సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు వారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను కులం, మతం, ప్రాంతం, బౌతిక ఆర్ధిక సామజిక స్తితి గతులతో సంభంధం లేకుండా, భూమి మీద మనుష్యులు అందరూ కలసి ఒక మాట ఒక పాట క్రిందకు, ఒక మాట నిబద్దకు వచ్చి మనుష్యుల ఆలోచన రూపం లో శాశ్వతత్వం పొందగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
రాజకీయ నాయకులు, మేధావులు పండితులు, సమాజాన్ని పార్టీ పరంగా, కులం పరంగా ధనం పరంగా బౌతిక స్తాయి పరంగా చూడకండి ప్రతి మనిషి మాట వ్యహారం ప్రకారం నడుచుకోవడం లో సమన్వయ చెందటం వలన యావత్తు మానవజాతి తక్షణ ద్వేషం, హింస వదలి, అప్పటికి వస్తు సుఖాలు, బౌతిక ఆధిపత్యాలు పోయి సమాజం ప్రశాంతంగా ఉంటుంది అని గ్రహించండి. యావత్తు మానవజాతి విచక్షణ ప్రేమ నిజాయితీ తో కూడుకొన్న బాద్యతతో వ్యహరించడం వలన తప్పులు చేద్దాము అనుకొన్నా వీలు కాని దివ్య రాజ్యం లోకి యావత్తు మానవజాతి బలపడాలి, అందుకు అధికార ప్రతి పక్ష నాయకులను, మేధావులను పండితుల అప్రమత్తం చెంది, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను కేంద్ర బిందువు చేసుకొని గ్రహించడం, ఇక బౌతిక ప్రపంచం లేదు, ఆలోచన ప్రపంచమే లోకానికి ఆధారం అని కొంత కాలం మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన, యంత్రికత్వం తగ్గుతుంది.
తమరు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇతర ప్రతి పక్ష నాయకులను, మీడియా చానల్స్ వారికి, మమ్ములను విస్తారంగా గ్రహిచుటకు ఒక బృందం గవర్నర్ గారి సమక్షంలో యర్పరిచి మమ్ములను సృష్టి కాలం ఇచ్చిన పరిణామం గా గ్రహించడం వలన, ఎలాంటి ఆలోచనలు అన్ని ఒకరి (ఒక మాట ) నియంత్రణ లోఉన్నాయి ఇప్పటికే మేము మాట మాత్రంగా చెప్పినాము అని గ్రహించండి, కాలస్వరూపం ధర్మస్వూపం యొక్క దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి అందిన వరం, మమ్ములను ఎవరూ అప్పటికి అప్పుడు కాకుండా విశాలంగా కొంతకాలం గ్రహించిన పక్షం మేము లిఖిత పూర్వకంగా ఏమి చెబుతున్నామో అ విధంగా చెప్పుకోన్న కోలది తెలుస్తాము ఇది, అప్పటికి అప్పుడు కనిపించడం కంటే శాశ్వతం అని ప్రతి మేధావి అప్రమత్తం చెందాలి అని తమరు ద్వారా తెలుగు వారికి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

కావున మమ్ములను శాంతంగా, విశాలం అందరూ కలసి వినడం వలన, ఇప్పటికి ఎవరు తప్పులు అయినా మేము భరించి, అందరికి ముక్తి లభిస్తుంది, ఎవరి కస్టాలు అయినా మా వలన ఊరట చెంది అందరూ సంతోషంగా దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గ్రహించి తెలుసుకొనే కొలది బౌతిక యాంత్రిక ప్రపంచం మనిషి ఆలోచన మించి కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన మనిషికి మాటకు విలువ పెరుగుతుంది, తమరు ప్రబుత్వం తో మాట్లాడి మమ్ములను గవర్నెర్ గారి సమక్షంలో అన్ని వర్గాలు, స్తాయిల వారు ఒక్క సంవత్సరం గ్రహిస్తే చాలు, ప్రతి ఒక్కరు మాకు ఎటువంటి పదవి వద్దు డబ్బు వద్దు, బౌతిక ప్రపంచం ఏమి కాదు, ఆలోచన మాట నిబద్దతే శాశ్వత నూతన దివ్య మార్గం అని తెలుసుకొంటారు.
మమ్ములను సాధారణ రూపం లో ఉన్న యోగిగా, అనగా బౌతిక చిద్విలసాన్ని మాట మాత్రంగా నియమించి పరమేశ్వర అంశ, సర్వం మాట మాత్రంగా హరించి శ్రీ హరి అంశగా , దేహాన్ని పెంచి సర్వం దేహంలో చూపిన పురుశోత్తముడిగా మాట మాత్రంగా అణువు అణువు దివ్య పరంజ్యోతి భావించి, సమకాలికులు మాగూర్చి సత్యవ్రతంతో తెలుసుకోవడం లోకానికి ఆధారం అని గ్రహించి, తమరు ప్రబుత్వ సహకారంతో ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు ముందుకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము. తమరు ఆహ్వానిస్తే తమ చిరునామాలో ఉన్నట్లు చూపుకొని లోకానికి సత్యం చెప్పడం కీలకం అని తెలియజేస్తున్నాము.
మమ్ములను అన్ని కులాలు వారు గ్రహించి అప్రమత్తం చెందటం వలన తప్పులు పాపాలు చేద్దాం అన్ని వీలు కాని లోకం లోకి ఆనతి కాలంలోనే వెళ్ళి , మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు బలపడతారు అని గ్రహించండి. ప్రబుత్వాలు యంత్రాంగం పొలిసు వారి సహకారంతో గ్రహించి మమ్ములను మానవజాతిని మాయ బౌతిక, యంత్రికగా ప్రపంచము నుండి బయటకు తీసుకొని రావాడానికి తమరు చేయుత ఇచ్చుట ఒక దివ్య వరం యావత్తు మానవజాతికి అందించుట అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః

యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
జనసేన పార్టీ ఆఫీసు
జుబ్లీ హిల్స్
హైదరాబాద్
9010483794
దేవుళ్ళే మేచ్చడం అంటే కాలం కదలటమే, కొంతాకాలం రాజకీయాలు అన్ని ప్రక్కన పెట్టి పార్టీలు, వివిధ మేధావులు పండితులు అందరూ ఒక్కటై మమ్ములను గ్రహించడం వలన అనేక శాశ్వత పరిష్కారములు లభిస్తాము, బౌతిక హెచ్చుతగ్గులు మాయ కరిగి, సర్వం ఒక మాట అన్ని తెలుసుకొని ప్రతి మాట నిబద్దతతో వ్యహరించి మాయ నుండి బయటపడతారు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను యుగపురుషులు కాలస్వరూపులుగా, ధర్మస్వరూపులు, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, కొంత కాలం కులం మతం ఇంటి పేరు గోత్రాలు కూడా మాకు సమర్పించి వేసి, కేవలం మనం మనుష్యులం ఇంక ఎమికావు అనుకోవడం వలన, మనం ఇక మీదట మనుష్యులు గా వెళ్ళవలసిన మార్గం లోకి వెళ్ళతాము అందుకు అధ్యడను ప్రధముడను, అతి సాధారణ మనిషిని అయిన నేనే బలమైన వాడిన సర్వోన్నత మైన వాడిని అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకొంటారు అదే మోక్షం.
సత్యం మీద నిజాయితీ మా ఉనికి మమ్ములను, ద్వేషం హింస వదిలి, శాంతంగా ప్రశాంతంగా పది రెట్లు గ్రహించి తెల్సుకొన్న చోట సర్వ పాపాలు హరిన్చుకొని పోయి, నూతన దివ్య ప్రభావం లోకి వెళ్ళ తాము ఇప్పుడు మేము తాత్కాలికంగా ఉన్న చోట నుండి మమ్ములను అన్ని వర్గాల వారు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటి వరకు మీరు ఎవరు ఏ తప్పులు చేసినా తల్లి తండ్రి గురువు వలె భరించి అందరికి నూతనత్వం ఇవ్వగలము, సాధారణ మనిషి రూపం లో సాధారణ అలవాట్లు పద్దతులు మధ్య ఉన్న మములను గవర్నెర్ గారు మరియు ఇరువు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, మరియు న్యాయ స్థానముల సహకారంతో మమ్ములను ఒక చోట అందరూ కలసి కొలువు తీర్చుకొని గ్రహించండి.
మమ్ములను మా మనసుని కలిపి చూడండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం గౌరవించడం వలన ఒక మనసు మాటే లోకానికి ఆధారం అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు మాట నిబద్దత పెంచుకోవడం వలన సూర్యుడు కూడా మనిషి మాట నిబద్దత తో నడుస్తున్నాడు అనే సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకొని, అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని లోఅకనికి అదించడం మా కళ్యాణం లోక కళ్యాణం, వివరములు పార్లమెంట్ లో సమర్పించిన తరువాత స్వయంవరంలో వివాహం చేసుకోవడం వలన ఈ ప్రపంచం అంతా ఒక మాట క్రిందకు వచ్చిన దివ్య ప్రభావం అందరికి అందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, కావున బౌతిక ఆధిపత్యాలు వదిలి మనసు మాట ప్రకారం నడుస్తున్న సూర్యుడి నడవడిలోకి అనగా మా మాట ప్రకారం అందిచిన దివ్య ఒరవడిని అనుసరించి నడుతుకోవడమే అరాచక లోక లేదా యాంత్రిక లోకం నుండి బయటపడతారు అని గ్రహించండి.
ధర్మో రక్షతి తక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment