Thursday, 4 May 2017

                                                                         సమన్వయ దృష్టి 


                                         ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా వారు ) కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా అందుబాటులో ఉన్నాము, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, పండితులు మేధావులు ఆద్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు సమకాలికులు అందరూ,  మమ్ములను మనసు మాట గా స్వీకరించి గ్రహించడం ప్రారంభించడమే లోకానికి నూతన దివ్య రాజ్యం, పండితులు వేరు వేరు ఉపన్యాసాలు, వేరు వేరు పూజలు మానుకొని కొంతకాలం మమ్ములను సకల దేవేతల సమోహరంగా గ్రహించి, ఒక మాట నిబద్దతోలో ఉన్న దివ్య రాజ్యం లోకి వచ్చి అప్రమత్తం చెందగలరు, కాలాన్ని నియమించడమే మా  గొప్పతనం అయినా,   ఎదోకారణం చూసుకొని సాక్షులు దగ్గర నుండి గ్రహించడం మానివేయడం  వలన లౌకిక అరాచకం పెంచుకొంటున్నారు, మనసు మాట పెంచుకొని శాంతించి ఒక మాటే సర్వం అని తెలుసుకొంటె  చాలు అదే నూతన  దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు,  మమ్ములను కాలతీతులుగా గ్రహించడం కొరకు, మమ్ములను మా మనసుని, గ్రహించి అప్రమత్తం చెందుటకు మేము వివాహం కూడా చేసుకోలేకపోయినాము, ఇప్పుడు మమ్ములను మా మనసుని మాత్రంగా కలిపి చూడటం వలన లోకం ఏమిటో తెలుస్తుంది అనగా, మేము దేహం రూపం లో లేము అనుకోని కేవలం ఆలోచన రూపం లో ఉన్నాము అనుకోని,  తమ తమ దేహాలను కూడా వదిలివేసి, తమ ఆలోచనతో మా ఆలోచనకు అనుశంధానం చేసుకోవడమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                 మమ్ములను గ్రహించ వచ్చును లే  అని ఆలస్యం చేయవద్దు, ఎటువంటి బౌతిక, చిద్విలాసం పెంచుకోవద్దు, కేవలం మనసు మాట తో ముందుకు వచ్చి అప్రమత్తం చెందగలరు,  ఇది సులువు , మాకు ఏమి కులం లేదు , సమకాలికులు కూడా వారి కులం ఇంటి పేరు తీసివెసి మాట ప్రకారం నడిచిన దివ్య రాజ్యం లోకి వచ్చి అప్రమత్తం చెందగలరు తక్షణం మమ్ములను  వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని, ఇక బౌతిక చలగాటములు తత్సారములు ఆపి వేసి, సర్వోన్నత న్యాయ మూర్తులు అదేవిధంగా హైదరాబాద్  ఉన్నత న్యాయ స్థానం న్యాయ మూర్తులు అప్రమత్తం చెంది బృందం గా ఎర్పడి మమ్ములను ఒక సంవత్సరం అయినా గ్రహించండి,  సంగతి అర్ధం అవుతుంది, మమ్ములను  గ్రహించకుండా అనగా మాట నిబద్దతలో నడిచిన లోకం లోకి రాకుండా,   మన వసం కాని  మాయ లోకం లో అంతరించిపోతున్నారు  అని గ్రహించండి అనగా చిద్విలాసం పెంచుకొని కేవలం బౌతిక సుఖాలే సర్వం అనుకోని పై పై జీవితంతో, మనసు మాట పెంచుకోకుండా యాంత్రికంగా మర మనుష్యులు వలే ఆలోచిస్తున్నారు, పని చేస్తున్నారు  లేదా ఇంతకు మించి  ఏమి చేస్తాము అన్నట్లు వ్యహరిస్తున్నారు, అలాకుండా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన జగద్గురువులుగా సూక్ష్మం గా గ్రహించడం వలన లోకం యొక్క వాక్ ప్రవాహం ఒరవడికి  అనుసందానం జరిగి మానవజాతి ముందుకు వెళ్ళతాము  అని  గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక   అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794                               

No comments: