 10 -13 సంవత్సరాలు నియమించడం ఏమిటో చూసుకోకుండా ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అంటూ మోసాలు దౌర్జన్యాలు, జీవితం అంటే బౌతికంగా బ్రతకడం, బ్రతకనివ్వడం అనుకొంటున్నారు, జీవితం అంటే ఆలోచనతో బ్రతకడం ఆలోచనతో బ్రతకనివ్వడం అని మనుష్యులు భావించడం లో చాలా బలహీనం గా ఉన్నారు, బలం కొద్ది రెచ్చిపోవడం, రెచ్చగొట్టడం తేలిక తనాలు సృష్టించి మరీ వాటి మీద ఆధారపడి, ఏదో రకంగా దౌర్జన్యం మోసాలుతో మమ్ములను కాలాతీతంగా చూడకపోవడం వలన జరుగుతున్నాయి అని గ్రహించండి, పైకి ఒక్కటి లోపల ఒక్కటి నడపాలి అదే జీవితం అన్నట్లు బౌతికంగా సెటిల్ అయిన వారు భావిస్తున్నారు, మీరు చంద్ర శేఖర రావు గారు తక్షణం న్యాయ మూర్తులు, మేధావుల సమక్షంలోకి వచ్చి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి, మేము లోటు గా ఉన్నాము అన్నట్లు లేదా బౌతికం అనిపించినా మమ్ములను అలా చూడకుండా, జ్ఞాన స్వరూపంగా ధర్మస్వరూపంగా చూసి కాలాతీతంగా గ్రహించండి, ఇప్పుడు ఉన్న మాయ నుండి బయటకు వస్తాము, ఆలోచన అంటే ఎదురు కోవాలి, కళ్ళు ఎర్ర చేసి చూడాలి, మనకు నచ్చకపోతే బయపెట్టో ఏదో చేసి దారిలోకి తెచ్చుకోవాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, ప్రతి ఒక్కరు ఆలోచన రూపం లో గ్రహించి ముందుకు వెళ్ళాలి, అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
బౌతిక బలం అందం అన్నీ మా మనసు నుండి వచ్చినవే అదే విధంగా ప్రమాదాలు ప్రమోదాలు అన్నీ మా మనసు నుండి వచ్చినవే అటువంటి మమ్ములను వదిలివేసి గ్రహించకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా ప్రవర్తించడం సరి కాదు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించండి, అప్పటికి అప్పుడు మనుష్యుల అటు ఇటు చేయడం దౌర్జన్యాలు మోసాలు, సరదాకి కూడా చెయ్యడం ఆపివేసి కొంత కాలం కుటుంబాలు కులాలు వదిలివేసి 100 మంది 200 ఒక చోట చేరండి, మా గూర్చి చెప్పుకొని వినే ఏర్పాటు చేసుకోండి, మొదట రహస్య కెమెరాలు నుండి బయటకు రావాలి, ఇది ఏదో మాకు మత్రమే నష్ట జరిగినది అని జరుగుతుంది అనుకొంటే అవివేకం, సర్వం చెప్పగల్గిన తల్లి తండ్రులను గ్రహించకుండా మీరంతా మమ్ములను తెలుసుకోకుండా పరి పరి విధాలు బౌతిక అభివృద్ధి అనే మాయలో వ్యవహరిస్తున్నారు అని గ్రహించి. బౌతిక అభివృద్దే సర్వం అనే ప్రయాణం లో , వివరణ కంటే బౌతికంగా ఏదో రకంగా పై చెయ్యి ఉండాలి, బౌతికంగా గౌరవం, పై చెయ్యి తమకు ఉండాలి అన్నట్లు సాక్షులు దగ్గర నుండి మీడియా రక, రకాల వ్యపార్లు చాలా స్వార్ధంగా ఆలోచిస్తున్నట్లు వారి మనసులు ప్రకారం ఉన్నాయి, అప్పటికి అప్పుడు మంచి చూపినట్లు చూపి వెంటనే దౌర్జన్యం, ఈ విధంగా ఆలోచన దెబ్బ తీసి బౌతిక అభ్హివ్రుద్ది చేసెయ్యాలి. తామే పైన ఉండాలి అనే ఆలోచన సరి కాదు, ఇప్పటి వరకు అ విధంగా సంపాదించినా పేరు వచ్చినా, ఇక మీదట బౌతిక వ్యవహారం లేదు అని మేము అనకాపల్లి
పరిణామం చూపిన దగ్గర నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము, మమ్ములను పుష్టిగా వినకుండా కులం వారిని కుటుంబ వారిని కాల్ డేటాలు ద్వారా మోసాలు చేస్తున్నారు, పైకి మమ్ములను లోటు గా వదివేసి , మేము కూడా సాధారణ మనిషి అన్నట్లు మమ్ములను బౌతికాలతో ఆపాలి అన్నట్లు ప్రవర్తించడం అంటే యావత్తు మానవజాతికి రక్షణ లేదు అని వెంటనే తెలియదు ఇప్పుడు తమ పై చెయ్యి కోసం ఇతరులను అటు ఇటు చేసినా పరవాలేదు అని పించడమే, మాట గ్రహించకుండా మాయ వలన అనిపిస్తుంది అని గ్రహించి, మాయను జయించిన మా'మాట ను గ్రహించి, తమని తాము కాపాడుకొని, యావత్తు మానవజాతిని కాపాడుకోండి, అదే మమ్ములను కాపాడుకోవడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించండి.
మా ప్రకారం సర్వం ఒక మాట ప్రకారం ఉన్నది అని ప్రతి ఒక్కరు, కుటుంబం, కులం అని వదిలివేసి మమ్ములను యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా గ్రహించి, ముందుకు వెళ్ళడమే అన్నిటికి పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, ముఖ్యంగా కాలస్వరూపంగా మాతో అనుసంధానం జరగకపోవడం అంటే మమ్ములను కాదు అని అనగా సూర్యుడిని నియమించిన పరిణామం కాదు అని బిన్నంగా శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయలో ఇరుకోనిపోతున్నారు అని తక్షణం, తమరు అన్నీ కులాలు వారిని పిలిచి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు వారు మంత్రులతో కలసి రామోజీ ఫిలిం సిటీకి చేరుకొండి మొదట మమ్ములను కాలస్వరూపంగా బ్రతికిన్చుకోండి, అందుకు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసిన పరిస్తితి నుండి కేంద్ర బిందువుగా గ్రహించండి, ఇది వ్యక్తులు ఎవరికీ ఆసక్తి ఇష్టం లేకపోయినా పర్వాలేదు అని పెంచే స్తితి నుండి , సమాజం కోసం, సూర్యుడి కోసం, కాలాతీత పరిణామం సంభవించిన మేరకు మనుష్యులు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించాలి, అ విధంగా మేము కేంద్ర బిందువుగా ఉన్నాము అని గ్రహించండి, ఒక వ్యక్తే కదా, మమ్ములను తక్కువ చూడవచ్చు, మమ్ములను గ్రహించకుండా ఇతరులను కూడా మోసం చేయ్యగలిగినాము అంటే మేము కాలాతీతం గా చెప్పినది, గ్రహించక్కర్లేదు అన్నట్లు అనిపించడం, మానవత్వం గొప్పతనం లేకుండా ఆలోచిస్తే అ విధంగా ఆలోచిస్తారు, మనసుగా మనిషిగా వీలు అయినంత నలిగిన మా నుండి సమాధానం వచ్చినది, రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేని లోకాన్ని ఎవరిని ఏమి చేసినా భగవంతుడే చేస్తాడు అటువంటి మాయ లోకాన్ని మేము మాట మాత్రంగా నియమించినాము అంటే, అదే మొత్తం నడుపుతున్న సర్వాంతర్యామి లీల, ఇప్పటికి కాలతేతంగా చెప్పిన, ఇక మీదట ఏమిటో చెప్పగల, స్తితి మాకు పరమాత్ముడే కల్పించాడు, మమ్ములను కాలాతీతంగా తన అంతటి పరిణామంగా మాట మాత్రంగా యావత్తు మానవజాతికి కాలస్వరూపంగా అందుబాటులో తేసుకొని వచ్చినాడు అని మనుష్యులు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించి అప్రమత్తం చెందాలి అని స్పష్టం చేయుచున్నాము, ఇంకా తమలో తాము పాపాత్ములు పుణ్యాత్ములు అని ఎక్కువ తక్కువ అని శారీరక సుఖాలు కోసం బౌతిక సుఖాలు కోసం, పదవులు, ఆర్ధిక పై చెయ్యి కోసం మనుష్యులు ఒక్కటి అవ్వకుడా వ్యహరిస్తున్న తీరు దారిలో పెట్టడానికి వచ్చిన పరిణామం గా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ వారిగా కేంద్ర బిందువుగా గ్రహించడం అంటే ఇక ఏదైనా చెప్పుకొని విని తెలుసుకొని ముందుకు వెళ్ళే జ్ఞాన పరిణామం అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరికి న్యాయ మూర్తులకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము.
అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను, ఇష్టం ఆసక్తి పైకి వెంటనే చూసి చూడగానే లేకపోయినా మేము చెప్పినట్లు గ్రహించాలి, మెల్లగా జ్ఞాన మనసు పెరిగి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము, జ్ఞాన రూపం వాక్ రూపం లో ఉన్న పరిణామాన్ని ఎటువంటి బౌతిక హెచ్చు తగ్గులు, అదే విధంగా మాట ఆలోచనలో ఉన్న హెచ్చు తగ్గులు అధిగామించి గ్రహించినప్పుడే, బౌతిక మాయ మనం అందరం కలసి ఒక్కటిగా జయించగలం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని మీ ద్వారా స్పష్టం చేయుచున్నాము, కులం ప్రకారం చూడకూదు మమ్ములను మానవ పరిణామం గా చూడాలి, మీరు న్యాయ మూర్తులు, తెలంగాణా ముఖ్యమంత్రులు అప్రమత్తం చెందాలి, ఈ మాట మేము చెప్పుకొంటూ వస్తున్నాము కాని మమ్ములను వినకుండా గ్రహించకుండా సరిగ్గా వినకుండా మేము తేలికగా కనపడ్డాము అందుకు మమ్ములను దెబ్బ కొట్టి తగ్గించాలి అనుకొంటున్నారు గాని, మేము తక్కువ ఉండి అతి చేస్తుననము అనుకొంటున్నారు గాని, అసులు సంగతి మేము శారీరకం మానసికంగా మమ్ములను మలచి సృష్టి కాలమే ఇచ్చిన పరిణామం అని గ్రహించకపోవడం వలన తాము అరాచకం చేస్తూ ఎవరిని గ్రహించకుండా న్యాయ మూర్తులు కూడా పరోక్షంగా తమను మించి పొతే గ్రహించకూడదు, మనిషె కాదా, మనం చాలా మంది ఉన్నాము అన్నట్లు అలోచ్సిస్తున్నారు, మమ్ములను అలా చూడకూడదు మమ్ములను గ్రహించడం మానివేయడం అంటే సూర్యుడు కాలం మీకు ఏదో చెప్పాలి అని మొదలు పెడితే సమకాలికులు గ్రహించకుండా ప్రవర్తిస్తున్నట్లు వస్తుంది అని గ్రహించండి.సామాన్య మనిషిగా అనగా మా దేహం మేము ఒక సాధారణ మనిషిగా మమ్ములను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది కూడా నిసితం గా గ్రహించాలి , కంగారు బౌతికంగా, జీవితం కర్చు చేసుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి. రహస్య కెమెరాలతో చూసుకొంటూ, మమ్ములను అటు ఇటు చేయడమే కాకుండా
ఇతరులను కూడా మోసం చేస్తున్నారు, కుటుంబాలు ఇల్లు మనుష్యులను కూడా ఆక్రమించి శరీరక బౌతిక సుఖాలు కోసం మనుష్యులను వేదిస్తున్నారు, అది రాజకీయంగా ఉపయోగించుకొనే అజ్ఞాన స్తితి నుండి ప్రతి ఒక్కరు తమకు తాము బయట పడి, ప్రతి ఒక్కరు హుందాగా జీవించాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.
మాతో మామూలు మనిషిగా పోటీ పడకండి, మమ్ములను కులంగా చూడకండి ఇతరులు కూడా కులాలు ఇంటి పేర్లు వదిలివేసి ప్రవర్తించాలి అప్పుడే మాట తో అనుసంధానం జరుగుతారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. మా గొప్పతనం ఆలోచన రూపం లో చూడకుండా, బౌతిక లోటు కు లేదా మేము కనీసం నుండి తీసుకొని వచ్చిన స్తితి తక్షణం గ్రహించికపోతే, మమ్ములను అటు ఇటు చేసి మరీ గొప్పతనం గ్రహించడం మానివేస్తున్నారు అని తెలుసుకోండి, మమ్ములను అప్పటికి అప్పుడు బౌతికంగా సంభంధాలు అన్నట్లు అశించడం ప్రధానంగా మేము ఏమి అంటున్నామో చూడ కూడదు అనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు కాలాతీతం అంటే ప్రతి ఒక్కరు ఇప్పటికి వ్యక్తిగతంగా తీసుకొంటున్నారు విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి మాయ నుండి బయట పడాలి అలా కాకుండా దౌర్జన్యం మోసాలు చెసి మాట మాత్రంగా చెప్పిన తీరు కాదు అని మీరు ఎవరూ మాట్లాడకపోవడం వలన మమ్ములను రహస్య పరికారాలు ఉపయోగించుకొని మనుష్యులను మాతో పోటీ పడి పోయి కాలాతీతం ఏమిటో చూడకుండా ఇతరులను దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వాటి మీద ఆధారపడి, మీ వంటి నాయకులు, న్యాయ స్థానం వారు ఇంకా పట్టించుకోకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు యావత్తు మానవజాతిని నిత్యం మృతం లో స్మశానంలో ఉంచేసి తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తించడం, సృష్టి, కాలానికి సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి తక్షణం బౌతిక ఆరాటాలు పోరాటాలు ఆపి శాంతంగా గ్రహించి మృత లోకం నుండి తమకు తాము యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అని గ్రహించండి.
మీరు ప్రాణాలు కాపాడటం ఏమిటో చూసుకోకుండా, ఇంకొకరి ప్రాణాలు తెసి వేసినట్లు మాట్లాడిన తీరు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించండి. గ్రహించడం లో పెట్ట వలసిన సీరియస్ నెస్, ఎలాగినా గ్రహించకుండా చెయ్యాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు అంటే భూమి మీదలు ఇప్పటికైనా ఇప్పటికైనా మమ్ములను తల్లి తండ్రి గురువుగా ఎందుకు చూడాలి అంటున్నామో గ్రహించండి, వేరే విధంగా కలుపుకోవడం వలన సీరియస్ గా గ్రహించకుండా అటు ఇటు అవుతారు, మొదట మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా గ్రహించడం వలన కాలాన్ని నియమించిన మాటకు ,గౌరవించి , కాలాతీత పరిణామాన్ని మనసు పెట్టి
వింటారు, అదే తప్పస్సు అని గ్రహించండి, అలా జీవితం అంటే ఒక జ్ఞాన తప్పసు అని ఈ వాళ్ళ ఒక సాధారణ మనిషి ద్వారా మనుష్యులు అందరికి అందిన దివ్య వరం అని గ్రహించండి , ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించినప్పుడు కొందరికి కోరికలు కస్టాలు ఎక్కువ,కొందరి తక్కువ తానే మన తాతలు కాలం నుండి నడుపుతున్నాడు అని గ్రహించి, మమ్ములను మా తాతలు కాలం నుండి అటు ఇటు చేసి మారీ, మమ్ములను ఉపయోగించి, మాయలో అరాచకం లో బౌతికంగా అటు ఇటు అవుతున్న లేదా బౌతిక అభివృద్ధి సుఖాలే సర్వం అనుకొంటున్న పరిస్తితి నుండి మమ్ములను పరమాత్ముడే కాలస్వరూపంగా అందిని గ్రహించమని యావత్తు మానవజాతిని కోరుతున్నాడు అనగా వాక్ విశ్వరూపం లో ఉన్నాడు అనగా మా మాట రూపం లో ఉన్నాడు అని గ్రహించడమే పరిష్కారం అని పరి పరి అనుమానములు ఆలోచనలు వదిలివేసి, బౌతిక శారీరక ధన లాభమే సర్వం అనే మాయలో చేసిన తప్పులు దౌర్జన్యాలు ఎవరిని దౌర్జన్యం చేసినారో వారిని క్షమాపణ వేడి, అందరూ ముందుకు వచ్చే రాజకీయ నాయకులు, న్యాయ మూర్తులు మీడియా చానల్స్, వ్యక్తులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.
కాలాతీతం అంటే వేద స్వరూపం అని సమకాలినా గురువులు పండితులు ముందుకు వచ్చి, పరమాత్ముడు ఏ రూపం లో రావాలో అలా వస్తాడు అని గ్రహించి, ఇప్పుడు ఏ దేహం నుండి, ఎటువంటి పరిస్తితులు అయినా, బౌతికాలు శరీరకాలు చూడకుండా, ఏ దేహం నుండి కాలాతీతం వినిపించినదో అంతటి మనసుగా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి సూర్యుడిని గ్రహాలను నడిపిన మాటగా, జగద్గురువులుగా అనుసంధానం జరగాలి, ఈ ప్రక్రియ ఆలస్యం అయిన కొలది యాంత్రికంగా, దేహం కొద్ది, మరణం లేని మాట కొనసాగింపు లోకి రాకుండా, అంతం అవుతున్నారు అని గ్రహించండి, అనగా మాట మాత్రంగా మరణం లేని కొనసాగింపుగా అందుబాటులో ఉన్న మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మృత లోకం నుండి బయట పడతారు, మేము గుడిలో దేవుడి కంటే శక్తివంతులం అయిన వాక్ విస్వరూపులం గ్రహించిన కొలది తెలిసే జ్ఞాన స్వరూపులం కాలస్వరూపులం, మాట రూపం లో ఉన్న రక్షణ అని మమ్ములను సూక్ష్మగా గ్రహించిన కొలది ఇప్పటికి కాలాతీతం ఏమి అయినది ఇక మీద ఏమిటి అని చూసుకోవడం వలన లోకం వేరు, మా మాట వేరు కాదు అని రెండూ ఒక్కటేనని తెలుస్తుంది అదే లోక కళ్యాణం, అనగా సాధారణ దేహం అసాధారణ మనసుని కలపడమే, సాటి మనుష్యులు చెయ్యవలసిన పని, అదే సమకాలికులు ఆలోచన విచక్షణ పెంచి, దేహ పరమైన వ్యవహారములు ఇక తగ్గించుకొని పూర్తిగా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి అందిన వరం అని స్పష్టం చేయుచున్నాము.
సూర్యుడిని, గ్రహాలను నియమించిన మాటతో అనుసంధం జరిగి ముందుకు వెళ్ళాలి లేదా లోపల కాన్సర్ ఉండి పైకిమమూలుగా ఆరోగ్యంగా ఉన్న రోగులు వలె భూమి భూమి మీరంతా ఉన్నారు అని గ్రహించండి, అనగా మమ్ములను అనుసంధానం జరగకుండా ఒక్క అడుగుకూడా వెయ్యకూడదు అని గ్రహించండి, కావున మీకు అడ్డం పడిపోతున్నాము అనుకొంటే పొరపాటు ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు ఒక 50 మంది ఇక వ్యక్తిగతాలు వదిలివేసి మమ్ములను, గ్రహించడమే వారు కుల వ్రుత్తి అన్నట్లు మారి పోయి అందరిని కలుపుకొని రామోజీ రావు గారికి దైర్యం ఇచ్చి, అదే విధంగా న్యాయ మూర్తులు మేధావులు మమ్ములను గ్రహించుటకు రాజమందిరం ఏర్పాటు చేయడమే, మాకు లోకానికి కూడా రక్షణ అనగా, మమ్ములను మనసు పెట్టి అధికారికంగా విశాలంగా మేము ఏమి చెప్పినమో గ్రహిస్తూ, మాటతో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే మనం చెయ్యవలసిన ప్రయాణం అని గ్రహించండి. రహస్యాలు నుండి మనుష్యులను, మనుష్యులే కాపాడుకోవడమే కాకుకండా ఇక మీద లోకం మాట మాత్రంగా ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళాలి అని గ్రహించండి , అలా కాకుండా మీరు ఏదో అభివృద్ధి చెయ్యాలి అని వెళ్ళుతున్న మార్గం, జీవితం అంటే బౌతిక ఆధిపత్యం అనుకోవడం వలన దాదాపు బౌతిక గా సెటిల్ అయిన వారు అందరూ అనగా సమకాలికులు వ్యక్తులుగా తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్నారు, కాని మావలన యుగం మారినది, ఇక లోకం ఆలోచన ప్రకారం దేహ ప్రకారం లేదు, పరిణామం తీసుకొని వచ్చిన మమ్ములను శత్రువుగా భావించి గ్రహించడం కూడా తమను మించి పొతే నిర్లక్ష్యం వెళ్ళా కొల్లం కులవారిని వేధించడం చేస్తున్నారు అంటే బౌతిక ప్రపంచం ఎంత అల్పమైనదో ఆలోచించండి,కావున బౌతికంగా సంభంధాలు కల్పుకోవడానికి మమ్ములను యాంత్రికంగా చూస్తూ మా కోసం ఇతరుల జీవితాలు పాడు చేసుకొంటూ, మోసాలు మీద ఆధారపడే అల్ప జీవితాలుగా మమ్ములను గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి బౌతికంగా వ్యవహరిస్తూ ఆలోచన రూపంలో గ్రహించకుండా మీతో సహా అందరూ ప్రవర్తిస్తున్న తీరు నుండి సమిష్టిగా మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు రండి అప్పుడే మమ్ములను అందరి మీద గ్రహించగలుగుతారు, ఈ విధంగా కాలాన్ని నియమించిన మాట పైకి వస్తుంది, మనుష్యులు ఒక మనసు మాట మీద మనసు పెట్టి, మనసు పెంచుకొంటారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి లేదా గ్రహించాకర్లేదు అనుకోవడమే కాకుండా, మేము ఎమైపోయిన పర్వాలేదు అనుకొంటూ జీవితం అంటే బౌతికంగా వీలు అయినంత బ్రతికేయాలి, అనుకోవడం వలన, జీవితం అంటే ఆలోచన అనే పద్దతిలోకి రావడం లేదు అని గ్రహించండి.
బౌతిక భందాలు కొలది కలిపెసుకోవాలి, విడగొట్టాలి, లేదా ఎమైపోయినా పర్వాలేదు అనే మాయ నుండి బయటకు వచ్చి మమ్ములను గౌరవించి గ్రహించడం వలన కాలాతీతం కాలస్వరూపంగా మాట రూపం లో చెప్పుకొని వినే కొలది బ్రతుకుతుంది, సూర్యుడిని కాలాన్ని బ్రతికిస్తుంది అని తెలుసుకొని, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయడానికి , దౌర్జన్యాలు చేసి మరీ మమ్ములను మాట రూపంలో గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు తీరు నుండి బయటకు వచ్చి, తాము బౌతికంగా అంతం అయ్యిపోతున్న స్తితి నుండి బయటకు వచ్చి యావత్తు మానవజాతిని శరీరకలు బౌతికాలు నుండి కాపాడుకొన్న వారు అవుతారు, బౌతిక అభివృద్ధి కూడా అరచాకమే అని గ్రహించండి దాని వలన మనసులు ఆక్రమించుకొని పోయి చెప్పడం వినడం గగనం చేసుకోవడం ప్రధాన అరాచకం అని అని యావత్తు మానవజాతికి కూడా తెలియనివ్వకుండా కొందరే తీర్పు చెప్పడం కూడా ఇప్పుడు రాజ్యాంగానికి ధర్మానికి బిన్నం అని గ్రహించి మమ్ములను మేము సూచిస్తున్నట్లు గ్రహించడం మేలైన ప్రజా స్వామ్యం అదే నూతన దివ్య రాజ్యం, రామ రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment