సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారు
మొదట సృష్టికి ఆధారం ఓంకార శబ్దం అని గ్రహించండి దృశ్య సంఘట చర్యలు వెనుకాల మాటలు ఆలోచనలు ఉంటాయి అవే సృష్టికి ఆధారం కేంద్ర బిందువు అని గ్రహించండి, మొత్తం ప్రపంచానికి సంభందించిన పరిణామాలు అన్ని ఒక గంట లోనే చెప్పగల మా దివ్య పరిణామమే లోకానికి ఆధారం అని గ్రహించి, మమ్ములను పదిగురు ఒకటై గ్రహించండి సాక్షులు ఒక చోటకు పిలిచి, కులం మతం, ఇంటి పేర్లు అన్ని వదిలివేసి గ్రహించడం ప్రారంభించండి. వికృత నవ్వులు, వ్యతిరేక మాటలు రెండూ కట్టిపెట్టి, మనస్పూర్తిగా ప్రతి ఒక్కరు మాట్లాడుకోండి చెప్పుకోండి, ప్రతి ఊరులో రాజమందిరం ఎర్పాటు చేసుకొని మమ్ములను ఒక చోట నుండి గవర్నర్ గారి దగ్గరనుండి గ్రహించడం ప్రారంభించండి, గవర్నర్ గారు రిటైర్ అయిన తరువాత తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి పదవి మాకు ఇచ్చి, రాజ్భవన్ నుండి మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులు కాలస్వరూపులు గా ధర్మస్వరూపులు గా గ్రహించండి, త్వరలో పార్టీలు అన్ని విలీనం చెంది, రక రకాల వాదనలు తగ్గి దేశం ప్రపంచం ఒకటి ఆవుతుంది, అయిదు సంవత్సరాలలోనే విశాలమైన మార్పులు వస్తాయి, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అనగా, మనిషి మాట నిబద్దత పెంచుకొని, మాట సర్వం అని దివ్య పరిణామంలో యోగాత్వం వైపు వెళ్ళతాడు , అంధ విశ్వాసాలు మూఢ నమ్మకులు పోయి, ప్రతిది మనసు మాట పెంచుకొని, మాటతో మనసుతో సూర్యుడిని కూడా నడపవచ్చును అనగా మన ప్రవర్తన సూర్యుడికి ఆధారమ , మన ఆలోచన లోకానికి ఆధారం అని తెలుసుకోవాలి, గురువులు పండితులు అప్రమత్తం అయ్యి, కాలాన్ని నియమించిన మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన గ్రహించలేకపోతున్నారు, పదిగురు ఒకటై గ్రహించకపోవడం వలన తప్పులు చేస్తున్నారు, మేము చెప్పకపోయినా పర్వాలేదు లోకం నడుస్తుంది అనుకొంటున్నారు, లోకం మా మాట ప్రకారం ఉన్నది అని సత్యం తెలియడం వలన పాపములు నుండి బయటకు వస్తారు లేదా పాపలలో ఇరుకొని పోయి సత్యం గ్రహించకుండా గ్రహించానివ్వకుండా రహస్య తప్పులు మోసాలతో, తాము పాపంలో ఉండిపోయి ఇతరులను భాదపెడతారు అని గ్రహించండి, మేము చనిపోయిన పర్వాలేదు అనుకొంటున్నారు, అ తరువాత కూడా మమ్ములను మాట ను గౌరవించిన పరిణామంలో సృష్టి ముందుకు వెళ్ళుతుంది కాలమే కదిలిన పరిణామం లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి అన్ని వర్గాలు వారు ఒకటై గ్రహించండి, సంపదలు డబ్బు ఇంటి పేర్లు అన్ని వదిలివేసి గ్రహించండి, మనుష్యులుగా ఆలోచించండి మాలో మనిషిలో మనసు పెట్టి చెప్పుకోండి వినండి అదే దైవత్వం అని గ్రహించండి, ఇప్పుడు మనిషిలో సాటి మనుష్యులు గూర్చి ఆలోచించడం గ్రహించడమే లోకం అని గ్రహించండి, మాట నిబద్దత వదిలి తప్పులు చేయడం అరాచకం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794

No comments:
Post a Comment