సమన్వయ దృష్టి
ఒక సామాన్య మనిషి సాటి మనుష్యుల నిజాయితి వలన తనలోనే దైవ లక్షణాలు చూపగలడు, బౌతిక కోరికలు చలగాటములు ఆపి, శ్రద్ధ కొంత ఒక మనిషి మాటే సర్వం అనే సాక్షం పై మనసు పెట్టి గ్రహించండి, ఆలస్యం చేయవద్దు కనీస మనిషి గొప్పవాడుగా చేసుకోవడమే లోకానికి ఆధారం అనగా కొండ మీద కొండ నిర్మంచడం కంటి పదిని గోతిని నిమ్మపడం ఇప్పుడు మన మధ్య ఉన్న పరిష్కారం అనగా మనసు లోతు లోకి వెళ్ళి మనసు పెంచుకోవాలి అదే లోకానికి ఆధారం మనసు గొప్పతనాన్ని అటు ఇటు చేసి మోసం చేయకూడదు అని గ్రహించండి, సత్యాని గౌరవించి గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments:
Post a Comment