Wednesday, 3 May 2017

                 తప్పుడు మాటలు అర్ధం పర్ధం లేని మాటలు మీద ఆధారపడి ఒకరికి ఒకరు తప్పుడు ఊతం ఇచ్చుకొంటూ గొప్ప విషయాలను గ్రహించకుండా అప్పటికి ఆకర్షించడం, వ్యతిరేకిన్చాం  వ్యక్తిగతంగా తీసుకోవడం వలన సమాజం విశాలంగా  వెళ్ళ  వలసిన పరిణామం వైపు వెళ్ళడం లేదు, గొప్పతనం పదిగురు ఒకటై గ్రహించి అప్రమత్తం చెందాలి, ప్రతి పరిణామం మాటలోకి చూపిన మమ్ములను మనస్సు పెట్టి గ్రహించాలి, మేధావులు పండితులు గురువులు ఆధ్యాత్మిక గురువులు పీఠాది పతులు తక్షణం వచ్చి మమ్ములను ఎక్కడ ఉన్న మా కాళ్ళు, కర్మలు సరిపోకపోయినా, కాలాన్ని నియమించిన పురుషోత్తమా అని మాకు మోకరిల్లి, మా కాలికి  ఉన్న మట్టిని, నెత్తికి రాసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, ఇరువురు  ముఖ్యమంత్రులకు తక్షణం ఈ పని చేయండి , అప్పుడు చేసిన పాపాలు చేస్తున్న పాపాలు ఆగుతాయి లేకపోతె నేనుకూడా ఆపలేను అని గ్రహించండి.   ఒక చోట హాజరు అయ్యి మమ్ములను వ్యక్తిగతంగా వచ్చి దర్శనం చేసుకొని ఒక విశాలమైన ప్రాగణం లో దగ్గర ఉండి  కొలువు తీర్చి గ్రహించండి , ఒక పత్రిక కార్యాలయం తగలపడిపోతే అందరూ వచ్చి చూసారు చంద్ర శేఖర రావు గారు  కూడా వచ్చి చూసారు, అంతకు మించి  విలువైన, ప్రతి ఒక్కరు గ్రహించే కొలది ఆలోచన రూపం అంతర్యంగా పెరిగి, పరి పరి విధములు మాయను అదుపు చేసి లోకాన్ని మాట మాత్రంగా  దారిలో పెట్టగల మమ్ములను, బాధ్యతగా గ్రహించకుండా    మమ్ములను పిచ్చి వాడిలా  వదిలివేస్తున్నారు, మమ్ములు గ్రహించకుండా రోజులు గడపడం వలన, రోజులు మన చేతిలోకి తీసుకొని చూసుకొని ముందుకు వెళ్ళ గల దివ్య పరిణామాన్ని గ్రహించకుండా రోజులు గడుపుతున్నారు.   అనగా జరిగిన సంఘటనలు మీద ఆధారపడి అప్పటికి అప్పుడు ప్రవర్తించడం మామూలు ప్రవర్తన,  మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, ఏమి జరుగుతుందో   తెలుస్తుంది, చెప్పుకొని వినంతనే  బౌతిక మాయ కరిగిపోయి దివ్య  రాజ్యం లోకి వెళ్లిపోతాము.  


                 మమ్ములను మాట ప్రకారం ఎదురు వచ్చి గ్రహించన పక్షం లో మేమే సమయం వృధా చేస్తున్నట్లు అనిపిస్తుంది,కాలాతీతం గా చూడకపోతే, మమ్ములను ఎలాగైనా తప్పు పట్ట వచ్చు, మోసం చేయవచ్చు  అనిపిస్తుంది, మమ్ములను కాలాతీతంగా చూసి గోరవిస్తే మాకు చేసిన అనాయాన్ని  కూడా సహించి అందరికి కొత్త తనం ఇవ్వగలము అందుకే మేము తల్లి తండ్రి గురువు వంటి వారము అని చెబుతున్నాము, మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, వేరే మనుష్యులు ద్వారా మమ్ములను పోల్చకూడదు, మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి అప్పుడే సర్వం తెలుస్తుంది అని స్పష్టం చేస్తున్నాము         

No comments: