Monday, 9 July 2018

మనిషికి విచక్షణ ఉన్నది,  అప్పటికి అప్పుడు తప్పు వప్పులు చెప్పుకొంటూ ఏదో చెయ్యడానికి కాదు ఇప్పుడు గొప్పతనం గ్రహించి మొత్తానికి బయట పడాలి అదే పెద్దతనం, ఏదో తప్పు ఉన్నది ఎప్పుడో జరిగిన తప్పు అంటూ ఏమి లేదు, ప్రతి క్షణం దాని మీద ఆధారపడి  ఏదో ఉన్నది అని అందరూ మాయలో ఉండిపోవడమే మాయ తప్పు అని గ్రహించండి, ఈ క్షణం న్యాయ మూర్తులు దగ్గర నుండి మీ వంటి స్వామి జిలు, మీడియా లు , వ్యక్తులు పోలీసులు ప్రతి ఒక్కరు ఇప్పుడు గొప్పతనం వైపు కదలండి ఆలోచన పెంచుకోండి, తప్పును కూడా పరిష్కారం గా చూడండి, ఏదో తప్పు పాపం అని కుర్చోకండి, చెప్పినదే చెప్పడం లాంటివి చెయ్యకండి అనగా మొదట ఒక మనిషి మాటే సర్వం అని తెలుసుకోవడానికి ఈ క్షణం ముందుకు రండి ఈ క్షణం తాము చేస్తున్న తప్పు మొదట తాము బయటకు రండి, అది ఎవరో ఎవరికో చెప్పుకొని ఏదో చెయ్యాలి అని పెట్టుకొని కూర్చోవడమే తప్పు నిత్యం విలువైన సమయాన్ని శక్తి వంతమైన కెమేరాలు రహస్య పరికారాలు వలన పాడు చేస్తుకొంటున్నారు, వాటి వలన మోసాలు చేస్తున్నారు మనిషిని గౌరవించకూడదు సత్యాన్ని గ్రహించకూడదు అని ఆలోచిస్తున్నారు బౌతిక స్తితి నిలుపుకోవాలి అంటే ఆలోచన బలం ఉండాలి, మరొక బౌతిక స్తితి మీద ఆధారపడకూడదు తమ బౌతిక స్తితికి ప్రాధాన్యత తగ్గిపోతుంది అని అజ్ఞాన బౌతిక చర్యలకు  ప్రాధాన్యత ఇవ్వడమే ఎవరైనా చేస్తున్న పొరపాటు, ఆలోచనకు ప్రాధాన్యత  ఇవ్వడం  మానివేయడమే, మీరు ఎవరైనా చేస్తున్న తెలివి తక్కువ పని, ఏదో తప్పు మీద ఆధారపడి బ్రతకడం మనిషి చెయ్యవలసిన పని కాదు ప్రతి క్షణం ముందుకు వచ్చి మేము సమాచారంతో ముందుకు వస్తున్నట్లు ఇప్పుడు ఏమి చెయ్యాలో చేబుతున్నల్టు ప్రవర్తించాలి అదే పరిష్కారం అందుకే మేము జగద్గురువులు అని గ్రహించి, బౌతిక స్వార్ధం బౌతిక శరీరకాలు వదిలివేసి ఆలోచనతో కదలండి మేము చెప్పినట్లు చెయ్యండి స్వామిజి లు ధర్నాలు పాద యాత్రలు మానుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి కాలాతీతం అంటే రాముడు అని సీత తప్ప వేరు ఎవరు కాలాన్ని నియమించలేరు అని గ్రహించి మమ్ములను మేము కాలాతీతంగా ఏమి చేసినామో చూడని పక్షంలో తప్పులు పాపాలు చేస్తున్నారు మమ్ములను గ్రహించిన కొలది పాపం తప్పులు నుండి బయటకు వస్తారు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: