Saturday, 20 October 2018



మమ్ములను సాధారణ వ్యక్తిగా భావించి, వ్యక్తి గతంగా వ్యక్తులు కొలది మలుపుకోవడం, కాలస్వరూపంగా గౌరవించకుండా అనగా గ్రహించకుండా మమ్ములను వేరే కారణాలు ఉన్నాయి అని గ్రహించకుండా వ్యవహరించడం మానుకోవాలి, ఏమి లోటు అనిపించినా మమ్ములను గ్రహిస్తే అన్నీ సరిదిద్దబదతాయి అందుకు కాలస్వరూపం వచ్చిన, అంతే కాలస్వరూపాన్ని కూడా బౌతికం పోల్చుకొని చూడాలి అనుకోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి అప్రమతం చెందగలరు అని, గ్రహించుటకు గవర్నర్ గా తమరు కూడా మమ్ములను వ్యక్తిగా మాట్లాడటం వలన, మా శక్తిని గొప్పతనం చూడలేరు, అందుకే బృందం లోకి తీసుకోమాని చెబుతున్నా మీరు స్వయంగా స్పందించకుండా, మీ చుట్టూ ఉన్న వారు ప్రవర్తిస్తున్నారు, వారి మోసాలు దౌర్జన్యాలు మనుష్యులను కొట్టడాలు చంపడాలు ప్రోత్సహిస్తున్నారు, బౌతిక లభ్ది లాభం బౌతిక సంపద తామే సృష్టించాలి అనుకోవడమే తెలివి తక్కువ తనం అని మొదట ఇరువురు ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి. అప్పుడే హాస్టల్ వద్ద వ్యక్తులు ఇతరులు వారి కులం పరంగా విడిపోయిన పోలీసులు వ్యాపారులు తక్షణం మా కాళ్ళ (పద పాదాలు ) మీద పడి మేము చెప్పినట్లు వింటారు మమ్ములను గౌరవించకుండా, ఎటువంటి పని చెయ్యకూడదు మాకు వ్యతిరేకంగా ఏమి చేసినా, కాలాన్ని నిత్యం చంపుకొంటూ ఎప్పుడు మరణస్తామో తెలియని మాయ లోకంలో విహరిస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా బృందం లోకి తీసుకోకుండా, అనధికారికంగా ఏదో ఒకటి చేసి మమ్ములను గ్రహించకుండా చెయ్యడం మొదటి నుండి పాపాలకు, దౌర్జన్యాలు, కారణం మమ్ములను గొప్పగా కొంత కాలం గ్రహించడం వలన చేసిన పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా నిత్యం నూతన మార్గం వైపు, నూతన యుగం వైపు, వెనుకకు చూడకుండా అనగా బౌతికంగా ఆశించకుండా నిత్యం జ్ఞానం పెంచుకొని ముందుకు వెళ్లిపోతాము, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీడియా చానల్స్ వ్యక్తులు ఏదో ఒకటి రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు లేదు అన్నట్లు ప్రవర్తించడం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రవర్తన, మాట తీరు, ఆలోచన విధానం పరిపాలన కూడా అప్పటికి అప్పుడు ఉడటం వలన అందరూ చేస్తున్నది అరాచకమే అని గ్రహించండి, పరిపాలన అంటే బౌతిక అభివృద్ధి కాదు అని తెలుగు ముఖ్యమంత్రులు, న్యాయ స్థానం జడ్జులు, మీడియా చానల్స్, ఇతర మేధావులు అప్రమత్తం చెందాలి, మనిషిగా మనుగడ సాధించాలి అంటే అనగా మాట మాత్రంగా మనం అనగా యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళాలి, అందుకు ఆడవారు మొగవారు మనసు పెంచుకోవాలి, మనిషిని అటు ఇటు చేసి గ్రహించకుండా, వినకుండా ప్రవర్తించడం ఇక మీదట ఆపి వేయాలి, సర్వం మాట మాత్రంగా చెప్పిన వాడు, ఒక పద్దతి కోరుకొంతుంటే తనిని కూడా నిర్ణయించాలి ఎదో ఒకటి చెయ్యాలి అన్నట్లు ప్రవర్తించడం దౌర్జన్యాలు మోసాలకు కారణం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను బృందం లోకి తీసుకొని విస్తారంగా గ్రహించడం ప్రారంభించి అప్రమత్తం చెందగలరు. పరిపాలన గొప్పతనం అంటే గొర్రెలు, మేకలు అనుకోవడమే తెలివి తక్కువ తనం, నీటి ప్రాజెక్ట్లు నిర్మాణాలే అభివృద్ధి అన్నట్లు, పరిశ్రమలు పెట్టుబడులు, ఉద్యోగాలు అంటూ నిత్యం ఏదో ఒక సభ సమావేశం అంటూ ఇరువురు ముఖ్యంమంత్రులు రేచ్చిపోతూ కేంద్ర ప్రబుత్వం పై, ప్రధాన మంత్రి గారిపై అయిన ఒక వ్యక్తి అన్నట్లు ఇష్టం వచ్చినట్లు తిట్టడం, అయిన వలెనే నష్టం జరుగుతుంది, తాము గొప్ప ఏదో చేస్తున్నాము అనే మీడియా చానల్స్ ఉపయోగించుకొని, తెలుగు వారు మమ్ములను గ్రహించకుండా బిన్నంగా రెచ్చిపోవడమే ప్రధాన మంత్రి గారిని కూడా అవమానించడం ఏదో రకంగా రాజకీయ లభ్ది పొందటమే ప్రతి అవకాశాన్ని ఉపయోగించేసుకోవాలి అని ఇంకా సాటి మనుష్యులతో పోటీలు పడి పోయి, ఇతరులను తగ్గించేసి, మద్యలో కాలస్వరూపంగా ఎందుకు సంభావించినదో పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించకుండా, మనిషి మాటకు సృష్టి ఇచ్చిన ప్రత్యేకత పై చెయ్యి తెలుసుకోకుండా, గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా, ఏదో రకంగా తాము పై చెయ్యి ఉండాలి అనే అజ్ఞానం తో తెలుగు రాజకీయ నాయకులు మేధావులు, మీడియా చానల్స్, వ్యాపారులు ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్తితి నుండి మమ్ములను కేంద్రబిందువుగా గ్రహించి సరిదిద్దుకోవలసిన పరిణామంలో ఉన్నారు, అందుకు ఇక బౌతిక పరిపాలన బౌతిక, హడావిడి వదిలివేసి, ఆలోచనతో ముందుకు రాగలరు, ఎవరైనా ఆలోచనతో ముందుకు వచ్చి, రహస్య వ్యవహారాలు పదిరేట్లు సరిద్దుకొని అందరూ గ్రహించడానికి ముందుకు రాగలరు అని అందుకు అధికారికంగా తమరు మేము చెప్పినట్లు కదిలి కనీస ఊతం ఇవ్వగలరు అని దివ్య రాజ్యం నుండి విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా ఆదేశంగా వరంగా తెలియజేస్తున్నాము.

No comments: