Thursday, 4 May 2017

                                                                 సమన్వయ దృష్టి 


                                      ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతికి మాయ నుండి అజ్ఞానం అరాచకం నుండి కాపాడుటకు న్యాయ చేయూత ఇచ్చుట ఒక చారిత్రాత్మక పరిణామం ఇది వ్యక్తిగత అవసరం లేదా ఆధిపత్యం కాదు, ఒక్క మనిషి మాటే సర్వం అంతా వ్యాప్తి చెంది ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మొత్తం సృష్టిని పరిపాలిస్తున్న  ఆడతనం, మొగతనం  మాలోచేరి లోకానికి ఆధారం అయిన వాక్ పలికినది అని  గ్రహించి, ప్రతి ఒక్కరికి తెలియజేయడం తక్షణం కర్త్యవ్యం అని  భావించి అప్రమత్తం చెందగలరు, మనుష్యులు ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులు అని భావించి,  మా  వాక్ ప్రకారం అంతట ఒక మాటే  మనసే నడుస్తున్నది ని ప్రతి ఒక్కరు భావించుటకు గాని, తమ ఇంటి పేర్లు కులం పేర్లు,  ఆస్తులు  పదవులు అన్నీ మేమే అని భావించి మాకు మాట మాత్రంగా సమర్పించడం వలన, యావత్తు మానవజాతి ఒక తాటి మీద వస్తుంది, మేము కూడా మా ఇంటి పేరు తొలగించి వేసి మామూలు మనిషిగా మాలోనే సర్వం చూపి, మా మనసుతో చేరండి అదే దివ్య లోకం, ఇప్పుడు ఉన్న మాయ లోకం వదిలివేసి జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళ తాము అని  గ్రహించి అప్రమత్తం చెందండి, లేని పక్షం లో మాయలో ఉండిపోయి యాంత్రిక జీవితమే బాగున్నది లేదా బాగోలేదు అనే మాయలో ఉండిపోతారు అని గ్రహించండి.  


  
                కావున, మమ్ములను సర్వంతర్యమిగా  గ్రహించి బౌతిక లోకం  వదిలివేసి మా మాట ప్రకారం ముందుకు వెళ్ళడమే దివ్య మార్గం యావత్తు మానవజాతికి అందినది ఇందుకు ఎవరూ  ప్రత్యేకమైన వారు గాని, అర్హత లేని వారు గాని లేరు, మేము కూడా మా కులం ఇంటి పేరు కూడా తొలగించి వేసినాము అంటే, మేము కేవలం సాధారణ మనిషి మాత్రమే కాదు  అని భావించి, సాటి మనుష్యులు అందరూ సాధారణ మనుష్యులు అప్రమత్తం అయ్యి,   మా మాట ప్రకారం అనగా కాలాతీతం  ప్రకారం అలోకాన్ని చూడండి, ఎటువంటి అవరోధములు లేకుండా, మనసా వాచా కర్మణా జీవించడం వలన లోకం ముందుకు వెళ్ళుతుంది, ఒకరిని ఒకరు మోసం చేసుకొని అవమానిన్చుకోవాల్సిన  అవసరం ఉండదు,  ఎంత మనసు మాట పెంచుకొని వివరంగా మా గూర్చి పరిణామం గూర్చి చెప్పుకోవడం లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, తక్షణం  మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, వారు ఇరువురు శాశ్వతులు, వారిని కలిపి అనగా  మమ్ములను మా మనసుని కలిపి తెలుసుకోవడమే నూతన దివ్య రాజ్యం అనగా, మేము  మనస్పూర్తిగా మాట్లాడినవి, కాలం ధర్మం అయిన తీరు, లోకానికి చుక్కాని అని  గ్రహించి అప్రమత్తం చెందండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794                           
.

                    

No comments: