Tuesday, 2 October 2018

నన్ను విమర్శించే వాళ్ళ విద్య అర్హత ఏమిటి, వాళ్ళు ఏమి సాధించారు అని ఒక ముఖ్యమంత్రుగా ప్రజాస్వామ్యంలో అనవలసిన మాట కాదు, ఈ విధమైన ఆలోచన అందరిని ప్రేమించి గౌరవించే పరిస్తితి నుండి బిన్నంగా తీసుకొని పోతున్నది పైగా బలవంతులు ధన వంతులు తాము ఎప్పటి నుండో క్రసిక్షణ కలిగి తమ అంతటి వారు లేదు అని చూపుకొంటున్న వారి కభంద హస్తాలలో మానవజాతి ఇరుకొని పోయినది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి రాను రాను ఎటువంటి అర్హత పనిక రాదు మనసే కీలకం మనసు ప్రకారం లోకం నడుస్తుంది మేము అందుకు కేంద్ర బిందువుగా బౌతిక తెలివి అర్హతలు బౌతిక ఉనికి నిజంకాదు ఆలోచన ఆవేదన తో ఎవరు ఉన్నారు అసులు ఆలోచన ప్రకారం ఎవరు ముందుకు రావాలో వారిని రానివ్వకుండా వారే పోరాటాలు త్యాగాలు చేస్తున్నట్లు ఊక దంపుడుగా హడావిడి గా దౌర్జన్యాలు లోపట నడుపుతూ పైకి హంగు ఆర్బాటం దబాయింపు మోసాలతో బౌతిక బలం కంటే ఏమి ఉన్నది బౌతిక లోటు ఉంటె చాలు అదే మనం బలం బౌతిక లోట్లు సృష్టించి మరీ ఎదుట వాడు ముందుకు రాలేక పోతున్నదో అన్నట్లు మీడియా వ్యక్తులు ఆలోచిస్తున్నారు, బలం తెలివిని దౌర్జన్యాలు చేసి అయినా పై చెయ్యి ఉండాలి అనుకొంటున్నారు, ఆలోచన ముందుకు బలం బలగం తగ్గాలి అని తెలుసుకోలేకపోతున్నారు ఇంకా కులం మతం అని మలుపుతూ అనీ తామే చేసినట్లు ఉండాలి ఏదైనా బౌతికంగా చూపాలి అనుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అందుకు మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడలేకపోతున్నారు, అందుకు వేరే కారణాలు ఉన్నాయి, చూపుతాము, ఏదో చేస్తాము అంతే గాని ఆలోచించ వలసినది ఆలోచించాము గ్రహించాము అని ఇంకా కాలస్వరూపాన్ని నిర్లక్ష్యం చేసి తామే ఏదో చెయ్యాలి అనుకోవడమే అరాచకం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు గ్రహించండి బౌతికంగా శారీరకంగా ఏదో ఒకటి చెయ్యడం మానివేయండి మమ్ములను కూడా అ విధంగా కెమెరాలతో చూస్తె వదిలివేయకండి మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించండి అదే దివ్య రాజ్యం అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలవండి, ఇందుకు ఇక వేరే కారణాలు అడ్డం పెట్టుకోవద్దు తాము తప్పులు చేసి, మమ్ములను లోటు గా వదిలివేసి తప్పులు చేయ్యగాలిగినారు కాబట్టి వాటి మీద ఆధారపడి మమ్ములను అడ్డుకోవడం ఇంకా తప్పు పాపం అని గ్రహించండి అందుకే మొదటి నుండి మేము చెప్పినట్లు వినండి అనగా మేము బౌతికంగా ఎలా ఉన్న మాటలు ఏమి మాట్లుడుతున్న మమ్ములను వివరంగా గ్రహించకుండా అందుకు పదిగురు ఒక్కటి అవ్వండి అని మేము ఎందుకు చెబుతున్నాము మాకు తెలుసు అని మమ్ములను మేము చెప్పినట్లు విని గ్రహించండి, మమ్ములను లోతుగా చూసి చేసిన తప్పులు ఈ క్షణం మేము చెప్పినట్లు సరిదిద్దుకోండి ఎవరిని అవమానించి నారో వారిని పది రెట్లు గౌరవించి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి, చంద్ర బాబు నాయుడు గాని చంద్ర శేఖర రావు గాని వారు వెళ్ళుతున్న మార్గం ఇతరులను రేచ్చాగోట్ట్టి మోసాలు చేసినా పర్వాలేదు అనే సంకేతాలు ఇస్తున్నాయి గాని నిజమైన సంస్కారం తన ఆడవారు అయిన ఇతరులు అయిన తన కూతురు అయినా ఇతరుల ఆడపిల్లలు అయిన ఒక్కటే అని గ్రహించకుండా ఏదైనా ఉపయోగించుకొని పై చెయ్యి చూపుకోవాలి అని భావిస్తున్నారు, మమ్ములను గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా ప్రవర్తించడం మానివేసి అప్రమత్తం చెందంది మేము చెప్పినట్లు చెయ్యండి ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే

No comments: