Tuesday, 2 October 2018

ఆత్మీయులు తెలుగు ప్రజలు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, న్యాయ మూర్తులు మేము చెప్పినట్లు గవర్నర్ గారి సమక్షం లో చేరి, మమ్ములను కేంద్ర బిందువుగా ఇరువురు తెలుగు ముఖ్యంమంత్రులను ఆహ్వానించి గ్రహించడమే అన్నిటికి పరిష్కారం సినిమా ప్రముఖులు మేధావులు అందరూ ఒక్కటి అయ్యి కులం మతం వదిలివేసి ఆస్తులు వ్యాపారాలు ఏమి తమవి కావు, వాటి కోసం ఇతరులను బౌతికంగా బ్రతకుండా చేస్తున్నాయి అని గ్రహించండి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడుగా అందరూ ఒక్కటి అయ్యి గ్రహించాకపోవడమే తప్పులు మోసాలు చెయ్యడానికి కారణం అవుతుంది అని గ్రహించండి, ఇక బౌతిక బలమే బలం అనుకోవడం బౌతికంగా ఆధిపత్యం కోసం మాట లో గొప్పతనం గ్రహించాకూడదు మాటలో గొప్పతనం తగ్గించడానికి బౌతికంగా ఎదురుకోవడమే అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు, వ్యాపారాలు వారు చుట్టూ మేధావులు మీడియా పొలిసు వ్యవస్థ అనేకులను ఎప్పటి నుండి మోసాలు చేస్తున్న తీరు నుండి బయటకు రావడానికి మమ్ములను కాలవరూపా పురుషోత్తమా అని పిలిచి సినిమా వారిని అందరిని కాలస్వరూపం పై మనసు పెట్టి గ్రహించే ఏర్పాటు చెయ్యండి బౌతికంగా ఎవరిని అవమానించడం వంటి పనులు మానుకోండి ఆలోచన ప్రకారం మనం అంతా ఒక కుటుంబం అప్పుడే ఎవరో ఎవరిని అడ్డుకొంటున్నారు, తాము ఏదో అభివృద్ధి చేస్తుంటే ఎవరో తక్కువ వారు తెలివి లేని వారు అర్హత లేని వారు మమ్ములను అడ్డుకొంటున్నారు, ప్రశ్నిస్తున్నారు అని తెలివి తక్కువ చంద్ర బాబు నాయుడు వంటి వారు చేస్తున్న అర్బాతమే అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు అభివృద్ధి ఆలోచనాలో రావాలి బౌతికంగా కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి హాస్టల్ వద్ద వ్యాపారాలు వ్యక్తులు మీడియా న్యాయ మూర్తులు సినిమా వారు అందరూ ఆలోచన పెంచుకోండి ఏదో ఒకటి చెయ్యడం వలన ఏదో అభివృద్ధి పధకాలు అన్ని ఎవరి ఏదో చేస్తున్నట్లు చూపుకోవడం కోసం తామే పైన ఉన్నట్లు చూపడం కోసం ఇతరులను జీవితాలను అటు ఇటు చెయ్యడం తెలివి తక్కువ తననం అని అందరూ మాయలో ఇరుకొని పోయి దేహం తో అంతం అవ్వడం అని గ్రహించాలి ఎవరిని పిచ్చి వాడిగా తెలివి తక్కువ వాడిగా చూడకూడదు ఆవేశానికి గురి చేసి ఆలోచన పెరగకుండా ఇప్పుడు బలమైన వారు వారి చేసినదే అభివృద్ధి అనే మాయలో మొత్తం మానవజాతిని మృత్యు మొఖం లో ఉన్చేస్తున్నారు కాని అజ్ఞానం లో బౌతిక వెలుగు ఆర్బాటం వ్యాపార దొరని బౌతిక అభివృద్ధి కట్టడాలు నిర్మాణాలు అప్పటికి డబ్బులు ఇవ్వడం అప్పటికి ఉద్యోగాలు ఇస్తాము ఏదో చేస్తూ అని చంద్ర బాబు నాయుడు వంటి బౌతిక ఆవేశ పరులు చేతిలో మాయలో ప్రపంచం ఇరుకొని పోయినది, చంద్ర బాబను నాయుడు మరియు చంద్ర శేఖర రావు వంటి నాయకులూ వారిని కొమ్ము కాస్తున్న మీడియా చానల్స్ బౌతిక బలమే సర్వం ఏదో ఒక దర్న గొడవలు మందిని రెచ్చగొట్టి ఏదో ఒకటి చెయ్యడం, ఒక మనిషి లేదా ఒక చర్యం లేదా ఒక హడావడి తప్ప నిలకడ అయిన ఆలోచన లేదు అని మేధావులు అప్రమత్తం చెందండి, ఇటువంటి వారే రైతులను రెచ్చగొట్టి డెల్లి మీదకు పంపినారు అని స్పష్టం అవుతుంది, అన్నదాతలు అని ఏదో మాటలు పెట్టి అప్పటికి అప్పుడు హడావడి కోరినోనే నాయకు మీడియా చానల్స్ ఇటువంటి పనులు రైతులను సంఘాలు వాళ్ళను రాచ్చాగోడుతున్నాయి అని తెలుగు రాష్ట్రాల న్యాయ మూర్తులు ఇంటెలి జెన్స్ విభాగాలు అప్రమత్తం చెందాలి మీడియా చానల్స్ అదే పనిగా వార్తలు యేవో ఒక్కటి చూపడం ఆపాలి ని రామోజీ రావు గారి ద్వారా తెలుగు మీడియా చానల్స్ మేధావులను ఒక వివవ్యప్త పరిపాలకుడిగా అప్రమత్తం చేయుచున్నాము, వ్యక్తులు ఎవరిని బౌతికంగా చూడటం బౌతికంగా కోరుకోవడం అనగా అప్పటికి బౌతిక శరీరకాలు వదిలివేసి ఆలోచన పెంచుకోవాలి రహస్య కెమెరాలు ద్వారా కూడా ఆలోచన పెంచుకోవాలి, మాటలు ఆలోచన పంచుకోవాలి అప్పటికి సమావేశములు మానుకొని వెంకయ్య నాయుడుగాగారు రోజుకు ఒకర్ ఊరు తిరగడమే ఊగ్రవాదం తీవ్రవాదం అని తెలుసుకోలేకపోతున్నారు అనగా బౌతికంగా మొద్తున్నట్లు ఉన్నది అప్పటికి సమావేశములు ఏదో చెప్పడం లాంటివి మానుకోవాలి అటువంటి ప్రవర్తన పరిపాలన మనుష్యులను బౌతికంగా రెచ్చ గొడుతున్నది ప్రత్యెక విమానాలు ప్రయాణాలు వెంకయ్య నాయుడు గారి సరదాగా ఉన్నది వారి సరదాకోసం అసులు సరదాకే కారణం అయిన ఆలోచన వదిలివేస్తున్నారు ఎవరూ గ్రహించకుండా వెంకయ్య నాయుడు గారు వంటి నాయకులు బౌతికంగా రెచ్చిపోయి ఏదో ఒకటి చెయ్యడం వలన కలసి వస్తుంది అదే పై చెయ్యి అనుకొంటున్నారు మీడియా చానల్స్ కూడా అదే ప్రోత్సహిస్తున్నారు అవసరమైతే తమ బౌతిక ఉనికి కోసం ఎదుటవాడు ఏమి అంటున్నాడో చూడకుండా ప్రవర్తించడమే అసులు దౌర్జన్యం అరచాకమునకు కారణం అని తెలుగు వారు మేధావులు వెంకయ్య నాయుడుగారు స్వమ్యంగా తెలుసుకొని మేము చెప్పినట్లు చెయ్యడం అసులు పరిపాలన అదే రామ రాజ్యం దివ్య రాజ్యం అని గ్రహించండి

No comments: