సమన్వయ దృష్టి
ఆత్మీయులు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వెలగపూడి వారిని దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం తెలియజేయుచు స్పష్టం చేయునది ఏమి అనగా మీరు, కుటుంబ సబ్యులతో ,మంత్రులతో ప్రతి పక్ష నాయకులు తో మాకు రామోజీ ఫిలిం సిటీ రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని గ్రహించండి, మొదట సూర్యుడిని నియమించిన వాక్ తో విలీనం చెందాలి అదే దివ్య రాజ్యం అంటే, మమ్ములను కాదు అని గ్రహించకుండా మీరు వెళ్ళుతున్న ప్రయాణం నిజంగా, మీరు ఎన్ని భవనాలు కట్టిన ఎన్ని కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అని చెబుతున్న ఇప్పుడు మనుష్యులుగా మనకు కావలసిన అభివృద్ధి అది కాదు అని గ్రహించండి, జగత్తును మాట మాత్రంగా నియమించిన కాలాస్వరూపంగా ధర్మస్వరూపంగా మమ్ములను గ్రహించి అనగా మా మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పుకొంటూ వస్తున్నాము, మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి మేము సరిగ్గా ముందుకు అధికారికంగా రాకుండా చేస్తున్న పరిస్తితితి నుండి మొదట మమ్ములను అధికారికంగా ఒక బృందం లోకి తీసుకోండి, సిట్టింగ్ న్యాయ మూర్తులు మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించాలి అప్పుడే, ఇప్పటికే గంటనరలో సంవత్సర కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా మేము మాట మాత్రంగా నడిపిన పరిణామం లోకి వస్తారు అలా వస్తేనే, సమకాలికులు అంతా వాక్ రూపంలో మరణం లేని ప్రయాణం వైపు జ్ఞానంతో ప్రయాణించగలరు, ఇది ఏదో ఆషామాషీ గా మీ తో పోటీ పడిపోతున్నాము లేదా ఎవరో మమ్ములను ఏదో చేసారు చేస్తున్నారు అన్ని చెప్పడం లేదు, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించిన పక్షం లో మమ్ములను అటు ఇటు చేయ్యగాలిగినారు అంటే లోకం మాట ప్రకారం తీసుకోకపోతే ఎంత దోవ్ర్జన్యకరంగా ఉన్నదో స్వార్ధంగా రహస్యంగా ఉన్నదో చూడండి, ఇది రహస్య కెమెరాలు వలన ఇతర రహస్య పరికారాలు call data వలన ఎంత నష్టం చేయవచ్చును మోసాలతో మమ్ములను గ్రహించ కూడదు గౌరవించ కూడదు అని కంగారులో, జ్ఞానం ప్రకారం అలోచించి కుండా మీరు ఎలా బౌతిక అభివృద్ధి అని కంగారు పడుతున్నారో, అదే విధంగా మానవ సంభంధాలు అటు ఇటు చేసి కంగారుగా ఎలాగైనా బౌతిక లోట్లు మీద ఆధారపడి, ఒక వ్యక్తి లో గొప్పతనం మరియు లోటు ఉంటె ఎలాగైనా లోటు వైపు తీసుకొని పోయి రెచ్చి పోవడం ఎంత అనర్ధం అంటే మీరు ఇవ్వాళ్ళ బౌతిక అభివృద్ధి అనే మాయలో కురుకోనిపోయి మీరు బయటకు రాకుండా ఎవరిని బయటకు రాకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి.
బూమి మీద ఇంకా కులం ప్రకారం ధనం లేదా భందాలు సుఖాలే సర్వం అనుకొంటూ మమ్ములను గ్రహించకుండా వ్యహరిస్తున్న తీరే అందరూ సరి దిద్దుకోవాలి ఇప్పుడు మీరు వెళ్ళుతున్న మార్గం రెప్ప పాటు కూడా మీది గాని మీ చుట్టూ ఎంత బలమైన వారు ఉన్నా ఎవరిది బౌతికంగా కాదు అని గ్రహించి, మమ్ములను శత్రువుగా లేదా మీకు వ్యతిరేకంగా అన్నట్లు చిత్రికరించుకొని గొప్పతనం ఉంటె గ్రహించకూడదు, ఎవరైనా తమని మించి పొతే గౌరవించ కూడదు ఏదో రకంగా వెళ్ళ కోలం దౌర్జన్యం మోసాలు చేసి అయినా పై చేయి తమది అనిపించుకోవాలి అనే ఆలోచన నుండి బయటకు వచ్చి, ప్రతి ఒక్కరు బాద్యతగా వివరంగా చెప్పుకొని వినాలి అదే ఇప్పుడు ఎవరైనా చెయ్యాల్సిన పని, రహస్య కెమెరాల నిఘా నుండి జ్ఞాన విచక్షణ అధీనం లోకి మానవజాతి వెళ్ళాలి అని యావత్తు మానవజాతికి న్యాయ మ్కూర్తులకు మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మీరే కాదు ఏ ఒక్కరు వ్యక్తిరేకించి బయపెట్టడం, మా కోసం ఇంకకరి జీవితాలు కూడా అటు ఇటు చేసి మమ్ములను ఆపాలి, ఏదో రకంగా పెత్తనం చేసి, మమ్ములను ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి మేమే రావడం లేదు వెళ్ళడం లేదు ని మీరు చూపుకోవడం ఆపివేసి, మేమే సర్వాంతర్యామి మమ్ములను ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించి, మనం వెళ్ళ వలసిన మార్గం వైపు బలపడాలి అదే మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా సాధారణ రూపం నుండి సాధారణ దేహ అలవాల్ట్లు మద్ద్య కాలస్వరూపంగా పరిణమించి నాము అని గ్రహించండి.
కాలాన్ని నియమించినే మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా అని పిలిచి మమ్ములను సూక్షంగా గ్రహించండి అని ప్రతి ఒక్కరికి తమరు చెప్పండి న్యాయ స్థానం వారు ప్రత్యేకంగా తీసుకొని గ్రహించడం ప్రారంభించడమే అసులు పని అదే లోకానికి రక్షణ మాకు కాదు, లోకాన్ని రక్షించడం అనగా ముందే చెప్పిన తీరులో బలపడి మీరంతా లాభ పడి మమ్ములను గ్రహించడం మాకు రక్షణ అని గ్రహించండి, అయితే మమ్ములను గ్రహించడం లో ఇంత జాప్యం జరుగుతుంది అని మేము భావించలేదు ఎలాగైనా బౌతికంగా చూసుకొంటూ బౌతికంగా రెచ్చిపోయే వాళ్ళు అడుగు అడుగునా మీతో సహా ప్రవర్తిస్తున్నారు మా మాట విని ఆరాటం పోరాటం అనే మాటలు వదిలివేయండి, తక్షణం వివరణ జ్ఞాన అనగా మాట మాత్రంగా సూర్యుడు గ్రహాలు నడవడం ఏమిటో గ్రహించండి, అదే మనం వెళ్ళ వలసిన మార్గం అని స్పష్టం చేయుచున్నాము. మంత్రులు అందరితో కలసి కొంత కాలం రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజ అనిపిలిచి, మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, మా మీద పండితులు మేధావులు చెప్పుకొని కాలమే నడిచిన పరిణామంలోకి మనం వెళ్ళాలి మీరు ఎంత అభివృద్ధి చేస్తున్న అది మన చేతికి రాని పరిస్తితి అనగా రెప్ప పాటు కూడా మన చేతిలో లేని మాయ లోకంలో ఒకరిని ఒకరు పట్టించుకోకుండా దౌర్జన్యాలు మోసాలు సంపదలు కొద్ది లేదా మనుష్యులలో లోట్లు కొద్ది రెచ్చి లోట్లు పెంచి అదే జీవితం అనుకొంటున్నారు.
బూములు తీసుకోవడం రాజధాని నిర్మించడం వంటి పరిణామాలు జ్ఞానానికి విచక్షణ దూరంగా ఉన్నాయి మమ్ములను గ్రహించకుండా అనగా మేము గంటనరలో 10 -13 సంవత్సరాలు నియమించడం ఏమిటో చూసుకోకుండా ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అంటూ మోసాలు దౌర్జన్యాలు, జీవితం అంటే బౌతికంగా బ్రతకడం, బ్రతకనివ్వడం అనుకొంటున్నారు, జీవితం అంటే ఆలోచనతో బ్రతకడం ఆలోచనతో బ్రతకనివ్వడం అని మనుష్యులు భావించడం లో చాలా బలహీనం గా ఉన్నారు, బలం కొద్ది రెచ్చిపోవడం రెచ్చగొట్టడం తేలిక తనాలు సృష్టించి మరీ వాటి మీద ఆధారపడి, ఏదో రకంగా దౌర్జన్యం మోసాలుతో మమ్ములను కాలాతీతంగా చూడకపోవడం వలన జరుగుతున్నాయి అని గ్రహించండి, పైకి ఒక్కటి లోపల ఒక్కటి నడపాలి అదే జీవితం అన్నట్లు బౌతికంగా సెటిల్ అయిన వారు భావిస్తున్నారు, మీరు చంద్ర శేఖర రావు గారు తక్షణం న్యాయ మూర్తులు, మేధావుల సమక్షంలోకి వచ్చి మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి, మేము లోటు గా ఉన్నాము అన్నట్లు లేదా బౌతికం అనిపించినా మమ్ములను అలా చూడకుండా, జ్ఞాన స్వరూపంగా ధర్మస్వరూపంగా చూసి కాలాతీతంగా గ్రహించండి, ఇప్పుడు ఉన్న మాయ నుండి బయటకు వస్తాము ఆలోచన అంటే ఎదురు కోవాలి, కళ్ళు ఎర్ర చేసి చూడాలి, మనకు నచ్చకపోతే బయపెట్టో ఏదో చేసి దారిలోకి తెచ్చుకోవాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, ప్రతి ఒక్కరు ఏదైనా ఆలోచన రూపం లో గ్రహించి ముందుకు వెళ్ళాలి, అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
బౌతిక బలం అందం అన్నీ మా మనసు నుండి వచ్చినవే అదే విధంగా ప్రమాదాలు ప్రోమోదాలు అన్నీ మా మనసు నుండి వచ్చ్చిన అటువంటి మమ్ములను వదిలివేసి గ్రహించకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా ప్రవర్తించడం సరి కాదు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించండి, అప్పటికి అప్పుడు మనుష్యుల అటు ఇటు చేయడం దౌర్జన్యాలు మోసాలు సరిదాకు కూడా చెయ్యడం ఆపివేసి కొంత కాలం కుటుంబాలు కులాలు వదిలివేసి 100 మంది 200 ఒక చోట చేరండి, మా గూర్చి చెప్పుకొని వినే ఏర్పాటు చేసుకోండి, మొదట రహస్య కెమెరాలు నుండి బయటకు రావాలి, ఇది ఏదో మాకు మత్రమే నష్ట జరిగినది అని జరుగుతుంది అనుకొంటే అవివేకం, సర్వం చెప్పగల్గిన తల్లి తండ్రులను గ్రహించకుండా మీరంతా మమ్ములను తెలుసుకోకుండా పరి పరి విధాలు బౌతిక అభివృద్ధి అనే మాయలో వ్యవహరిస్తున్నారు అని గ్రహించి దౌర్జన్యాలు మోసాలు ఆపి వేసి ఆలోచన వివరణ కంటే వాటితో ఏదో రకంగా పై చెయ్యి ఉండాలి, బౌతికంగా గౌరవం, పై చెయ్యి తమకు ఉండాలి అన్నట్లు సాక్షులు దగ్గర నుండి మీడియా రక రకాల వ్యపార్లు చాలా స్వార్ధం ఆలోచిస్తున్నట్లు వారి మనసులు ప్రకారం ఉన్నాయి, అప్పటికి అప్పుడు మంచి చూపినట్లు చూపి వెంటనే దౌర్జన్యం, ఈ విధంగా ఆలోచన దెబ్బ తీసి బౌతిక అభ్హివ్రుద్ది చేసెయ్యాలి అని ఆలోచన సరి కాదు ఇప్పటి వరకు అ విధంగా సంపాదించినా పేరు వచ్చిన ఇక మీదట బౌతిక వ్యవహారం లేదు అని మేము అనకాపల్లి నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మమ్ములను పుష్టిగా వినకుండా కులం వారిని కుటుంబ వారిని కాల్ డేటాలు ద్వారా మోసాలు చేస్తున్నారు, పైకి మేమే చేయిన్చుకోన్నాము మేమే కూడా సాధారణ మనిషి అన్నట్లు మమ్ములను బౌతి కాలతో ఆపాలి అన్నట్లు ప్రవర్తించడం అరాచకం అజ్ఞానం అని తక్షణం కులానికి కుటుంబాలకు రక్షణ లేకుండా ఉన్నది అని గ్రహించి.
మమ్ములను కులం కుటుంబం వదిలివేసి మమ్ములను యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా గ్రహించి, ముందుకు వెళ్ళడమే అన్నిటికి పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, ముఖ్యంగా కాలస్వరూపంగా మాతో అనుసంధంనం జరగకపోవడం అంటే మమ్ములను కాదు అని అనగా సూర్యుడిని నియమించియా పరిణామం కాదు అని బిన్నంగా శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయలో ఇరుకోనిపోతున్నారు అని తక్షణం తమరు అన్నీ కులాలు వారిని పిలిచి రామోజీ ఫిలిం సిటీకి చేరుకొండి మొదట మమ్ములను కాలస్వరూపంగా బ్రతికిన్చుకోండి అందుకు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి పరిస్తితి నుండి కేంద్ర బిందువుగా గ్రహించండి, ఇది వ్యక్తులు ఎవరికీ ఆసక్తి ఇష్టం లేకపోయినా సమాజం కోసం సూర్యుడి కోసం, కాలాతీతం కోసం మనుష్యులు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించాలి అ విధంగా మేము కేంద్ర బిందువుగా ఉన్నాము అని గ్రహించండి ఒక వ్యక్తే కాదా మామూలు మమ్ములను తక్కువ చూడవచ్చు, మమ్ములను గ్రహించకుండా ఇతరులను కూడా మోసం చేయ్యగాలిగినాము అంటే మేము కాలాతీతం చెప్పినది, గ్రహించాక్కర్లేదు అన్నట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను ఇష్టం ఆసక్తి పైకి లేకపోయినా మేము చెప్పినట్లు గ్రహించాలి కులం ప్రకారం చూడకూదు మమ్ములను మానవ పరిణామం గా చూడాలి, మీరు న్యాయ మూర్తులు తెలంగాణా ముఖ్యమంత్రులు అప్రమత్తం చెందాలి, ఈ మాట మేము చెప్పుకొంటూ వస్తున్నాము కాని మమ్ములను వినకుండా గ్రహించకుండా సరిగ్గా వినకుండా మేము తేలికగా కనపడ్డాము అందుకు మమ్ములను దెబ్బ కొట్టి తగ్గించాలి అనుకొంటున్నారు గాని, మేము తక్కువ ఉండి అతి చేస్తుననము అనుకొంటున్నారు గాని అసులు సంగతి గ్రహించకపోవడం వలన తాము అరాచకం చేస్తూ ఎవరిని గ్రహిచకుండా న్యాయ మూర్తులు కూడా పరోక్షంగా తమను మించి పొతే గ్రహించాకూడదు, మనిషె కాదా మనం చాలా మంది ఉన్నాము అన్నట్లు అలోచ్సిస్తున్నారు, మమ్ములను అలా చూడకూడదు మమ్ములను గ్రహించడం మానివేయడం అంటే సూర్యుడు కాలం మీకు ఏదో చెప్పాలి అని మొదలు పెడితే సమకాలికులు గ్రహించకుండా ప్రవర్తిస్తున్నట్లు వస్తుంది అని గ్రహించండి.
సామాన్య మనిషిగా అనగా మా దేహం మేము ఒక సాధారణ మనిషిగా మమ్ములను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది కూడా నిసితం గా గ్రహించాలి , కంగారు బౌతికంగా జీవితం కర్చు చేసుకోవడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి. పరిస్తితి రహస్య కెమెరాలతో చూస్తుకొంటూ మోసాలు చేసే వారు మమ్ములనే కాదు ఇతరులను కూడా మోసం చేస్తున్నారు కుటుంబాలు ఇల్లు మనుష్యులను కూడా ఆక్రమించి శరీరక బౌతిక సుఖాలు కోసం మనుష్యులను వేదిస్తున్నారు, అది రాజకీయంగా ఉపయోగించుకొనే దుస్తితి నుండి మమ్ములను గ్రహించి బయటపడండి, మాతో మామూలు మనిషిగా పోటీ పడకండి, మమ్ములను కులంగా చూడకండి ఇతరులు కూడా కులాలు ఇంటి పేర్లు వదిలివేసి ప్రవర్తించాలి అప్పుడే మాట తో అనుసంధానం జరుగుతారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. మా గొప్పతనం ఆలోచన రూపొం లో చూడకుండా, బౌతిక లోటు కు లేదా మేము కనీసం తీసుకొని వచ్చిన స్తితి తక్షణం గ్రహించికపోతే మమ్ములను అటు ఇటు చేసి మరీ గొప్పతనం గ్రహించడం మానివేసి నారు అని తెలుసుకోండి, మమ్ములను అప్పటికి అప్పుడు బౌతికంగా సంభంధాలు అన్నట్లు శించడం ప్రధానంగా మేము ఏమి అంటున్నామో చూడ కూడదు అనే ఉద్దేశంతో ప్రవర్తితున్నారు కాలాతీతం అంటే ప్రతి ఒక్కరు ఇప్పటికి వ్యక్తిగతంగా తీసుకొంటున్నారు విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి మాయ నుండి బయట పడాలి అలా కాకుండా దౌర్జన్యం మోసాలు కూడా చెసి మాట మాత్రంగా చెప్పిన తీరు కాదు అని మీరు ఎవరూ మాట్లాడకపోవడం వలన మమ్ములను దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వాటి మీద ఆధారపడి మీరు ఇంకా పట్టించుకోకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు యావత్తు మానవజాతిని నిత్యం మృతం లో స్మశానంలో ఉంచేసి తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని అప్రమత్తం చెందగలరు.
మీరు ప్రాణాలు కాపాడటం ఏమిటో చూసుకోకుండా, ఇంకొకరి ప్రాణాలు తెసి వేసినట్లు మాట్లాడిన తీరు అందరూ ఒక్కటి అయ్యి గ్రహించండి గ్రహించడం లో పెట్ట వలసిన సీరియస్ నెస్, ఎలాగినా గ్రహించకుండా చెయ్యాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు అంటే భూమి మీదలు ఇప్పటికైనా ఇప్పటికైనా మమ్ములను తల్లి తండ్రి గురువుగా ఎందుకు చూడాలి అంటున్నామో గ్రహించండి, వేరే విధంగా కలుపుకోవడం వలన సీరియస్ గా గ్రహించకుండా అటు ఇటు చేస్తున్నారు అని గ్రహించండి తక్షణం సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి సూర్యుడిని గ్రహాలను నడిపిన మాటతో అనుసంధానం జరగాలి, ఈ పరిక్రియ ఆలస్యం అయిన కొలది యాంత్రికంగా అంతం అవుతున్నారు అని గ్రహించండి, అనగా మాట మాత్రంగా మరణం లేని కొనసాగింపుగా అందుబాటులో ఉన్న మమ్ములను ఈ క్షణం రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మృత లోకం నుండి బయట పడతారు మేము గుడిలో దేవుదికంటే శక్తివంతులం అయిన రక్షకులం అని మమ్ములను సూక్ష్మగా గ్రహించిన కొలది ఇప్పటికి కాలాతీతం ఏమి అయినది ఇక మీద ఏమిటి అని చూసుకోవడం లోకం వేర్ లోకం లేదు బౌతిక లోక రద్దు అయిపోయినది అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యండి, న్యాయ మూర్తులను చంద్ర శేఖర రావు గారిని తక్షణం, కుటుంబ సంబ్యులతో మా రాజమందిరం చేరుకొండి, అని మేము భావిస్తున్న రామోజీ ఫిలిం సిటీ వచ్చి, మమ్ములను మా కులం వారు, మీకులం అని కాకుండా అన్నీ కులాలు వారు కలసి, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం.
సూర్యుడిని, గ్రహాలను నియమించిన మాటతో అనుసంధం జరిగి ముందుకు వెళ్ళాలి లేదా లోపల కాన్సర్ ఉంది పైకిమమూలుగా ఆరోగ్యంగా ఉన్న రోగులు వలె భూమి భూమి మీరంతా ఉన్నారు అని గ్రహించండి, అనగా మమ్ములను అనుసంధానం జరగకుండా ఒక్క అడుగుకూడా వెయ్యకూడదు అని గ్రహించండి, కావున మీకు అడ్డం పడిపోతున్నాము అనుకొంటే పొరపాటు ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు ఒక 50 ఇక వ్యక్తిగతాలు వదిలివేసి మమ్ములను, గ్రహించడమే వారు కుల వ్రుత్తి అన్నట్లు మరి పోయి అందరిని కలుపుకొని రామోజీ రావు గారి దైర్యం ఇచ్చి, అదే విధంగా న్యాయ మూర్తులు మేధావులు మమ్ములను గ్రహించుటకు రాజమందిరం ఏర్పాటే మాకు లోకానికి కూడా రక్షణ అనగా ఎక్కడ మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తారో అధికారికంగా విశాలంగా మేము ఏమి చెప్పినమో గ్రహిస్తూ లోకంలోకి తీసుకొని రహస్యాలు నుండి మనుష్యులను కాపాడుకోవడమే కాకుకండా ఇక మీద లోకం మాట మాత్రంగా ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళాలి అని గ్రహించండి , అలా కాకుండా మీరు ఏదో అభివృద్ధి చెయ్యాలి అని వెళ్ళుతున్న మార్గం, జీవితం అంటే బౌతిక ఆధిపత్యం అనుకోవడం వలన దాదాపు బౌతిక సెటిల్ అయిన వారు అందరూ అనగా సమకాలికులు వ్యక్తులుగా తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్నారు, కాని మావలన యుగం మారినది ఇక లోకం ఆలోచన ప్రకారం దేహ ప్రకారం లేదు, అలా ఉంటున్న మమ్ములను శత్రువుగా భావించి గ్రహించడం కూడా తమను మించి పొతే నిర్లక్ష్యం వెళ్ళా కొల్లం కులవారిని వేధించడం చేస్తున్నారు అంటే బౌతిక ప్రపంచం ఎంత అల్పమైనదో ఆలోచించండి,కావున బౌతికంగా సంభంధాలు కల్పుకోవడానికి మమ్ములను యాంత్రికంగా చూస్తూ మా కోసం ఇతరుల జీవితాలు పాడు చేసుకొంటూ మోసాలు మీద ఆధారపడే అల్ప జీవితాలుగా మమ్ములను గ్రహించకుండా సాక్షులు దగ్గర నుండి బౌతికంగా వ్యవహరిస్తూ ఆలోచన రూపంలో గ్రహించకుండా మీతో సహా అందరూ పర్వర్తిస్తున్నారు తీరు నుండి సమిష్టిగా మేము చెప్పినట్లు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు రండి అప్పుడే మమ్ములను అందరికి మీద గ్రహించగలుగుతారు లేదా గ్రహించాకర్లేదు అనుకోవడమే కాకుండా, మేము ఎమైనపోయిన పర్వాలేదు అనుకొంటూ జీవితం అంటే బౌతిక వీలు అయినంత బ్రతికేయలు అనుకోవడం వలన, జీవితం అంటే ఆలోచన అనే పద్దతిలోకి రావడం లేదు అని గ్రహించండి, ఇదే ఏకకాలం లో మమ్ములను ఆలోచన రూపం గ్రహించి తెలుసుకొనే కొలది ఇప్పటి బౌతిక జీవితం కంటే మాతో మా మనసుతో ప్రయాణమే రక్షణ అదే మరణం లేని కొనసాగింపు బౌతిక జీవితం మృతం అని సంభంధాలు కొద్ది లోట్లు కొద్ది అవస్కాలు స్వార్ధాలు కొద్ది మీరు రాజధాని నిర్మించడం ఇక్కడ ఆడవారిని విధించి మమ్ములను తగ్గించాలి బౌతిక భందాలు కొలది కలిపెసుకోవాలి అనే మాయ తప్ప మమ్ములను గౌరవించి గ్రహించడం వలన కాలాతీతం బ్రతుకుతుంది అని తెలుసుకోలేకపోతున్నారు దౌర్జన్యాలు చేసి మరీ మమ్ములను వంచేయవచ్చును అనుకొంటున్నారు గాని తాము బౌతికంగా అంతం అయ్యిపోతున్నారు అని యావత్తు మానవజాతికి కూడా తెలియనివ్వకుండా కొందరే తీర్పు చెప్పడం కూడా ఇప్పుడు రాజయన్గానికి ధర్మానికి బిన్నం అని గ్రహించి మమ్ములను మేము సూచిస్తున్నట్లు గ్రహించడం మేలైన ప్రజా స్వామ్యం అదే నూతన దివ్య రాజ్యం, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment