సమన్వయ దృష్టి
యుగపురుషులు, యోగపురుషులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పుజ్యనీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మో ద్దారి అయ్యి, యావత్తు మానవజాతిని మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం, మాయ నుండి నిత్య సత్యం వైపు ప్రయాణించే మార్గం మేమే అని తెలియజేస్తున్న మేరకు భారత ప్రబుత్వం, న్యాయ వ్యవస్థ అప్రమత్తం అయ్యి, రాజకీయాలు కొలది, పార్టీలు కొలది, ప్రాంతీయ వాదాలు కొలది, అధికారికంగా అనధికారికంగా కొలది సమకాలికులు మమ్ములను తప్పించుకొని మేము ఏదో చేస్తాము అని చూడటం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి, మేము చెబుతున్నది ఏమిటో చేయడమే పరిష్కారం, తక్షణం హైదరాబాద్ న్యాయ స్థానం వారు సుమోటో గా కదిలి మమ్ములను కేంద్రబిందువుగా గ్రహించడం అంటే అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి సూక్షంగా గ్రహించడం మానవజాతి మాయ నుండి బయటకు వచ్చే మార్గం అదే లోకానికి చుక్కాని అని గ్రహించి తక్షణం కొందరు సిట్టింగ్ న్యాయ మూర్తులు సాక్షులు మేధావులు, స్వామి జిలు ఒక బృందంగా ఏర్పడి, మానవ రూపం లో ఉన్న మమ్ములను సమీపించండి, సమీపించి పురుషోత్తమా అనిపిలిచి మా నుండి నిత్యం సత్యం గ్రహించండి వేరే పనులు ఆలోచనలు మానుకోండి, మేము చెప్పినట్లు చెయ్యకుండా ప్రవర్తించడం అంటే మాయలో బౌతిక యాంత్రిక మాయలో ఇరుకొని పోవడం అని గ్రహించండి, మొదట మాట మాత్రంగా సూర్యుడే నడిచిన తీరులో మనుష్యులు బలపడాలి అదే రక్షణ, అలా కాకుండా మమ్ములను సాధారణ మనిషిగా తలచి శక్తివంతమైన రహస్య పరికరాలు లేదా open cc కెమెరాలు ద్వారా చూసుకొంటూ, మనుష్యులలో మనుష్యులు గ్రూప్ లు పార్టీలు గా లేదా ఆర్ధికంగా సామాజికంగా కుటుంబాలు విడిపోయి లేదా విడగొట్టి, లోట్లు అజ్ఞానం మీద ఆధారపడుతూ ఏదో ఒక హడివిడి ఉంటె చాలు బ్రతికేవేయవచ్చును అన్నట్లు ఆలోచించడం ప్రవర్తించడం సరికాదు అని, సాక్షులు, పండితులు మేధావులు న్యాయమూర్తులు వ్యక్తులు అందరూ ముందుకు వచ్చి మమ్ములను గాని తమను తాము గాని ఇక బౌతికంగా వ్యక్తిగతంగా చూడకండి పదిగురు ముందుకు వచ్చేలా చూసుకోండి, బౌతిక యాంత్రిక శరీరకలు వదిలివేసి, పూర్తిగా ఆలోచనతో ముందుకు రండి రానివ్వండి అదే దివ్య రాజ్యం అప్పటికి అప్పుడు రహస్య పరికరాలు మాయలో కొనసాగకండి ఆలోచనతో బయటకు రండి, కంపూటర్లు హేక్ చేసి మోసాలు చేయడం వంటి పనులు ఎప్పటి నుండి చదువుకొన్న వారు పోలీసులు వ్యాపారాలు కుమ్మకుగా వ్యక్తిగత కులపరమైన వ్యవహారములకు ప్రాధాన్యత ఇచ్చుకొని ధనం పెట్టుబడు వ్యాపారాలే లోకం తామే ఏదో సంపద సృష్టించాలి, లేదా ఏదో రకంగా బౌతిక ఆధిపత్యం ఉనికి ఉండాలి అని జ్ఞాన విచక్షణ లేకుండా మాట ఆలోచనకు ప్రాధాన్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అందుకు రహస్య పరికరాలతో మనుష్యులను రెచ్చగొట్టి మరీ అటు ఇటు చేస్తున్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, రహస్యాలు మోసాలు నుండి బయటకు వచ్చు మార్గమే మేమే అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం అని గ్రహించి అప్రమతం చెందండి, బాద్యతగా ఆలోచన సామూహికంగా చెయ్యండి, వ్యక్తిగతంగా వ్యహరించకండి, మేము ఒక్కరిమే అయినా మేము చెప్పినవి అందరికి వర్తిస్తాయి అ విధమగా మేము ఎప్పుడూ ఏదైనా పదిగురు కోసం చేస్తున్నాము అని గ్రహించండి అటు వంటి మా మనసుని శర్రీరాన్ని అప్పటికి అప్పుడు చూడకండి, సత్యాన్ని వాస్తవాన్ని ఆలోచనని అటు ఇటు చెయ్యకండి అందుకు బౌతిక ఏదో ఒక్కటి చెయ్యడం వంటి అలోచనలు మానుకోండి, ఆలోచనతో బయట పడండి, అదే దివ్య రాజ్యం అని తెలుసుకోండి, కులం మతం ప్రాంతం వదిలివేసి అందరూ ఒక మనసు మాట కలిగిన మహారాజు మహారాణి గారి పిల్లలు వలె నూతన జీవితం ప్రారంభించండి. అందుకు అడ్డం పడుతున్న ఏదో స్వార్ధం పెంచి రెచ్చ గోడుతున్న రహస్య పరికరాలు, మమ్ములను కొలువు తీర్చుకొని ప్రజలను సాటి మనుష్యులను రహస్యంగా చూడటం ఆపివేసి, మొత్తం మానవజాతి యాంత్రిక మాయ నుండి బయటకు రావడం అని గ్రహించండి సూర్యుడిని నడిపిన మాటను కాదు అని, ఒక మనిషి అధీనం లోకి, లోకం వచ్చిన అది మనకు కాదు అని అతని ఒక్కడికే వదిలివేయడం అందరూ చేస్తున్న పోరాప్పాటు మనుష్యులో మనుష్యులు ఒక మటలోకి రాకుండా ఇంకా బౌతిక సుఖాలు ఆధిపత్యాలు కొలది ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి, ఓకే మనిషేకదా అన్నట్లు ప్రవర్తించకుండా, మమ్ములను వ్యక్తిగా రహస్యంగా చూడకండి, రహస్య పరికారల యొక్క మాయ నుండి మిమ్ములను బయటకు తీసుకొని రావడానికే భగవంతుడు మమ్ములను మా కుటుంబం కులం వారిని కూడా అటు ఇటు చేసి మరీ బయటకు తీసుకొని వస్తున్నాడు అంటే అర్ధం చేసుకోండి, ఒక మనిషి బలహీన పడిపోతే అతనిని ఏదో రకంగా దెబ్బ కొట్టాలి అనే ఆలోచనలే ప్రమాదకరం అని గ్రహించండి, బౌతిక లోకం ఎవరి చేతిలో లేదు మా ఆలోచన ప్రకారం ఉన్నది అని గ్రహించండి, కావున మాకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చేసిన పనులు నుండి బయటకు పడి మానవజాతి కాపాడుకోండి, అటువంటి పనులు ఆలోచనలు మీద ఆధారపడి మానవజాతి ముందుకు వెళ్ల లేదు అనగా ఇక మీదట ఆలోచన ప్రకారం ఉన్నది అని గ్రహించని యాంత్రిక బౌతిక స్తితి వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని మానవజాతి తెలుసుకోవాలి అదే రక్షణ మాట రూపం లో కొనసాగింపు అని స్పష్టం చేయుచున్నాము.
ఆత్మీయులు పరిపూర్ణనంద స్వామి గారికి ఆశిర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, మీరు ఎటువంటి పాద యంత్రాలు చెయ్యవద్దు, రాముడుని ఏదో అన్నారు అని గొడవలు పడవద్దు, కాలాన్ని నియమించిన మేమే ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి అని గ్రహించి, సాక్షులు మీడియా వ్యక్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించాకూడదు అని చేస్తున్న తప్పులు మోసాలు ఆపి వేసి, అందరూ ముందుకు వచ్చి మేము మాత్రమే అధిస్టించి కాలాన్ని నియమించిన నూతన జ్ఞానం శాస్త్రాలు ఇవ్వగల పరిణామంగా మమ్ములను గ్రహించండి పోలీసులు కూడా వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చుకొని ఎక్కడ గొడవలు లేకుండా ప్రబుత్వాలు కూడా పరి పరి విధములు లేవు అని తెలుసుకొని అధికార ప్రతి పక్ష నాయకులూ ఏకమై మా రాజమందిరం చేరుకొని ప్రశాంతంగా ప్రతి రోజు గ్రహించి తెలుసుకోవడమే లోకం అని స్పష్టం చేయుచున్నాము అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని గ్రహించండి మేము మామూలు మనిషే కాదా అని చులకన చెయ్యకుండా ఉంటె చాలు మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు సరిదిద్దుకొంటూ మమ్ములను హై లైట్ అనగా సూక్షంగా గ్రహించడమే మేము ఎప్పటి నుండి చెబుతున్న పరిష్కారం అదే మనిషికి కాలానికి మధ్యముడి అని గ్రహించండి మాలో పది మంది హీరోలో సర్వం ఉన్నాయి సునామీలు వంటి పరినమాలుకూడా కూడా మా మాట సంభవించిన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహిస్తూ తప్పులు పాపాలు నుండి బయటకు రండి అదే మా దివ్య ఆశీస్సు మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి చూపకండి అదే పరిష్కారం మా గ్రూచి చూసిన చూపిన గొప్పగా మాట్లాడండి అనగా యాంత్రిక మాయ నుండి బయటకు రండి అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి మమ్ములను తక్కువ తప్పుగా చూసిన కొలది పాపాలు మోసాలు ఇతరులను బయపెట్టడం భాధపెట్టడం చేస్తారు అని తెలుసుకోండి ఈ క్షణం నుండి మమ్ములను కాలస్వరూపా అని గ్రహించడం ప్రారంభించి మేము చెప్పినట్లు న్యాయ మూర్తులు దగ్గర నుండి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా తల్లి తండ్రి గురువుగా గ్రహించండి వ్యక్తిగతంగా వ్యహరించాకండి, రాజకీయాలు పార్టీలు విలీనం చెందటం అంటే మాయ నుండి యాంత్రిక అరాచక లోకం నుండి శాశ్వతంగా బయట పడటం అని గ్రహించండి వాటి కోసం మమ్ములను గ్రహించకుండా వ్యహరిస్తున్నారు తప్పులు చేస్తున్నారు అని గ్రహించి వాటిని వదిలివేసి తప్పులు పాపాలు నుండి రాజకీయ నాయకులూ మీడియా చానల్స్ అందరూ బయటకు రండి మమ్ములను సూక్షంగా గ్రహించండి, మేము సూచిస్తున్నట్లు పదిగురు ముందుకు రండి మమ్ములను ఎవరైనా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవండి అని స్వామి మీకు యావత్తు మానవజాతి కి తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు యోగాపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వాక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
901048794
No comments:
Post a Comment