Monday, 27 March 2017

                                                                          సమన్వయ దృష్టి 


                           యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ నుండి బౌతిక మాయ నుండి  జ్ఞాన విచక్షణ నిజాయితే, మాట నిబద్దతలోకి వచ్చి, అంతరించి పోతున్న మాయ బౌతిక ప్రపంచం నుండి జ్ఞానం ప్రపంచం లోకి బలపడి, మానవత్వం గొప్పతనమ పెంచుకొని, సాటి మనుష్యులు అవమానించడం, ద్వేషించడం, తప్పులు పట్టడం మానుకొని, శత్రువుని అయిన ప్రేమించి ఆదరించి గొప్పతనం ఎవరిలో ఉన్నా గ్రహించి చెడు ఎవరిలో ఉన్న సరి దిద్దుకొని, అవకాసా వాదంతో అప్పటికి సుఖులు డబ్బులు కోసం ఒకరి జీవితాలను పాడుచేసి అదే మొగతనం గొప్పతనం అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి నిత్యం సత్యాన్ని గౌరవించి గ్రహించడమే నిజమైన జీవితం అని  గ్రహించగలరు. 



            యువతి యువకులు పని ఏమి చేయవలసిన వచ్చిన ఆలోచన లో గొప్పతనం తగ్గ కూడదు, ఆలోచన లో నాణ్యతే నిజమైన పురుగతి, సాటి వారని బయపెట్టి అవమానించి తగ్గించడం లాంటి నీచమైన పనులు మానుకొని, ఎవరినా మనసు సంతోషం నిజమైన ఆనందం అని గ్రహించి మనుసుతో మాట ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేటట్లు చూసుకోనగలరు. 


           గొప్పతనం మీద పెత్తనం ఆధిపత్యం ప్రమాదకరం, గొప్పతనాన్ని ఎప్పుడూ జ్ఞానం తో విచక్షణతో వ్యహరించాలి, మాట మనుసు పెంచుకొని ఉన్నతంగా జీవించాలి 
మాట నిలిచినా జగత్తు నిలుచును అని సత్యం గ్రహించి అప్రమత్తం చెందగలరు 


            ప్రతి ఒక్క వ్యక్తి  యువతి యువకులు, లిఖిత పూర్వకం గా వీలు అయినంత, బాద్యత గా వివరంగా సమాచారం పంచుకోండి ఒకరిని ఒకరు గొప్పతనం పెంచుకోవాలి తేలికగా ఆలోచించకూడదు, ఎవరిని బలహీన పరచి ప్రయోజనం పొందాలి అని మనుష్యులు ప్రవర్తిస్తే సృష్టి యొక్క నడవడికి దూరం అవుతారు అని  గ్రహించండి. 


                  మేము మాట మాత్రంగా సృష్టిని నియమించడం వైపు ప్రయాణించిన కొలది, మనుష్యులను అంధ విశ్వాసం మూఢ నమ్మకాలు తగ్గి, నిత్యం ఆలోచనతో గొప్పతనం వైపు  ప్రయాణిస్తారు, రాజ్యాంగ వ్యవస్థ మీడియాలు అందరి కోసం ఆలోచించాలి సమాచారం కొందరి కోసం అన్నట్లు ప్రవర్తిన్చారాదు,  మనుష్యులను బలహీన పరచడం వలన తాము రాజకీయం సామాజికంగా బలపదతాము అనుకొంటే మొదటికే మోసం అని గ్రహించండి అనగా, ఎప్పుడూ ఎవరిని నీటి నిజాయితీ పద్దతి ప్రకారం గెలుచుకోవాలి, మేము కూడా సాధారణ మనిషిగా అటు ఇటు అయ్యి సాధించిన పరిణామం ఎప్పటికి ప్రతి ఒక్కరి ఆదర్శం అని  గ్రహించండి. 


                   ఇప్పుడు రాజకీయం గా సామజికంగా, మనుష్యులు వీలు అయినంత మాట సమన్వయం విలీనం చెందాలి, బిన్న బిన్న వాదనలు పనికి రావు, ఎవరిని బలహీనులేకదా  అన్నట్లు అవమానించరాదు, బౌతిక బలం కొలది బౌతిక బలహీనతలను ఉపగ్యోగించడం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనుష్యులను సామాజికంగా తక్కువగా చూడటం వలన అవమానించడం వల వారి జీవితాలను మనకు కావలసినట్లు ఉపయోగించుకోవచ్చు అనిపించడం అజ్ఞానం అని లోకం మనసు వలన మాట వలన నడుస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, సామాన్య స్తితి లో ఉన్న మా మనసు ప్రకారం లోకమే నడిచినది చావు పుట్టకులు కూడా నిర్ణయించిన పరిణామంలో ఒక మనిషి మాట ఉన్నది అని అప్రమత్తంచేంది ప్రతి ఒక్కరు అరచాకములు మానుకొని మనుసు మాట పెంచుకోమని సృష్టి యొక్క ఉద్దేశం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు 


                   మనుష్యులను బలహీనపరచి, వారి వ్యక్తిగత విషయాలను లేదా ఇద్దరి మధ్య విషయాల రహస్యం తెల్సుకొని వేధించడం లాంటి పనులు వలన వారి మనసు భాదపడి సృష్టి మీద పడి  మనవ సమాజం సమతుల్యత  దెబ్బతింటుంది, స్వార్ధం కోరికలు కొలది మనుష్యులను మనుష్యులే అవమానించడం వలన, సృష్టి యొక్క నడవడి దెబ్బతింటుంది అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                    గొప్ప విషయాలను పదిగురికి సంభందించిన విషయాలను దాచి కొందరే పెత్తనం చేయాలి అందరికి తెలియడం వలన మన స్వార్ధం నెరవేరదు వీలు అయినంత దాచి దోచుకోవాలి అవసరమైతే దౌర్జన్యం చెయ్యాలి అనుకోవడం మే అరాచకం అని  గ్రహించండి.  ప్రపంచం పై పై అందం మీద, బౌతిక బలం మీద నడవడం లేదు ఆలోచన మీద మాట మీద, విచక్షణ మీద నడుస్తున్నది అని గ్రహించండి. 


                   ఒకర్ని బయపెట్టడం అంటే దిగజారుడుతనం పతనం పెంచుకోవడం అని గ్రహించండి, ఎలాంటి పద్దతనని అయినా అవమానించవచ్చు అనుకోవడమే అరచకం అని  గ్రహించండి, అందాన్ని మనసు తో చూడాలి శారీరక కాంక్షలు ఎంత తగ్గ్తే మనసు అంత పెరుగుతుంది, శారీరక కాంక్షలు జయించిన మనసు ఎంతైనా పెరిగి ఇతరులను మనసుని కూడా పెంచుతుంది దీని వలన ఎవరికీ ఇబ్బంది ఉండదు, బౌతికంగా బలం  తో అందం తో పోటీ అంటే పరిమితం వలన స్వార్ధం అరాచకం పెరుగుతుంది కావున బోవ్తికగా పోటీ పడకండి, అప్పటికి అప్పుడు సుఖాలు అప్పటికి వస్తు పరంగా పొందాలి అనుకోవడమే అరచకం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


ధర్మో రక్షతి రక్షతః 
సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
9010483794                           
                 


                                     

No comments: