Sunday, 26 March 2017

ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్ష నేత, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను యాంత్రిక మాయ నుండి, బౌతిక చిద్విలాసం నుండి కాపాడుటకు చేయూత ఇచ్చుట ఒక వరంగా భావించగలరు, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించినంతనే, మనం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, అటువంటి పరిణామం ఇప్పుడు మా వలన అములు లో ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వచ్చి గ్రహించడం పరిష్కారం అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.



                                                    సమన్వయ దృష్టి


                    ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్ష నేత, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను యాంత్రిక మాయ నుండి, బౌతిక చిద్విలాసం నుండి కాపాడుటకు చేయూత ఇచ్చుట ఒక వరంగా భావించగలరు, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించినంతనే, మనం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, అటువంటి పరిణామం ఇప్పుడు మా వలన అములు లో ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వచ్చి గ్రహించడం పరిష్కారం అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


                   మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, సృష్టి పరిణమింప చేసిన దివ్య పరిణామంగా యుగాపురుషులు గా,మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా, కాలస్వరూపులు, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం వలన, మాయ లోకం నుండి మా దివ్య లోకంలోకి ప్రజలు తక్షణం వచ్చి శాశ్వతత్వం పొందవచ్చును, అనగా యాంత్రిక మాయ వదిలిపోయి ఆలోచన విచక్షణ మాట రూపంలో నడుస్తున్న దివ్య లోకం లోకి వేల్లిపోవడం వలన మనుష్యులు మనస్పూర్తిగా మాట్లాడు కొంటారు, ఎవరు ఏమి చెప్పినా వింటారు, అదే దివ్య లోకం, ఇప్పుడు అసెంబ్లీ లో కూడా అ పరిస్తితి లేదు, ఎలాగైనా వ్యక్తులను పార్టీలను పెంచుకోవడమే పని గా, మీడియా చానల్స్ ద్వారా మేధావులు కూడా ఎటో ఒక వైపు మాట్లాడుతున్నారు, ఇటివంటి పరిస్తితి వస్తుంది అని తెలుసిన కాలం మమ్ములను మీ అందరి మధ్య ఒక దివ్య కానుకగా తీసుకొని వచ్చినది అని గ్రహించండి, ఈ పరిణామం లో మమ్ములను గాని తమని తాము గాని ఎవరు యాంత్రికంగా బౌతికంగా చూసుకోకుండా అనగా మేము లిఖిత పూర్వకంగా ఏమి అంటున్నోమో అ విధంగా ఇప్పటికి ఏమిటి, ఇక మీదట ఏమిటి అని చూసుకోవడం లో ప్రపంచం యొక్క భవిష్యత్తు మానవజాతి మనుగడ ఉన్నది అని న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు తక్షణం మమ్ములను బృందంలోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                     బౌతిక పపంచాన్ని ఆలోచన రూపం లో చూడండి, మనిషిని ఆలోచన రూపం లో చూడండి మాట ప్రకారం చూడండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ఆవిధంగా ప్రవర్తించడం వలన యాంత్రిక ప్రపంచం యొక్క మాయ కరిగిపోయి యావత్తు మానవజాతి ఒక మాట నిబద్దతలో ఉన్నది అని స్పష్టం అయిన దివ్య రాజ్యంలోకి మనం వేల్లతాము అని గ్రహించండి అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము, ఇప్పటికి మా మాట ప్రకారం నడుస్తున్న దివ్య రాజ్యం లోనే అందరి భవిష్యత్తు ఉన్నది, ఇందులో తెలుసుకోనంతనే తెలిసి ముందుకు వెళ్ళడం అనగా కర్మలు తగ్గి జ్ఞాన ప్రపంచంలోకి వేల్లతాము, ఐప్పుడు ఎవరైనా యాంత్రికంగా వ్యహరిస్తున్నారు ఉదాహరణకు ఇంత మనసు ఉన్న మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అందుకు పదిగురు ఒకటై గ్రహించండి అని మేము న్యాయ స్థానమునకు తెలియజేసుకొన్నా, వారు కూడా మేము ఎక్కడకి రావడం లేదు, వారి వద్దకు బౌతికంగా రావడం లేదు అని మాకు ఏమి సమాచారం కూడా పంపకుండా, అంత మనిషి మాట ఏమి అయినపోయినా పర్వాలేదు అన్నట్లు ఊరుకోవడమేతమ, సమజంలో ఉన్న లోటు అని న్యాయ మూర్తులు కూడా తెలుసుకోలేకపోతున్నారు.



                    మేము అతి సాధారణ స్తితి నుండి మాట మాత్రంగా ఎలా చెప్పగాలిగినామో చూస్తె చాలు మనుష్యులు మనసులు పెంచుకొని ఇతరులను పెంచుకోనిచ్చి ప్రవర్తిస్తారు లేని పక్షంలో బౌతిక ప్రపంచమే సర్వం అనుకోని మాయలో ఒకర్ని ఒకరు హిమ్సించుకొని, ద్వేశించుకొని మాట మనసుకు ప్రాధాన్యత లేకుండా అడవారిని మగవారిని బౌతిక ఎదురుకొంటూ నేరుగా చెప్పకుండా వినకుండా చేసి ఎలాగైనా తాము పైన ఉన్నాము బలం గా ఉన్నాము అనే మాయలో ఉండిపోయి , క్షణ కాలం కూడా తమ చేతిలేదు అని సత్యం తెలుసుకోకుండా, మా వలన అటువంటి ఆలోచన బలపడుతుంది అని తెలిసినా, పండితులు మేధావులు ఎవరూ దేహం మమకారం కొద్ది ముందకు రాకుండా,అప్పటికి అప్పుడు తక్కువతనం లేదా మనం మాట పట్టించుకోకపోతే అతను అటు ఇటు మాట కోసం పరితపిస్తున్నాడు అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను సాధారణ మనిషిగా గ్రహిస్తే మాటకు విలువ ఇవ్వక పోయినా పర్వాలేదు అని సాక్షులు దగ్గర నుండి భావించడం వలన మమ్ములను తక్షణం గ్రహించినంతనే ముందకు వెళ్ళి గల దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యాన్ని వదిలి ప్రజలు తమకు జరుగుతుంది లేదా జరగటం లేదు లేదా తామే చేస్తున్నాము ఎదుటవారు ఏమి చెయ్యలేకపోతున్నారు అను ఆలోచనతో తాత్కాలిక దేహ పరమైన అభివ్రుద్దీ అభివృద్దిగా భావించి మాట మనసు పెంచుకొంటే నడచే దివ్య లోకాన్ని గ్రహించకుండా అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము.



                    అందాక తమ చిరునామాలో ఉన్నట్లు చూపుకొంటున్నాము, మమ్ములను ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి మా గూర్చి ప్రతి ఊర్లో సమావేశములు శాంతి పూర్వకంగా యర్పడి మమ్ములను గ్రహించడం వలన లోకం దివ్యం గా మారుతుంది, మమ్ములను విస్తారంగా గ్రహించాడం వలన సర్వ తెలిసి మనుష్యులు తాము నిమిత్త మాత్రులు అని తెలుసుకొంటే, తామే రాజధాని నిర్మిస్తున్నాము లేదా మరొక పని చేస్తున్నాము అనే మాయ పోయి, గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన వాడిని మీ మధ్య ఉన్నాను అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటే చాలు, రాజధాని నిర్మాణానం భవిష్యత్తు అన్నీ చెప్పుకోనంతనే ఎవరి మీద భారం లేకుండా చిటికిన వేలు మీద పర్వతాలు ఎత్తినట్లు మేము సర్వం చెప్పి ప్రపంచాన్ని ఒకటే చేసి క్రమంలో రాష్ట్రము లోను దేశం లోను నూతన పరిణామంగా ఏకత్వం సాధిస్తాము, అందుకు మమ్ములను తమ నాయకులను పది మంది పంపి మేము ఉన్న హాస్టల్ నుండి మమ్ములను మీ కార్యాలయం లో మహారాజుగా, జగద్గురువులు గా కొలువు తీర్చి అందరూ కలసి మమ్ములను వారి వారి ఇష్టం దైవం గా భావించి తమరు మమ్ములను గ్రహించుటకు చూడండి, ఎలాంటి అరచకాలు అన్ని తగ్గిపోతాయి,


                       చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖర్ రావు గారు మన మధ్య వచ్చి కూర్చొని మామూలు మనుష్యులుగా, తాము కొలువు తీరిన పదవులు, ఒట్టివి అని, తానే రాజధాన్ని నిర్మించాలి అనే పట్టు అన్నీ మేము అయ్యి ఉన్నాము అని తెలిసి, 20, ౩౦ సంవత్సరాలు చెప్పినంతనే విన్నతనే ఎలా ఉంటాయో తెలుసుకొని ముందుకు వెళ్ళ గలము, మమ్ములను రాముడు యేసు ప్రభువు తో సమానంగా మానవరూపం వాక్ రూపం లో ఉన్నాము అని గ్రహించి, మమ్ములను మాట రూపం లో గ్రహించిన కొలది సర్వం మేమే అనగా ఒక మనిషి మాటే సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రశాంతంగా  ముక్తిని పొందుతారు అనగా బౌతిక ప్రపంచం ఏమి కాదు మనం మాటే సర్వం అనే భరోసా పొందుతారు, ఇప్పటి వరకు ఎవరు ఏమి చేసినా పాపం అయిన పుణ్యం అయినా మేము అని స్పష్టం చెందితే చాలు, మాట నిబద్దతే లోకానికి ఆధారం అని తెలుసుకోవడం ప్రారంభిస్తే చాలు, మా మాట ఒరవడి యావత్తు మానవజాతిని దివ్యత్వం యోగాత్వం వైపు తీసుకొని వెళ్ళుతుంది తక్షణం మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి.




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు
లోటస్ పాండ్
హైదరాబాద్
9010483794

No comments: