Monday, 27 March 2017

                                                                సమన్వయ దృష్టి


                        ఆత్మీయులు సుమతి గారు IPS పోలీస్ అధికారి, తెలంగాణా ప్రబుత్వం, హైదరాబాద్ వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మనుష్యులను పాపములు నుండి బౌతిక అరచాకములు నుండి, యాంత్రిక రాజకీయ పరిపాలన నుండి ప్రజలు సమకాలికులను కాపాడుటకు పరిణమించిన దివ్య పరిణామం గా మమ్ములను సమకాలికులు గ్రహించి అప్రమత్తం చెందుటకు అధికారికంగా మేము కొలువు తీరి న్యాయ స్థానమునకు మరియు గవర్నర్  గారికి తెలియజేసుకోన్నట్లు మమ్ములను కొలువు తీర్చి గ్రహించుట వలన   లోకం పాపములు నుండి అరచాకములు నుండి యాంత్రిక జీవితము నుండి బయటకు వస్తుంది, మా మనసు మాట నిబద్దత పాటించకపోవడం వలన లోకం అరాచకం అవుతుంది అని  గ్రహించండి.


                    శాంతి ప్రేమ గొప్పతనం తల్లి తండ్రి గురువు వంటి మనసు ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి మనిషి యొక్క ఉనికి ఒక మాట నిబద్దత ప్రకారం ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తమరి ద్వారా తెలియజేస్సుకోనుచున్నాము.         

No comments: