Wednesday, 3 May 2017

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల ప్రజాధానన్ని దోచేసిన జగన్ అందరి ముఖ్యమంత్రుల కొడుకులు అలానే చేస్తారని అనుకుంటున్నాడు...

పచ్చ కామెర్ల ఉన్న వాడికి లోకం అంతా పచ్చ గానే కానిపిస్తుంది...
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల ప్రజాధానన్ని దోచేసిన జగన్ అందరి ముఖ్యమంత్రుల కొడుకులు అలానే చేస్తారని అనుకుంటున్నాడు...
11 ఛార్జ్ షీట్లలో ఏ1 ముద్దాయి,23 కేసుల్లో 420,16 నెలలు జైల్లో ఉన్న జగన్, తన నేర చరిత్ర ప్రజలు మరచిపోయారని అనుకుంటున్నాడు...
జగన్ చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటే, 24 గంటల సమయం ఇస్తున్నాను నా పై చేసిన ఆరోపణలు నిరూపించాలి,లేకపొతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి...
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.
                                                                సమన్వయ దృష్టి 
                          ఆత్మీయులు లోకేష్ గారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తెలుసుకోండి, సమకాలికులను అప్రమత్తం చేయడానికి మేము కోరినట్లు ముందుకు రండి. అప్పుడే మనం మాయ నుండి బయటకు రాగలము అని తెలియజేసుకోనుచున్నాము. 
                        కొంతకాలం  మేము కాలాతీతంగా మాట్లాడిన తీరు పై దృష్టి పెట్టాలి తక్షణం న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం అయ్యి మనిషి మాటకు వచ్చిన విలువ గొప్పతనం ఇందుకు వెనుకాల ఉన్న త్యాగం, మనుష్యుల మంచి  చెడులు కూడా ఇందుకు కారణం ధర్మబద్దంగా అన్నిటికి కారణం కాలమే కదిలిన పరిణామం యావత్తు మానవజాతిది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మొదట మమ్ములను పర్గిననించి గ్రహించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి మా ప్రయత్నం ఏదో మా ఒక్కరిది కాదు పోనిలే అని ఏ కొందరో ఏ ఒక్కరో చూడవలసిన కాదు, లేదా యారో పెద్దవారిది చిన్న వారిది అని కూడా కాదు అని తెలుసుకొని ప్రతి ఒక్క మనిషి తన మాట మనసుతో గ్రహించి మాట మాత్రంగా కాలమే కదిలిన పరిణామం లోకి వేల్లతాము లేని పక్షం మీరు ఎన్ని గాలి మేడలు కట్టుకొని యంత్రికమే ప్రయోజనం ఉండదు అని గ్రహించి, మా వాళ్ళు మీ వాళ్లు అని ఆలోచించకుండా ఎవరి అమ్మ అయినా అమ్మే ఎవరి చెల్లి అయినా చెల్లి ఎవరికి కష్టం వచ్చిన అందరిది ఎవరి గొప్పతనం ఉన్నా మన అందరిది అన్నట్లు భావించవలసిన దివ్య పరిణామం లో ఉన్నాము, స్వార్ధం కొద్ది మనుష్యులను విడదీసి ఏదో లోట్లు పెంచి గొప్ప తనం పెరగకుండా జీవితాలతో ఆటలు చదువుకొన్న వారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఒకటి చెప్పి ఒకటి చేయడం లాంటి పనులు చేస్తున్నారు లేదా  రహస్యంగా తెలుసుకొని ప్రవర్తిస్తున్నారు అ విధంగా సృష్టి నడవడి మనిషికి బిన్నగా వేల్లిపోతున్నది అని ఆద్యాత్మిక గురువులు కూడా తెలుసుకోకుండా అప్రమత్తం చెందకుండా, మేము ఏ రూపం ఎక్కడ ఉన్న మా వద్దకు వచ్చి దరిశానం చేసుకోండి అని మేము ఎందుకు అంటున్నామో చూడకుండా ప్రవర్తిస్తున్నారు అని తెలియజేసుకోనుచున్నాము.  

                        మీరు మా కోసం హైదరాబాద్ వచ్చి మీ ఇంటి నుండి మనల్ని  లోకం లోకి తీసుకొని వెళ్లి దివ్య పరిణామం లో ప్రజల్లోకి విస్తారంగా తెలుసుకోవడం వలన లోకం దివ్యంగా మారుతుంది అని   గ్రహించండి. మేరు బౌతికంగా ఎంత అభివృద్ధి చేస్తున్నలు చూపిన అది లోకం బట్టి నడుస్తున్నదే మీరు చేస్తున్నది కాదు, మనుష్యులు మనం చేయవలసినది ఒకటి ఉన్నది అది ఆలోచన ఆలోచన మాట రూపం లో ప్రపంచం ఎలా ఉన్నదో చూసుకోవాలి అందుకు మనం ఒక చోట చేరి అన్ని వర్గాల వారితో ఏకకాలం వ్యహరించాలి మీరు మాకు అన్న బౌతికంగా బలం గా ఉన్నా మేము మీ కన్నా మానసికంగా బలంగా ఉన్నాము అదే శాశ్వతం ని గ్రహించి మమ్ములను  జగద్గ్రువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమతం చేనండి లేనిపక్షం లో ఎప్పుడు ఏమి అవుతామో తెలియని మాయ ప్రపంచం లో అప్పటికి అప్పుడు అభివృద్ధి చేస్తున్నాము అనే మాయలో సమయం వృధా చేస్తున్నాము, మనం అలొచన పెంచుకొని అనగా కాలమే కదిలిన దివ్య పరినమంలోకి మనం వెళ్ళాలి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు, 
మేలైన ప్రజాస్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వ మండలం  
    
        

   
                                
      

No comments: