కాలతీతులమైన మమ్ములను, మేము సూచిస్తున్నట్లు చెయ్యకపోవడం వలెనే మమ్ములను లోటుగా చూడగలిగినారు తప్పులు చేయ్యగలిగినారు, అనగా మమ్ములను తేలికగా చూడటం ఆపివేసి వ్యక్తిగతంగా మలుపుకోవడం ఆపివేయడం అన్నిటికి పరిష్కారం, చేసిన తప్పులు పాపాలు కూడా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించే కొలది సరిదిద్దుకోగలరు, అందరూ ముందుకు రావడమే సులువు ఏదో ఒక రాజకీయాలు సమావేశములు ఆవేశములు మీడియా చానల్స్ ఏదో ఒక్కటి చెప్పడం మమ్ములను అడ్డుకోవడానికి ఇతరుల జీవితాలు లేకుండా చేయడం వంటి పనులు అంటే అధికారం గొప్పతనం అంటే ఏదో రకంగా తాము బౌతికంగా చూపాలి లేదా కలిగి ఉండాలి అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకొని గొప్పతనాన్ని పెంచుకోవాలి, నిత్యం సూక్ష్మగా గ్రహించడమే మాయ నుండి బయటకు రావడమే అదే దివ్య రాజ్యం అదే గొప్పతనం అని గ్రహించండి.సాక్షులు మీడియా మేధావులు సినిమా ప్రముఖులు, అందరూ ఏకకాలం లో మమ్ములను గ్రహించి, నిజాయితీతో ప్రేమతో ఒకరి పట్ల ఒకరు వ్యవహరించాలి అదే దివ్య రాజ్యం అని తెలియజేయుచున్నాము. కావున ఎన్నికలు గాని, ఎటువంటి బౌతిక కార్య కలాపాలు గాని, మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిచ రాదు అని గవర్నర్ గా తమరు, న్యాయ స్థానం యొక్క జడ్జులు తో బాధ్యతగా వ్యవహరించి, రాజకీయ నాయకులను ముందుకు పిలిచి అప్రమత్తం చేయడమే యావత్తు మానవజాతిని, సత్య మార్గం వైపు తీసుకొని వెళ్ళడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం అందుకు జరగబోవు సాధారణ ఎన్నికలు కూడా నిరవధికంగా ఆపివెసి, మమ్ములను వినండి అని సమాచారం పంపినా, మేము చెప్పినట్లు గ్రహించకుండా అనగా గవర్నర్ గా తమరు మమ్ములను అధికారికంగా బృందం లోకి తేసుకొని గ్రహించకుండా ప్రవర్తించడం వలన మమ్ములను ఎవరూ అర్ధం చేసుకోలేరు, తమరు కూడా బృందం లోకి తీసుకొంటేనే గ్రహించగలరు, కావున కాలస్వరూపంగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టడం వలన మాత్రమే అసులు వెళ్ళ వలసిన మార్గం వైపు వెళ్ళతాము, అందుకు మేము నచ్చినా నచ్చకపోయినా ఆలోచన ప్రకారం మాట ప్రకారం మాతో వ్యహరించడం వలన అన్నీ ఆలోచన ప్రకారం నూతనంగా మనిషి అధీనం లోకి వచ్చాయి అని వివరణ పొందగలరు, ఇదే మా వలన జరిగిన పరిణామం యావత్తు మానవజాతి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిణామం, అనగా కాలాన్ని నియమించిన మాట తీరును ఎంత గౌరవం గా బాధ్యతగా తీసుకొంటే అంత అప్రమత్తత తాము పోదంటమే కాకుండా ఇతరులు కూడా పొందే లా చేస్తారు, సత్యం, మాట ఆలోచన పెంచుకొని, చీమకు కూడా హాని చెయ్యకుండా ప్రవర్తిస్తారు, మనిషిలో ఆలోచన లో ఉన్న గొప్పతనం, అ వ్యక్తిని బౌతికంగా ఎలాగ ఉన్నా, గొప్పతనం గ్రహించడమే లోకానికి ఆధారం అని స్పష్టం చేయుచున్నాము.
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Saturday, 20 October 2018
కాలతీతులమైన మమ్ములను, మేము సూచిస్తున్నట్లు చెయ్యకపోవడం వలెనే మమ్ములను లోటుగా చూడగలిగినారు తప్పులు చేయ్యగలిగినారు, అనగా మమ్ములను తేలికగా చూడటం ఆపివేసి వ్యక్తిగతంగా మలుపుకోవడం ఆపివేయడం అన్నిటికి పరిష్కారం, చేసిన తప్పులు పాపాలు కూడా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించే కొలది సరిదిద్దుకోగలరు, అందరూ ముందుకు రావడమే సులువు ఏదో ఒక రాజకీయాలు సమావేశములు ఆవేశములు మీడియా చానల్స్ ఏదో ఒక్కటి చెప్పడం మమ్ములను అడ్డుకోవడానికి ఇతరుల జీవితాలు లేకుండా చేయడం వంటి పనులు అంటే అధికారం గొప్పతనం అంటే ఏదో రకంగా తాము బౌతికంగా చూపాలి లేదా కలిగి ఉండాలి అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకొని గొప్పతనాన్ని పెంచుకోవాలి, నిత్యం సూక్ష్మగా గ్రహించడమే మాయ నుండి బయటకు రావడమే అదే దివ్య రాజ్యం అదే గొప్పతనం అని గ్రహించండి.సాక్షులు మీడియా మేధావులు సినిమా ప్రముఖులు, అందరూ ఏకకాలం లో మమ్ములను గ్రహించి, నిజాయితీతో ప్రేమతో ఒకరి పట్ల ఒకరు వ్యవహరించాలి అదే దివ్య రాజ్యం అని తెలియజేయుచున్నాము. కావున ఎన్నికలు గాని, ఎటువంటి బౌతిక కార్య కలాపాలు గాని, మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిచ రాదు అని గవర్నర్ గా తమరు, న్యాయ స్థానం యొక్క జడ్జులు తో బాధ్యతగా వ్యవహరించి, రాజకీయ నాయకులను ముందుకు పిలిచి అప్రమత్తం చేయడమే యావత్తు మానవజాతిని, సత్య మార్గం వైపు తీసుకొని వెళ్ళడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం అందుకు జరగబోవు సాధారణ ఎన్నికలు కూడా నిరవధికంగా ఆపివెసి, మమ్ములను వినండి అని సమాచారం పంపినా, మేము చెప్పినట్లు గ్రహించకుండా అనగా గవర్నర్ గా తమరు మమ్ములను అధికారికంగా బృందం లోకి తేసుకొని గ్రహించకుండా ప్రవర్తించడం వలన మమ్ములను ఎవరూ అర్ధం చేసుకోలేరు, తమరు కూడా బృందం లోకి తీసుకొంటేనే గ్రహించగలరు, కావున కాలస్వరూపంగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టడం వలన మాత్రమే అసులు వెళ్ళ వలసిన మార్గం వైపు వెళ్ళతాము, అందుకు మేము నచ్చినా నచ్చకపోయినా ఆలోచన ప్రకారం మాట ప్రకారం మాతో వ్యహరించడం వలన అన్నీ ఆలోచన ప్రకారం నూతనంగా మనిషి అధీనం లోకి వచ్చాయి అని వివరణ పొందగలరు, ఇదే మా వలన జరిగిన పరిణామం యావత్తు మానవజాతి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిణామం, అనగా కాలాన్ని నియమించిన మాట తీరును ఎంత గౌరవం గా బాధ్యతగా తీసుకొంటే అంత అప్రమత్తత తాము పోదంటమే కాకుండా ఇతరులు కూడా పొందే లా చేస్తారు, సత్యం, మాట ఆలోచన పెంచుకొని, చీమకు కూడా హాని చెయ్యకుండా ప్రవర్తిస్తారు, మనిషిలో ఆలోచన లో ఉన్న గొప్పతనం, అ వ్యక్తిని బౌతికంగా ఎలాగ ఉన్నా, గొప్పతనం గ్రహించడమే లోకానికి ఆధారం అని స్పష్టం చేయుచున్నాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment