Monday, 27 March 2017

ఇక్కడ నేను ఎవరినీ కించపరచలేదు.. రాజకీయ చదరంగాలు ఎలా ఉంటాయో చూపించా... హిందువులలో ఐక్యతలేకపోవడం వలన మనం చెల్లని నాణాల్లా ఉండిపోతున్నాం...ఐక్యత ఉండడం చేత తక్కువ సంఖ్యఉన్నా మైనారిటీ మతాలవారు వెండి నాణాల్లా దూసుకుపోతున్నారు... అని అంటున్న Devi Varma



కుల-మత రాజకీయాలతోనే బంగారు తెలంగాణ సాధ్యమా??
గౌరవనీయులైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు ముస్లిములకు 12% కోటా ప్రకటించడం మనకి విదితమే ...అందులో ఉన్న గుట్టుని మీకు అర్ధమయ్యేలా చెప్తాను చూడండి ...
ఇది ఒక మాస్టర్ ప్లాన్ గా మనం చెప్పవచ్చు ...ఒకే దెబ్బకి రెండు పిట్టలు...ఒకే దెబ్బకి రెండు ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలంటే క్రింద రాసింది చదవండి...
రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు,బిజెపి ఇలాంటివాటికి ఒప్పుకోదు...తాను ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వడం అనే విషయం లేవనెత్తడం ద్వారా మైనారిటీల గుండెల్లో ఒక సముచిత స్థానం సంపాదిద్దాం అనే ఆలోచన ఒకటి ఉంది...ఇది మొదటి ఎత్తుగడ
ఇక రెండోది ఎత్తుగడ ఏమిటి అంటారా....మోడీ ప్రధానమంత్రి అయ్యాక ...ఇప్పుడిప్పుడే ప్రధాన ప్రతిపక్షం గా బలపడుతున్న బిజెపి పై మైనారిటీ వ్యతిరేఖి అని ముద్ర వెయ్యడం...బిజెపి ఏలాగూ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేఖమైన మతతత్వ రిజర్వేషన్లు ఒప్పుకోదు.....దానిని కోర్టులు కూడా అంగీకరించవు ..దానిని నిరసిస్తూ బిజెపి వారు ధర్నాలు,నిరసన ర్యాలీలు చేస్తారు దాని ద్వారా ప్రతిపక్షాన్ని ముస్లిం సంక్షేమానికి వ్యతిరేఖులు అని ముద్ర పడకనే పడుతుంది ...దీని ద్వారా 2019 ఎన్నికలకు ఇప్పటినుండే స్కెచ్ లు వెయ్యడం మొదలు పెట్టాడు ...కేవలం మైనారిటీ మీదనే ఆసలు పెట్టుకుంటే విజయం సాధ్యం అవ్వుద్దా..? అనే సందేహం మీకు ఉండే ఉండొచ్చు దానికి సమాధానం నేను చెప్తాను...ముస్లిములు బల్క్ గా మంద మాదిరి గా ఒకరికే అనుకోని వోట్ వేస్తారు...
మన హిందువులు అంటారా ...హిందువులకి వోట్ బ్యాంకు రాజకీయాలు చేతకావు... కులాల పేరుతో .. కుల హీరో ల పేరుతొ కొట్టుకోవడం తప్ప ..హిందూ సంక్షేమం గూర్చి ఆలోచించే వారికి వోట్ వేసే నిబద్ధత అస్సలు లేదు ..ఇక సొంత పార్టి భజన మండలి ఉండకనే ఉంటుంది...ఇదండి మన కెసిఆర్ గారి మాస్టర్ బ్రెయిన్ ...ఇది అర్ధం చేసుకొని దానికి తగ్గట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తే మంచిది..! అని అంటున్న రిషిన్ రాతలు విజయ్.హిందురజక
గమనిక :-
ఇక్కడ నేను ఎవరినీ కించపరచలేదు..
రాజకీయ చదరంగాలు ఎలా ఉంటాయో చూపించా...
హిందువులలో ఐక్యతలేకపోవడం వలన మనం చెల్లని నాణాల్లా ఉండిపోతున్నాం...ఐక్యత ఉండడం చేత తక్కువ సంఖ్యఉన్నా మైనారిటీ మతాలవారు వెండి నాణాల్లా దూసుకుపోతున్నారు... అని అంటున్న Devi Varma
మన కోరికలు నేరవేరాలి అంటే మనం కూడా వోట్ బ్యాంకు రాజకీయాలు మొదలు పెట్టాలి...సంక్షేమం అంటే కేవలం కొందరికే కాదు అందరికి అని దీని ద్వారా చాటి చెప్పాలి అని అంటున్న Srinivas Gowda
మీరు మీ కులాల గోల, సినిమా పిచ్చి వేషాలు కంటిన్యూ చేసుకోండి, చరిత్రలో ఎన్ని సార్లు చావు దెబ్బలు తిన్నా మనకు కుక్క తోక వంకర అన్న చందమే కదా..!
జై హింద్..!

No comments: