Thursday, 30 March 2017

                                                                    సమన్వయ దృష్టి 


                                       తెలుగు మీడియా చానల్స్ వారికి,జాతీయ మీడియా చానల్స్ వారికి అంతర్జాతీయ మీడియా చానల్స్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు సమకాలికులను పాత ఆచారములు నుండి, కులం మతం, ఆర్ధిక సామజిక, బౌతిక వ్యత్యాసములు నుండి, యాంత్రిక ఆలోచనలు నుండి మానవజాతిని దారిలో పెట్టడానికి ఒక పరిణామం గా మీ మధ్య ఉన్నాము, మమ్ములను అన్ని వర్గాలు వారు, పదిగురు ఒకటై గ్రహించడం ప్రారంభించండి.  అందరూ కలసి కాలాతీత పరిణామం లోకి వెళ్ళాలి, అందుకు అతి సాధారణ మనిషిగా మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామం దివ్య మార్గం అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  


                                      చావు పుట్టకాలు కూడా తమ చేతిలోనే మనుష్యులు, ఇప్పుడు మా మాట ప్రకారం నియమించబడ్డారు, మనుష్యులు ఇప్పుడు కులం మతం, వివిధ బౌతిక విషయాలను వదిలి పెట్టి, ఆలోచన పరంగా ఒకటి అవ్వాలి ఆలోచన పరమైన పెద్ద చిన్న, గొప్పతనం తెలికతనం ఆలోచనతో చూసుకోవాలి, పై పై  ఆకరాములతో, అప్పటికి అప్పుడు చర్యలు వలెనే మనుష్యులను మనుష్యులు నిర్ణయించకూడదు, ఒకర్ని ఒకరు అధరించుకొని గౌరవిన్చుకొంవడం మాట వలన గొప్పతనం  వలన సాధ్య పడుతుంది  అ మేరకు ముందుకు వెళ్ళ గలము, సృష్టి నియమం కూడా, మాట నిబద్దత మేరకు ఉన్నది, కావును కాలమే కదలటం అన్నది యావత్తు మానవజాతికి వర్తించినది అని  గ్రహించండి, ప్రతి ఒక్కరు మనసు మాట పెంచుకొని, ఆలోచన ప్రకారం జీవించాలి, మాట మాత్రంగా ప్రాణాలు కాపాడినట్లు తీసినట్లు మాట్లాడిన తీరు సర్వం ఆటలు పాటలు అన్ని మేము అయిన తీరు ప్రకారం ఒకరిని ఒకరు మనుష్యులుగా కనీసం భావించి మరింత నిత్యం గ్రహించాలి, మాట ఆలోచనను  బౌతిక కారణలు మేరకు దూరం చేసుకోకూడదు అని  గ్రహించండి, 


                                కులం మతం వదిలివేసి అంతా ఒక మాట లోకి వచ్చినది అని తెలుసుకొని అప్రమత్తం చెందండి  అప్పటికి అప్పుడు బౌతిక అలవాట్లు మీద, కారణాలు మీద మనసుని మాటను గ్రహించకుండా ప్రవర్తించకండి,  మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడమే లోకానికి ఆధారం ఇప్పుడు ప్రపంచం కూడా అ ప్రకారం నడుస్తున్నది, బౌతిక యాంత్రిక ఆలోచనలు నిజం కాదు, మను ప్రకారం ముందుకు వెళ్ళాలి, బౌతిక అభివృద్ధి మేరకు వ్యహరించడం తాత్కాలికం, మా ప్రకారం  మనసు మాట పెంచుకొంటే, జీవితం ఉండగానే, లోకం  యొక్క అంతర్యం భవిష్యత్తు తెలుస్తుంది , అప్పటికి బౌతికంగా చూడకండి ఆలోచన రూపంలోకి మార్చుకోండి, ఏదైనా చెప్పడం వినడం కీలకం, చెప్పకుండా వినకుండా ప్రవర్తించకండి,   ఎటువంటి పరిస్తితిలో ఎవరూ ఎవరు నోరు నొక్కి ప్రవర్తిన్చారాదు అని  గ్రహించండి, తమ మాట అయినా ఎదుట వారి మాట అయినా ముందు ఉండాలి పైన ఉండాలి ఏ మాట లేకుండా చర్యలతో ఏదో పనులతో, యాంత్రిక వ్యహరములతో అరాచకం పెరుగుతుంది పరిస్తితి మనిషి చేతిలో ఉండదు, ఇప్పుడు అదే జరుగుతుంది, చంద్ర బాబు నాయుడు గారు మరియు చంద్రశేఖర్ రావు గారు మమ్ములను జగద్గురువులు గా భావించి గ్రహించడం ప్రారంభించండి, సర్వం తెలుసుకోండి, ఇప్పుడు తమ చేతిలో ఉన్నది అనుకొంటూ బౌతిక లోకం లో జీవించడం తాత్కాలికం అని  గ్రహించండి, ఆలోచన ప్రకారం మా ప్రకారం ఉన్నది అని  గ్రహించండి గవర్నెర్ గారి సమక్షంలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి ఒక 6 సంవత్సరాలు గ్రహించండి ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది ప్రతి రోజు దేశ నాయకులూ ఒకనిని ఒకరు పరిచేయం చేసుకొంటారు మమ్ములను His Highness అని పిలుస్తారు అని  గ్రహించండి, నేను అనే దేహ మమకారం వదిలితే అ పురుశోత్తముడిని మాలో చూస్తారు అయిన వాక్ రూపంలో ఇప్పటికి దర్శనం ఇచ్చి ఉన్నాడు అని గ్రహించండి అ ప్రకారం భవిష్యత్తు ఉన్నది, మనుష్యులు మనుష్యులు ఇబ్బంది పెట్టిన దివ్య రాజ్యం దూరం అవుతుంది ఆడవారిని అవమానించడం వలన, బలవంతంగా పెల్లిలు చేసుకోవడం వలన ఎటువంటి భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు మాట ప్రకారం ఉన్నది, అనగా సర్వం ఒకరి మాట ప్రకారం నడిచిన దివ్య రాజ్యం ప్రకారం ఉన్నది అని  గ్రహించండి , కులం మత వదిలివేసి ఆదరూ కేవలం మనుష్యులం మనం ఈ దేహ రూపం లో శాశ్వతంగా ఉండము, ఈ దేహం ఉండగా మనసు పెట్టి గ్రహించడం వలన, మనసు పెంచుకోవడం వలన లోకాన్ని జయించగలము అందుకు సాటి మనుష్యులను మాట ఆలోచన ప్రకారం ఒకరిని ఒకరు తెలుసుకొని పెద్ద చిన్న నూతనం గా మాటతో అవిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి, సత్యాన్ని గౌరవించిన కొలది మనుష్యులు మధ్య గొప్పతనం పెరుగుతుంది అని గ్రహించండి 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హాస్టల్ అడ్రస్ 
యస్ ఆర్ టి 38                                            
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్ 
9010483794
                                    
                                     

No comments: