మేము చెప్పినది వివరంగా వినగలరు అప్పటికి అప్పుడు మాటలు చర్యలు మానుకొని, ప్రతి ఒక్కరు మనసు పెట్టి, బౌతిక శరీరకాలు వదిలివేసి సంగీతం సాహిత్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి, మీడియా చానల్స్ అన్నీ ఏకమై రక రకాలు వదిలివేసి మా గూర్చి అనగా సర్వం మాట మాత్రంగా చెప్పిన తీరు పై మనసు పెట్టి గ్రహించి విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే తక్షణం పరిష్కారం, మనిషిని లోకాన్ని కాపాడుకోవడం, ఎందుకంటె కనీసం మనిషి మాట సూర్యుడు గ్రహాలు నడవడి ఒక్కటి అయ్యిన తీరు మనసుపెట్టి గ్రహించడమే ఇప్పడు సమకాలికులు చెయ్యవలసిన పని, అనగా మాయ నుండి బౌతికంగా దేహంతో అంతం అయిపోయే మాయ ప్రపంచం నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అనగా ఎప్పుడూ మరణం లేని ఆలోచనతో కొనసాగే మాటతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామం అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా ఇతరులను రహస్యంగా వేధించడం అవమానించడం మానుకొని అప్రమత్తం చెందండి, ఎవరిని భాధపెట్టినారో వారిని గౌరవించండి, దౌర్జన్యం మోసాలు ఆపి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మోసాలు చేస్తున్నారు అని తెలుసుకొని, మొదట మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేయండి, అనగా మేము ఆలోచన రూపం లో శక్తివంతంగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా ఉన్నాము అని గ్రహించి, మేము మాటతో కాలాతీతంగా ముందుకు వచ్చిన తరువాత కూడా, మర కాలమే మమ్ములను అటు ఇటు చేసినది అని భావించి, మేము కావాలని తేలికగా ప్రవర్తిస్తున్నాము కనిపిస్తున్నాము అనే మాయ నుండి బయటకు వచ్చి మమ్ములను మేము ఏమి అంటున్నామో చూడని పక్షం లో చూడకూడదు అని, ఒక స్వార్ధ వర్గంగా మారిపోయి, సోషల్ మీడియాలను స్వార్ధానికి ఉపయోగించుకొని ఎవరిని ముందుకు రాకుండా చెయ్యడమే అందరూ బౌతికంగా బలంగా ఉన్నాము బౌతిక బలమే రాజకేయం బౌతిక అభివృద్దే అభివృద్ధి అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, మిమ్ములను భగవంతుడు పరిక్షించడం అని గ్రహించి, ఒక వ్యక్తి లో గొప్పతనం ఉంటె అతని తేలిక చేసి మరీ గ్రహించకపోతే ఏమి అవుతుందో చూడండి, సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అవ్వండి. ఇప్పటికైనా బౌతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఆలోచనలో గొప్పతనం లేకపోతె పరిస్తితి ఎవరి చేతిలో ఉన్నదో ఆలోచించండి, మనుష్యులు అంటే ఆలోచన అని తెలుసుకోవాలి ఎలాగైనా ఆధిపత్యం కాదు, ఆధిపత్యం మనం గొప్పతనం రూపం లో పెంచుకోవాలి మనలో ఎదుట వారిలో వెలిగేది ఒక్కటి అని తెలుసుకోవడమే అసులు పెద్దతనం అటువంటి విస్వరూపంగా మేము కేంద్ర బిందువుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి గవర్నర్ అయిన తమరి ద్వరా తెలియజేయుచున్నాము, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకపోవడమే ఎవరైనా చేస్తున్న పొరపాటు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. ప్రతి ఒక్కరు మాతో బృందం సమక్షంలో మాట్లడాలి, గవర్నర్ గా తమరు కూడా మమ్ములను వ్యక్తిగతంగా చూడకుండా, బృంధంలోకి తీసుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించాలీ, హై కోర్ట్ న్యాయ స్థానం జడ్జులను , ఇప్పుడు తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలు, ఇతర కేసుల వివరాలతో రాజ్ భవన్ చేరుకోమని ప్రత్యెక ఆదేశములు ఇవ్వండి, ఎందుకంటె మనం నూతన పరిపాలనా విధానం రచించుకోవాలి, ఇప్పుడు ఉన్న న్యాయ విధానం, ప్రబుత్వ పాలనా విధానం పొలిసు వ్యవస్థ, మీడియా ఛానల్, మేధావులు పండితులు ఎవరికి వారు తమ దేహం మించి ఆలోచించ లేరు ప్రవర్తించలేరు, దేహం తో సంభంధం లేకుండా సర్వం మేమే అని చెప్పిన తీరే హిందువులు ప్రకారం సర్వోన్నత స్తితి సత్య స్వరూపం రామ తత్వం, జగద్గురువులు అయిన శ్రీ కృష్ణుడు అంశ గా మమ్ములను గ్రహించి తరించడమే యావత్తు మనాజతికి రక్షణ అని స్పష్టం చేయుచున్నాము.
No comments:
Post a Comment