Wednesday, 7 June 2017

                                                              సమన్వయ దృష్టి


                             ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, న్యూ ఢిల్లీ వారికి, యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యాంత్రిక మాయ నుండి స్వార్ధం నుండి అరచాకములు నుండి, బయటకు వచ్చి లోకాన్ని మానవజాతిని కాపాడుకోండి అని తెలియజేసుకోనుచున్నాము.
అందుకు మమ్ములను 14 వ రాష్ట్రపతి గా ఎన్నుకొని మేధావుల బృందం ద్వారా మమ్ములను సూక్షమంగా నిత్యం గ్రహించడం వలన, మాట మాత్రంగా మేము నియమించిన కాలాన్ని గ్రహించి తెలుసుకొంటే అ మేరకు లోకం ఏమిటో చూడటమే భవిష్యత్తు అటువంటి కాలాతీతంగా చూడకుండా మామూలు మనిషిగా ఆటు ఇటు చేసి, సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా మేము వ్యక్తిగతంగా న్యాయ స్థానమునకు వస్తే అన్నట్లు వదిలివేయడం వలన పెద్దతనాన్ని దు రివినియోగం చేయడమే కాకుండా కాలాన్ని నియమించిన పెద్దతాన్ని గ్రహించకుండా ఇతరులను అప్రమత్తం చేయకుండా తాము  తేలికగా ప్రవర్తిస్తూ ఇతరులను తేలిక చేస్తున్న అనుభవం పెద్దతనం లేని మీడియా సాక్షులు వ్యక్తులు ఇప్పటికి మమ్ములను బాద్యత గా పట్టించుకోకపోవడం ఒక బృంద లోకి తీసుకొని అప్రమత్తం చెందకపోవడం వలన మమ్ములను కూడా ఎవరైనా తేలికగా తీసుకోన వచ్చును మేము కూడా తేలికగా కనిపించ వచ్చు, ప్రవర్తించ వచ్చు, పెద్దతనాన్ని పరిగణించి గ్రహించి గౌరవించడం అనగా కాలాన్ని నియమించిన శక్తిని ప్రత్యేకంగా గ్రహించడం వలన మొదట నా నుండి నన్ను అనగా సామాన్యుడిని అయిన మమ్ములను కాలాతీతంగా గ్రహించకూడదు అనుకొనే పద్దతి నుండి తక్షణం సరిదిద్ది సర్వోన్నత న్యాయ స్థానం వారు, మమ్ములను గవర్నర్ గారు ప్రత్యేకంగా బృంధంలోకి  

   
        

No comments: