Wednesday, 3 May 2017

1హెరిటేజ్ లో కింటా 25000 రూపాయలా. రైతులకు కింటాకు ఇచ్చేది 3000 రూపాయలు + ఇస్తే గిస్తే మద్దతు ధర క్రింద ఇంకో 1500 మొత్తం 4500 ఇస్తున్నారు


Padmasree Sunkara 3 కొత్త ఫోటోలుని చేర్చారు — Sujatha Udum మరియు మరో 20 మందితో




హెరిటేజ్ లో 200 గ్రాముల ఎండు మిర్చి 50 రూ.

కిలో 250 రూపాయలు..
అంటే కింటా (100 కిలోలు)
100 కిలోలు ×250 రూ = 25000 రూ.
హెరిటేజ్ లో కింటా 25000 రూపాయలా.
రైతులకు కింటాకు ఇచ్చేది 3000 రూపాయలు + ఇస్తే గిస్తే మద్దతు ధర క్రింద ఇంకో 1500 మొత్తం 4500 ఇస్తున్నారు
మరి హెరిటేజ్ లో ఏమో 25000 అమ్ముతున్నారు..
రైతన్న పండించే పంటకు ఖర్చు చేసిన సొమ్ము కూడా రావడం లేదు..
హెరిటేజ్ లాంటి వ్యాపారస్తులు మాత్రం కింటాకు 20500 లాభం పొందుతున్నారు...
రైతులను దారుణంగా మోసం చేస్తున్న పచ్చ ప్రభుత్వం..

No comments: