Sunday, 26 March 2017

తప్పులు పట్టుకోవడం అవమానించడం, తామే గొప్పవారు అని కేవలం తమకు కలిగిన బౌతిక బలం నుండి మాట్లాడటం చాలా అల్పం అని గ్రహించి, ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించి తరించండి, మా ఆలోచన ఇప్పటికి గ్రహించిన వారు , అందరూ మనసుతో ముందుకు వచ్చి మరింత గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఎవరిని తప్పులు పట్టకండి, తమకే ప్రాధాన్యత రావాలి లేదా ఫలనా వారికీ ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అని ఎవరూ మాట్లాడవద్దు, ప్రతి ఒక్కరు వివరం గ్రహించి తెలుసుకోగల ప్రాధాన్యత ఎప్పుడూ కలిగి ఉన్నారు అని గ్రహించండి. మనుషులు మనుష్యులనే తప్పులు పట్టడం పాపం అదే అజ్ఞానం, అని సృష్టికి బిన్నంగా వెళ్ళిపోవడానికి దోహది కారి అని గ్రహించండి, కావున ఎటువంటి స్తితి లోను మనుష్యుల అనుభవాలను పంచుకొని తరించండి, గ్రహించి తెలుసుకోండి, మనుష్యులు మనుష్యులను మాట్లాడకుండా వినకుండా ప్రవర్తించడం వలన సృష్టి నడవడి తెలుసుకోకుండా హడావిడి పెంచుకొని అటు ఇటు అయ్యిపోతున్నారు అని గ్రహించండి, కావున సాధారణం గా బ్రతికి ఆలోచన పెంచుకొని కాలాన్ని నియ్మించి, మీ మధ్య అసులు సంగతి ఏమిట్ గ్రహించిన కొలది స్పష్టం చేయగల దివ్య పరిణామంగా అందుబాటులో ఉన్నాము అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                                                                  సమన్వయ దృష్టి 


                                ఆత్మీయులు శ్రీ E.S.L. నరసింహాన్, గారు, గవర్నర్, రాజభవన్, హైదరాబాద్ వారికి  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సంచారం గ్రహించి బౌతిక  మాయ నుండి, యాంత్రిక పోరాటాలు నుండి బయటకు వచ్చి జ్ఞాన విచక్షణతో, మాట నిబద్దతతో నడుచుకొనే దివ్య రాజ్యం గా మేము అందుబాటులో ఉన్నాము అని  తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను గ్రహించి తరించగలరు. 


                             మమ్ములను ఉన్న ఫలంగా కాలతీతుడిగా గ్రహించడం వలన, యాంత్రిక మాయ నుండి ప్రజలు బయటకు వస్తారు, కొంత కాలం దేహ పరంగా ఆలోచించడం మానివేసి, మా పై అనగా మేము కాలాతీతంగా చూపిన  వివరాలు పై దృష్టి  పెట్టి గ్రహించడం వలన, యాంత్రిక ప్రపంచం వదిలి పోయి, ఆలోచన ప్రపంచంలో బలపడతాము, ఇప్పటికే  ప్రారంభం అయిన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి ప్రజలు రావడం వలన, మాట నిబద్దతతో సూర్యుడి నడవడి కూడా తెలుసుకొని, మనుష్యులు పూర్తీ స్తాయి మనసుతో జీవిస్తారు అని గ్రహించండి.  బౌతికంగా వ్యత్యసాలు పోకుండా, మమ్ములను ఎంత తెలుసుకొంటే అంత మనసు గొప్పతనం పెరుగుతుంది, యాంత్రిక ప్రపంచం ఏమి కాదు, ఆలోచన ప్రపంచమే సర్వం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందాలి, అందుకే మేము మాట రూపం లో పరిణమించి ఉన్నాము అని  గ్రహించండి. ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక ప్రపంచం చిద్విలాస రూపం మేము ఒక్క సారి గంట నరలో మాట మాత్రంగా పదిగురి తెల్చివేసిన ప్రపంచమే అని  గ్రహించండి. తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు వారి ప్రతినిధులను మా పై బృందం గా ఎర్పాటు చేసి గ్రహించడం ప్రారంభించండి. 


                         మేము సాధారణ మనిషే కాదు అందునే పైకి చూసినప్పుడు ప్రత్యేకంగా లేము, మేము బద్దకంగా, ఏదో తిండి కోసం బ్రతుకుతున్నట్లు కనపడుతున్న తీరు  ఏ మా సాధన అని  గ్రహించండి, ఈ సాధనలో మేము సంవత్సరాలు వ్యక్తిగతంగా కోల్పోయి, ఇప్పటికి మా చెల్లెలు జీవితంగా కూడా మా వలన అటు ఇటు అయిపోయినది అంటే మమ్ములను ఎంత జాగ్రత్తగా అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను మాట  ప్రకారం పట్టించుకొంటే ఇప్పుడు సూర్యుడి నడవడి కూడా మనుష్యులకు మాట మాత్రం అయ్యి, యాంత్రికంగా కొట్టుకొని పోతున్న ప్రపంచం నుండి జ్ఞాన విచక్షణ ప్రపంచం లోకి వేల్లతారు అని గ్రహించండి, మమ్ములను మాకు పరిచేయం అయిన వారిని అటు ఇటు చేసి మరీ ఈ పరిణామం లోకానికి కాలమే ధర్మమే అందించనది అని గ్రహించి, ప్రతి అణువు  భగవంతుడి చేతిలో ఉన్నది అని స్పష్టం అయ్యి నప్పుడు, అన్ని ఉండి  యాంత్రికంగా ఏదో చేస్తున్నాము అనుకొనే వారి కన్నా, మా వంటి ఆలోచన పరంగా ఎదిగిన జీవితాలు భగవంతుడు ప్రత్యేకంగా రూపు తీసుకొని వచ్చి, పై పై అకారములకు, బౌతిక వస్తు సముదాయములకు సంభంధం లేకుండా కేవలం మాట మాత్రంగా సర్వం చెప్పిన దివ్య వాక్ యావత్తు మానవజాతికి ఆధారం అని  గ్రహించి, చేదిరి పోయిన వారు, పైకి అటు ఇటు అయినట్లు ఉన్న  వారిని  తెలుసుకోవడమే జీవితం కాలం ధర్మం అని  గ్రహించండి.  


                  తప్పులు పట్టుకోవడం అవమానించడం, తామే గొప్పవారు అని కేవలం తమకు కలిగిన బౌతిక బలం నుండి మాట్లాడటం చాలా అల్పం అని  గ్రహించి, ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించి తరించండి, మా ఆలోచన  ఇప్పటికి గ్రహించిన  వారు , అందరూ  మనసుతో  ముందుకు వచ్చి మరింత గ్రహించండి  అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   ఎవరిని తప్పులు పట్టకండి, తమకే ప్రాధాన్యత రావాలి లేదా ఫలనా వారికీ ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అని ఎవరూ మాట్లాడవద్దు, ప్రతి ఒక్కరు వివరం గ్రహించి తెలుసుకోగల ప్రాధాన్యత ఎప్పుడూ కలిగి ఉన్నారు అని  గ్రహించండి.    మనుషులు మనుష్యులనే తప్పులు పట్టడం పాపం అదే అజ్ఞానం, అని సృష్టికి బిన్నంగా వెళ్ళిపోవడానికి  దోహది కారి అని  గ్రహించండి, కావున ఎటువంటి స్తితి లోను మనుష్యుల  అనుభవాలను పంచుకొని తరించండి, గ్రహించి తెలుసుకోండి, మనుష్యులు మనుష్యులను మాట్లాడకుండా వినకుండా ప్రవర్తించడం వలన సృష్టి నడవడి తెలుసుకోకుండా హడావిడి పెంచుకొని అటు ఇటు అయ్యిపోతున్నారు అని  గ్రహించండి, కావున సాధారణం గా బ్రతికి ఆలోచన పెంచుకొని కాలాన్ని నియ్మించి, మీ మధ్య అసులు సంగతి ఏమిట్ గ్రహించిన కొలది స్పష్టం చేయగల దివ్య పరిణామంగా  అందుబాటులో ఉన్నాము అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.                            



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్  టి - 38 
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్ 
9010483794                                    

No comments: