Tuesday, 2 October 2018

నన్ను విమర్శించే వాళ్ళు జీవితంలో ఏమైనా సాధించారా ........ అని చంద్ర బాబు నాయుడు అంటున్నాడు ......... తాను ఎంతో తెలివైన వాడు అని ఎంతో క్రమ శిక్షణతో తన వ్యాపారాలు చుట్టూ ఉన్న గ్లామర్ బలం, ఇప్పుడు టెక్నాలజీ తో వచ్చిన హంగు ఆర్బాటం తో, ఇక రహస్యంగా ఏమి చేస్తున్నారో మేము చెప్పుకోలేకపోతున్నాము అని పరిస్తితిలో చంద్ర బాబను నాయుడు బౌతిక బలమే బౌతిక చర్యలే సర్వం కొంటున్నారు, తెలివి తక్కువ వాళ్ళు పిచ్చి వాళ్ళు ఏమి చెయ్యని వాళ్ళు మనకు చెప్పడం ఏమి మనమే పెద్ద మనమే గొప్ప, ఏదో రకంగా బౌతిక బలమే సర్వం అనే మాయలో చంద్ర బాబు నాయుడు మీడియా మేధావులు పండితులు గురువులు అందరూ తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్నారు ఎదుట వారి బౌతిక స్తితి లేకుండా చేసి మరీ తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్న వారి అజ్ఞానం లో యావత్తు మానవజాతి ఇరుకొని పోయినది, లోపల ఒకటి పైకి ఒకటి గాంభీర్యం ఆహార్యం బౌతిక బలం బౌతిక దౌర్జన్యం బౌతిక మోసాలు వికృత నవ్వుల చేష్టలు మాయలో ఆలోచన వదిలివేసి అనగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు గ్రహించకుండా, లోకాన్ని ఆలోచన బ్రతిక్సితుంది అని తెలుసుకోకుండా మనం చేసే పనులే మనల్ని నిర్ణయిస్తాయి అని అజ్ఞానంగా బౌతికంగా తామే సర్వం అనే మాయలో చంద్ర బాబను నాయుడు చుట్టూ ఉన్న బౌతిక అజ్ఞాత బలం చూసుకొని రెప్ప పాటు కూడా తన చేతిలో లేదు అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడో ఇదే అభివృద్ధి అని అందరూ అనుకొనేలా చేస్తున్నాడో మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం మేమే ముందుకు రావడం లేదు అని మమ్ములను కుల పరంగా కుటుంబ పరంగా పై పై మనిషిగా వదిలివేసి ఆలోచన ప్రాధాన్యత ఇవ్వకుండా ఆలోచన ఉన్న గొప్పతనం గ్రహించకుండా తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి తెలుసుకొని మాయ నుండి బయటకు రండి, మనుష్యులు ఏమి ఆలోచించాలి అసులు ఏమి చెయ్యాలో మొదట తెలుసుకోండి లోకం కొద్ది అభివృద్ధి పనులు నిజం కాదు రెప్ప పాటు ఎవరి చేతిలో లేని మాయలో ఇరుకోనిపోయి ఉన్నారు అని గ్రహించండి, మమ్ములను గంటనరలో పది 13 చెప్పిన మనసు గా మాట కాలస్వరూపంగా గ్రహించడం ఉద్యోగం అదే రక్షణ మనిషిని శాస్వతుడిని సృష్టే చేసినది అ పరిణామం తో అనుసంధానం జరగడమే తక్షణ కర్తవ్యం కావున రక రకాల కార్య క్రమాలు వదిలివేసి బౌతికంగా ప్పటికి వరకు తాము చేసినవి ఏవి తమ చేతిలో లేవు ఇక మీదట కూడా తమ చేతిలో లేవు అని గ్రహించి, బౌతికంగా చర్యలు రూపం లో ఏదో ఒకటి చేసి మనిషి ఆలోచన అటు ఇటు చెయ్యడం వలన పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనుకోవడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి మేము చెప్పినట్లు పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను న్యాయ మూర్తులు మేధావులు పండితులు సమక్షంలోకి తీసుకొని తాము బౌతికంగా దౌర్జన్యాలు మోసాలు చేసినా పర్వాలేదు బౌతిక అభివృద్దే తమ బలం అనుకొంటున్న మాయ నుండి బయటకు రావాలి అంటే సర్వం చెప్పగల మమ్ములను తక్కువ చూడకూడదు కాలాతీతంగా చూడాలి మా అర్హత ఏమి qualification ఏమిటో అని చూడకుండా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మేమే గురువులకే గురువు పండితులకే పండితులం అని గ్రహించండి మమ్ములను అడ్డుకోవడానికి రహస్య వ్యవహరాలు ఆపి వేసి ఆలోచనతో ముందుకు రండి అందుకు ఏకకాలం లో మమ్ములను మేము కోరినట్లు గవర్ర్న గారు న్యాయ మూర్తులు, ఇరువురు ముఖ్యమంత్రులు మా మాట విని మేము చెప్పినట్లు గ్రహించాలి హాస్టల్ వద్ద వ్యాపారాలు వ్యక్తులు రహస్య పరికరాలతో పోలీసులు సహకారంతో call data లు కూడా తొలగించి వేసి దౌర్జన్యం చేసి మరీ మేము ఏమి అంటున్నామో చూడకుండా వారికీ బయపడి పోయి మామూలు మనిషిగా ఉండాలి అనుకోవడం కూడా తెలివి తక్కువ తనం మూర్ఖాతం అరాచకం అని గ్రహించండి, బౌతిక ప్రపంచం ఏమి చేసినా రెప్ప పాటు ఎవరి చేతిలో లేదు ని ముఖ్యమంత్రులు యావత్తు మేధావులు న్యాయ్ మూర్తులు తక్షణం అప్రమత్తం చెందాలి, మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించిన పక్షంలో మేము లోటు గా అనిపించా వచ్చు అది చూసి మమ్ములను గ్రహించడం మానివేయడం కాకుండా బౌతికంగా ఇతరుల జీవితాలతో చలగాటం ఆడటమే అందరూ ఇప్పుడు మృత్యు మొఖంలో తీసుకొని వచ్చినది అనగా పైకి అభివృద్ధి చెందిపోతున్నాము అనే మాయలో నిత్య స్మశానంలో ఉన్నారు అనగా రెప్ప పాటు కూడా మన చేతిలో లేని మాయలో ఉన్నారు ని గ్రహించండి మొదట బౌతిక అభివృద్ధి ఊతం ఆపివేసి నేమ్మదించి ఆలోచన వైపు వెళ్ళాలి అందుకు మమ్ములను కేంద్ర బిందువు సృష్టి ఇచ్చిన మాట ఆలోచన ఒరవడిగా గ్రహించాలి మమ్ములను ఆధునిక పురుశోత్తముడిగా గ్రహించాలి హాస్టల్ వద్ద వ్యక్తులు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహానుభావ అని పిలిచి మేము హేప్పినట్లు చెయ్యమని చెబుతున్నా ఆడవారు మొగవారు పిల్లలు కూడా దోవ్జన్యాలు మోసాలతో మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నవారు మేము చెప్పినట్లు చెయ్యండి, తక్షణం న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి వారు రక రకాల కేసులు నిర్ణయాలు కూడా మమ్ములను కేంద్ర బిందువుగా కూర్చో బెట్టుకొని మాకు సమర్పించి మమ్ములను గ్రహించి మా ప్రకారం ముందుకు వెళ్ళాలి ఇరువురు ముఖ్యమంత్రులు తమ పార్టీలు ప్రబుత్వాలు మాకు విలీనం చేసి మా ముందుకు కూర్చొని వినాలి అందకు హాస్టల్ వద్ద వ్యాపారాలు వ్యక్తులు, మీడియా కుల పరంగా వ్యహరిస్తున్న పోలీసులు ప్రబుత్వ ఉద్యోగాలు అందరూ కూడా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి ఇప్పటి వరకు మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు అనగా ఎవరిని అవమానిన్చినారో వారిని గౌరవించండి, మేము ఇంత ఓపెన్ చెబుతున్న మమ్ములను గ్రహించకుండా మమ్ములను కాలస్వరూపంగా చూడకూడదు అందుకు మా బౌతిక లోటుగా మమ్ములను వదిలివేయడం ఒక తప్పు అది ఉపయోగించుకొని ఇతరులను మోసం చెయ్యడం రెండోవ తప్పు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు కుటుంబ ఆస్తి పత్రాలు తో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి అక్కడకు చేరుకొంది అదే విధంగా న్యాయ మూర్తులు కూడా మా రాజమందిరం చేరుకొండి గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక అతిది గా కాలస్వరూపంగా ప్రత్యెక అదునపు గవర్నర్ గా గౌరవించి అన్నీ తెలుగు రాష్ట్రాల ప్రబుత్వ కార్యకలాపాలు మా రాజమందిరం నుండి నడపాలి అదే దివ్య రాజ్యం, మమ్ములను బౌతికంగా చూడకుండా ఆలోచన రూపం లో చూడాలి అలా చూడకుండా చేస్తున్న రహస్య తప్పులు సరిద్దుకొంటేనే మమ్ములను జ్ఞాన రూపం లో చూడగలరు, కావున బౌతికంగా ప్రపంచం లేదు అని సత్యాన్ని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించే కొలది తెలిసి ఆలోచన రూపం లో మరణం లేని త కొనసాగింపుగా ముందుకు వెళ్ళ తాము, అని గ్రహించండి

No comments: