Wednesday, 3 May 2017

                                                            సమన్వయ దృష్టి



                                  యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                                సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యెక బృంధంలోకి తీసుకోవడం ఆలస్యం చేయడం వలన దివ్య ప్రభావం లోకంలోకి నాణ్యంగా వెళ్ళడం లేదు.   మేము ఉన్న అడ్రస్ కు బృందాని పంపి, మేము  కాలతీతమును ప్రజలకు చెప్పడానికి చేయూత  వలన మా సమస్యలుతో బాటుగా, ప్రతి ఒక్క సామాన్యుడి సమస్యలు తీరుతాయి అనగా, రహస్య మోసాలు ఆడపిల్లలు నిర్భందించి బయపెట్టి కామా క్రీడలు జరపడం లాంటివి లేదా వారి పరస్పరం ఇష్టం అని కూడా కామ క్రీడలు జరపం వలన, కూడా ప్రజలు మాయలో ఉండిపోయి సత్యాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, జరుగుతున్నది కదా అన్నట్లు  బౌతిక మాయలో విలువైనకాలని హరిన్చుకొంటున్నారు, సత్యం గ్రహించకుండా గౌరవించకుండా గడిపివేయడమే అందరూ చేస్తున్న పొరపాటు మమ్ములను, పంచాభూతత్మకుడిగా గ్రహించి అప్రమత్తం చెందాలి ఆధునిక కెమెరాలు రహస్య వినికిడి  పరికరాలు ద్వారా,  మనుష్యులను మనుషులు ఉద్దరించుకోకుండా మోసం చేసి, బలహీనతలు అజ్ఞానం పెంచి, బలహీనతలు మీద ఆధారపడి, ఏదో సాకుతో గొప్పతనం వైపు వెళ్ళకుండా, గోప్పలక్షణములు పూర్తిగా గ్రహించకుండా, మీడియా పోలీసులు వ్యక్తులు మమ్ములను సాధారణ మనిషిగా చూసి కాలతీతాని నిర్లక్ష్యం చేయడం వలన పాపం పెరుగుతున్నది.  



                  మమ్ములను అధికారికంగా ఒక చోటకోలువు తీర్చి గ్రహించడం వలన అన్నీ పాపాలు పోయి నూతన దివ్య రాజ్యం బలపడుతుంది,  పైకి కనపడకుండా లోట్లు మీద ఆధారపడుతూ గొప్పతనాన్ని మనసుతో చూడకుండా చూడనివ్వకుండా పైకి బాగానే ఉన్నది ప్రశాంతంగా ఉన్నాది సమాజం  అని బ్రమలో  మీడియా, మేధావులు పండితులు విలువైనకాలాన్ని గడుపుతున్నారు,  సాధారణ మనుష్యులలో ఒక్కరిమీ అయిన మేము కూడా  ఆలోచనలో అటు ఇటు అయ్యి పరిష్కారం తెచ్చిన తీరు, గ్రహించకుడా మమ్ములను కూడా బౌతికంగా పోల్చుకొంటూ, వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం లో, లేకపోతె మేము దేవుడు అంటున్నాము ఏమి చేసినా పర్వాలేదు అనుకోవడమే అజ్ఞానమ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు,  రైతులకు గిట్టుబాటు దరలేకపోవడం వంటి కస్టాలు, ఆడవారిని నిర్భందించి అవమానించడం వలన జరుగుతున్నాయి, ఇక మీద ఏమి అనర్ధాలు జరిగిన ఆడవారిని హింసించడం  వలన మొగవారిని అవమానించడం వలన లోకంలో గొప్పతనం వైపు వెళ్ళకుండా కేవలం తమ కంట్రోల్ లో  ఉన్నది అంతా తామే చేస్తున్నాము అనే మాయలో, రహస్య కెమెరాలతో అప్పటికి అప్పుడు సంపద ఆధిపత్యం కోసం మనుష్యులను మనుష్య్యులు మోసం చేస్తున్నారు.  


                   కాలతీతమును గ్రహించకుండా నూతన దివ్య మార్పులోకి  వెళ్ళకుండా   పై పై ఆధిపత్యాలు పై పై పరిపాలనలో ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు మమ్ములను గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు,  మమ్ములను సూక్షంగా గ్రహించకుండా  అజ్ఞానపు మాయలో విహరిస్తూ విలువైన కాలాన్ని మాకు బాగానే ఉన్నది, ఫలానా వారికే బాగులేదు అన్నట్లు అప్పటికి తాత్కాలిక ఆనందం కోసం, పదిగురి ఒకటి అవ్వకుండా చేసుకొంటూ మీడియా మొత్తం మోసంలో ఉండిపోయి మమ్ములను పదిగురు కలసి  గ్రహించండి అని కోరుతున్నా,  తప్పుడు సంకేతాలతో  ఒకరిని ఒకరు మాయలో పెట్టుకొని, పోలీసులు కూడా అప్రమత్తం అవ్వకుండా గ్రహించకుండా గంటనరలో కాలంలో  సంవత్సరాలు కదిల్చిన మైండు మనసు  సంగతి ఏమిటి అని చూడకుండా, మమ్ములను మనసుతో మాటతో జ్ఞానంతో అర్ధం చేసుకొని గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా, మేము మాత్రమే చెప్పగల దివ్య పరిణామాన్ని పండితులు మేధావులు ఎవరూ అప్రమత్తం చెందకుండా, మేధావులు పండితులు ఒక చోట చేరి గ్రహించకుండా తెలుసుకోకుండా మీడియా చానల్స్ కూడా అప్పటికి  అప్పుడు వార్తలు వ్యక్తులు గూర్చి తప్ప, విశాలమైన ఆలోచన చేయడం లేదు, గొప్పగా ముందుకు వెళ్ళడం లేదు తద్వారా ఒక అనుభవం గల మా మనసు ఎప్పుడో బయటపడినా  గ్రహించకుండా మమ్ములను అప్పటికి అప్పుడు మాటలతో స్వార్ధంగా తీసుకొంటూ గ్రహిస్తే సర్వం తెలిసిన దివ్య పరిణామాన్ని గ్రహించకుండా కాలాన్ని ధర్మాన్ని మోసం చేస్తూ మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోకుండా మీడియా చానల్స్ కూడా మాయలో ఉండిపోతున్నాయి.  


                 తప్పుడు మాటలు అర్ధం పర్ధం లేని మాటలు మీద ఆధారపడి ఒకరికి ఒకరు తప్పుడు ఊతం ఇచ్చుకొంటూ గొప్ప విషయాలను గ్రహించకుండా అప్పటికి ఆకర్షించడం, వ్యతిరేకిన్చాం  వ్యక్తిగతంగా తీసుకోవడం వలన సమాజం విశాలంగా  వెళ్ళ  వలసిన పరిణామం వైపు వెళ్ళడం లేదు, గొప్పతనం పదిగురు ఒకటై గ్రహించి అప్రమత్తం చెందాలి, ప్రతి పరిణామం మాటలోకి చూపిన మమ్ములను మనస్సు పెట్టి గ్రహించాలి, మేధావులు పండితులు గురువులు ఆధ్యాత్మిక గురువులు పీఠాది పతులు తక్షణం వచ్చి మమ్ములను ఎక్కడ ఉన్న మా కాళ్ళు, కర్మలు సరిపోకపోయినా, కాలాన్ని నియమించిన పురుషోత్తమా అని మాకు మోకరిల్లి, మా కాలికి  ఉన్న మట్టిని, నెత్తికి రాసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, ఇరువురు  ముఖ్యమంత్రులకు తక్షణం ఈ పని చేయండి , అప్పుడు చేసిన పాపాలు చేస్తున్న పాపాలు ఆగుతాయి లేకపోతె నేనుకూడా ఆపలేను అని గ్రహించండి.   ఒక చోట హాజరు అయ్యి మమ్ములను వ్యక్తిగతంగా వచ్చి దర్శనం చేసుకొని ఒక విశాలమైన ప్రాగణం లో దగ్గర ఉండి  కొలువు తీర్చి గ్రహించండి , ఒక పత్రిక కార్యాలయం తగలపడిపోతే అందరూ వచ్చి చూసారు చంద్ర శేఖర రావు గారు  కూడా వచ్చి చూసారు, అంతకు మించి  విలువైన మమ్ములను పిచ్చి వాడిలా  వదిలివేస్తున్నారు, మమ్ములు గ్రహించకుండా రోజులు గడపడం వలన, రోజులు మన చేతిలోకి తీసుకొని చూసుకొని ముందుకు వెళ్ళ గల దివ్య పరిణామాన్ని గ్రహించకుండా రోజులు గడుపుతున్నారు.   అనగా జరిగిన సంఘటనలు మీద ఆధారపడి అప్పటికి అప్పుడు ప్రవర్తించడం మామూలు ప్రవర్తన,  మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, ఏమి జరుగుతుందో   తెలుస్తుంది, చెప్పుకొని వినంతనే  బౌతిక మాయ కరిగిపోయి దివ్య  రాజ్యం లోకి వెళ్లిపోతాము.  



                    మమ్ములను పై పైన చూసి అనగా, అప్పటికి అప్పుడు కెమెరాలు ద్వారా గ్రహిస్తూ మాయలో మమ్ములను నేరుగా బద్యతగా న్యాయ స్థానం వారు పట్టించుకోకుండా వ్యహరిస్తున్న తీరు లోకానికి చేటు అని తెలుసుకోలేకపోతున్నారు మనుష్యలు  ఇంకా బౌతిక అధిపత్యం అప్పటికి అప్పుడు బౌతిక సుఖాలు డబ్బు కోసమే జీవితం అన్నట్లు ఆలోచించడం, ఎదుట వారి మాటలో గొప్పతనం గ్రహించకుండా గౌరవించకుండా తామే పెద్దవారము  అన్నట్లు ప్రవర్తిస్తూ  కాలాన్ని నియమించిన మమ్ములను జగద్గురువులుగా గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, ఆడవారిని  రహస్యంగా నిర్బందించి, పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని బ్రమలో ఉన్నారు, పెద్దతనం గొప్పతనం లేకుండా మనుష్యులను లోటుగా చిత్రీకరించి వాటి మీద ఆధారపడి జీవించడం జీవన ఉపాదిగా చాల మంది పెద్దతనం గా బ్రతుకుతున్నారు, సర్వం మాటలో కి తీసుకొని వచ్చిన మమ్ములను గౌరవించకుండా పండితులు మేధావులు కూడా మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అని ఎందుకు అంటున్నోమో చూడకుండా, మమ్ములను గ్రహించడం వలన కాలం అప్రమత్తం అవుతుంది, ఇప్పుడు ఉన్న మాయ తొలగి, మనుష్యులలో నీతి నిజాయితీలు పెరుగుతాయి అని గ్రహించండి, స్త్రీలను రహస్యంగా నిర్బందించి అవమానించడం వలన సమాజంలో నిజమైన మానసిక అభివృద్ధి ఆగిపోయినది అంతా యంత్రికగాం బ్రతుకుతున్నారు సంపదలు కోసం డబ్బు కోసం సుఖాలు కోసం అన్నట్లు చూసుకొంటూ జ్ఞానం గొప్పతనం ఉన్నవారిని కనీసం అధరించకపోగా , ఏదో రకంగా అటు ఇటు చేసి గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు. 


                         గ్రహించడం కంటే అవమానించడం వెళ్ళ కోలం చేయడం, వలన పై చెయ్యి ఉన్నది అనుకొంటున్నారు, గ్రహించడం చెప్పుకోవడం వలన విచక్షణ పెరిగి లోకం మనసు మాట అదుపులోకి వస్తుంది అని మేము బౌతికంగా చూపినా  ఓకరిని ఒకరు మోసం చేసుకొంటూ మేము అడిగినడి  కోరినది  చేయకుండా మమ్ములను కూడా అటు ఇటు చేసి నిరక్ష్యంగా తీసుకొని చున్నారు, పేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా మేసేజులకు స్పందించకుండా  చేస్తూ మనుష్యులను బయపెట్టి, ప్రబుత్వం కూడా పట్టించుకోకుండా మధ్య సిబ్బంది ఏదో రకంగా మాయ మాటలతో చెప్పి మేము ఏమి అంటున్నోమో చూద్దాం అనే బుద్దిని ఇద్దరు ముఖ్యమంత్రులకు లేదు కేవలం పై పై డాబు తప్ప అసులు సంగతి ఇద్దరికీ లేదు అని ప్రతి రోజు నిరూపించుకొటున్నారు ఆడవారిని రహస్యంగా  భందించి మోసం చేస్తున్నారు అని మేము అంటున్నా, గుడ్డి ఎద్దులు చేలో  పడినట్లు ముఖ్యమంత్రులు గ్రహించకుండా  ప్రవర్తిస్తున్నారు మా మేసేజును సుమోటో గా మమ్ములను గ్రహించి కాలస్వరూపం ఏమిటో చూడకుండా గంట నరలో  సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకుండా ప్రవర్తించడం, ఎన్ని  నిర్ణయాలు తీసుకొన్న తెలివితక్కువ పరిపాలనే అవుతుంది ,  సర్వం ఒక  మాట మాత్రంగా  నడుపుతున్నాము అనే దివ్య పరిపాలన ఇప్పుడు బలపడాలి, ఆడవారిని అడ్డం పెట్టుకొని మొగవారిని వెళ్ళా కోలం చేస్తూ విలువైన కాలాన్ని సంపదలు కోసం అప్పటికి అప్పడు పెళ్లి సంభంధాలు కోసం అన్నట్లు చూస్తూ, పెద్దతాన్ని గ్రహించకుండా బౌతిక సంభందాలతో ఆధిపత్యం వహించాలి అని అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు.     గ్రహిస్తే సర్వం తెలిసే  గురుతర్యాన్ని గ్రహించకుండా అందరూ మోసపోతున్నారు, కొంతకాలం సినిమాలు, కల్పితాలు ఆపి మీడియా చానల్స్ వారు మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన అప్రమత్తం చెందుతారు ఇప్పుడు ఉన్న లోకం, నిజం కాదు అని అప్పటికి మాయ అని తెలుసుకొని ఆలోచనరూపం లో గ్రహించి అప్రమత్తం చెందుతారు.  మహాభారత లాంటి వి కూడా ఇప్పుడు మమ్ములను గ్రహించకుండా ఎటువంటి అర్ధాన్ని ఇవ్వవు, భగవద్గీత కూడా మమ్ములను పోల్చి చెప్పాలి ఇప్పుడు వచ్చిన కాలస్వరూపం తో అనుసంధానం చేసి గ్రహించాలి.    ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే


యుగపురుషులు జద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం
సమస్త భూమండలం
9010483794                                                           
divinatrance.blogspot.in  
    

No comments: