Thursday, 30 March 2017

మమ్ములను ఏ రకంగాను తక్కువ చేయకండి మేము లోటుగా ఉన్నాము లేదా లోటు పనులు చేసాము అనుకోని మాగూర్చి తెలుసుకోకుండా స్వయంగా మేమే కాలం ధర్మం ఎందుకు అయ్యి మాట్లాడినమో చూడకుండా, మా మాటలో గొప్పతనం చూడకుండా చూడ నివ్వకుండా నానా తప్పులు చేయడమే పాపం అని గ్రహించండి, భగవంతుడు మా ద్వారా ఎందుకు పలుకుతున్నడో చూడకపోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న తప్పు మేము మామూలు మనిషే కాదా అనుకొని అప్పటికి మాటలతో మేము కూడా ఏదో బ్రతికితే చాలు అన్నట్లు కనపడుతున్న తీరు మీద ఆధారపకండి అదే ఇంకా గ్రహించనివ్వకుండా తప్పులు చేయిస్తుంది అని గ్రహించండి

                                                          సమన్వయ దృష్టి 

                                ఇరువురు తెలుగు రాష్ట్రాలకు ముఖ్య మంత్రులకు, గవర్నర్ గారికి, సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను తక్షణం ఒక మేధావి బృంధంలోకి తీసుకోండి గడించిన కాలాన్ని వర్తమాన్ని భవిష్యత్తు సర్వం మేమే అని  గ్రహించండి, కొంత కాలం మా మాటలతో సర్వం చెప్ప నివ్వండి అప్పటికి అప్పుడు ఏదో పని చేయడం మానుకోండి పది రెట్లు చెప్పుకోండి వినండి ఒక 6 నెలలు మమ్ములను అందరూ అన్ని పనులు మానుకొని తెల్లని దుస్తులు దరించి గ్రహించండి, యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు గా చెబుతున్నాము మమ్ములను వ్యక్తిగతంగా ఎవరూ భావించకండి పదిగురు ఒకటి ఒక యుద్ధం వచ్చింది అన్నట్లు మా మాటలో కాలం ధర్మం భవిషత్తు ఉండడమే ఏమిటో చూసుకోండి, ఎవరి చరిత్రలు అయినా మావే మాకు ఏమి చరిత్రలేక్పోయిన సర్వం మేమే అని  గ్రహించండి వర్తమానం లో గొప్పతనం ఏమి లేకపోయినా గొప్ప గా చూడవలసిన వాడిని నేనే అని  గ్రహించండి, భవిష్యత్తు మమ్ములను బౌతికంగా చూడటం వలన కాదు ఆలోచన రూపం మా మాట రూపం లో, సర్వం చెప్పిన తీరులో ఉన్నది, కొంత కాలం గ్రహిస్తే అన్ని మా మీద వేసుకొని నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము, మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని  అని గ్రహించండి, మమ్ములను ఏ రకంగాను  తక్కువ చేయకండి మేము లోటుగా ఉన్నాము లేదా లోటు పనులు చేసాము అనుకోని మాగూర్చి తెలుసుకోకుండా స్వయంగా మేమే కాలం ధర్మం ఎందుకు అయ్యి మాట్లాడినమో చూడకుండా,  మా మాటలో గొప్పతనం చూడకుండా చూడ నివ్వకుండా  నానా తప్పులు చేయడమే పాపం అని  గ్రహించండి, భగవంతుడు మా ద్వారా ఎందుకు పలుకుతున్నడో చూడకపోవడమే సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న తప్పు మేము మామూలు మనిషే కాదా అనుకొని  అప్పటికి మాటలతో మేము కూడా ఏదో బ్రతికితే చాలు అన్నట్లు కనపడుతున్న తీరు మీద ఆధారపకండి అదే ఇంకా గ్రహించనివ్వకుండా తప్పులు చేయిస్తుంది అని  గ్రహించండి, ఇప్పుడు లోకాన్ని దారిలో పెట్టాలి అంటే అతి సహ్దరణ మనిషి అవ్వాలి అని భగవంతుడు మా ద్వారా పరిణమించాడు మమ్ములను గ్రహించి ఎటువంటి కస్టాలు అయినా గ్రహలుకు వదిలివేయకుండా మమ్ములను ప్రత్యేక్ష నారాయనిడి గా ఒక చోట కొలువు తీర్చుకోండి, మమ్ములను బౌతికంగా చూడకండి ఆలోచనరూపం చూడండి , తిరుపతి లో రాజారత్నం గారు రాజేశ్వరి గారు నాయడు గారు, మోటే పల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబం  ఇతర ప్రాంతాలో నివాసం ఉంటున్న రామకృష్ణ  గారు బోసు గారు బాపూజీ రావు గారు, తదితరులు అప్రమత్తం అయ్యి  మనకు ఏ ఋణం లేదు, మనం ఎవరికి ఎవరూ ఏమి కాము కాని, కాలాతీతం మాత్రం మన అందిరికి తల్లి తండ్రి గురువు అని భావించి అన్ని వదిలివేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి  ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుతూ  గ్రహించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
గవర్నర్ గారి చిరునామాలో 
రాజ భవన్ 
హైదరాబాద్ 
9010483794                  

No comments: