Wednesday, 7 June 2017

                                                                      సమన్వయ దృష్టి 



                                      ఆత్మీయ శ్రీ ఈ.యస్. యల్ నరసింహన్, గవర్నర్, రాజ్ భవన్ హైదరాబాద్  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పూజ్య శ్రీ కాలస్వరూపులు ధర్మస్వరూపులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజని రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక మాయ నుండి అజ్ఞానం నుండి, అరచాకములు నుండి బయటకు వచ్చి జ్ఞాన విచక్షణతో యోగత్వం వైపు దివ్యత్వం వైపు వెళ్ళ వలసిన  పరిణామాని మేమే ఆధారం అని మొదలు చివర అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                ఇప్పుడు అధ్యధిక  గొప్పవాడు కాలాన్ని మాట మాత్రంగా శాశించిన వాడు, కనీసం గ్రహించకుండా నిర్లక్ష్యానికి గురి అయినవాడు ఒక్కడే అని  గ్రహించండి, బౌతిక బలం కొలది వెళ్ళిపోవడం అజ్ఞానం అని, మనుష్యులు జ్ఞాన బలం మాట బలం కొలది ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మాట మాత్రంగా కాలాన్ని అణువు అణువు నియమించిన దివ్య తత్వం ప్రకారం భవిష్యత్తు ఉన్నది, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక రాజకీయ పరిపాలన నిజం కాదు అనగా, మాట ప్రకారం నడిచిన దివ్య పరిణామం లోకి ప్రతి ఒక్క వ్యక్తి పయనించాలి అదే అందరూ ఆదర్శం, భవిష్యత్తు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగానులు పూజ్య శ్రీ, శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794  


                    


No comments: