Wednesday, 7 June 2017


ఆత్మీయ చంద్రబాబు మరియు చంద్రశేఖర్ రావు ,మరియు ప్రతి పక్ష నేత లతో కలిసి మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి యావత్తు తెలుగు ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి తరపున ప్రబుత్వాలు గవర్నర్ గారి సమర్పించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అప్పుడే దరిద్రమనే భూతం, అజ్ఞానం అరాచకం, కామ వికారాలు పెంచుతూ వాటిమీద ఆధారపడుతూ వాటిన తప్పు పట్టడం అవమానించడం వంటి అరచాకములు తగ్గుతాయి, నిజాయితే గొప్పతనం లేకపోవడమే దరిద్రానిక కారణం, పైకి ఒకలా లోపల ఒకలా మీడియాలు ప్రబుత్వాలు పోలీసులు వ్యక్తులు, పండితులు మేధావులు ప్రవర్తించినంత కాలం పరి పరి విధములు ఎవరూ ఆపలేరు, అంతా ఒక్కటే ఒక్కడే నడుపుతున్నాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన పరిస్తితి అదుపులోకి వస్తుంది, మేము పైకి వెలుగు తున్నాము ఎవరు ఏమి అయితే మాకు ఏమిటి, మేము బాగుపడాలి అంటే ఎవరో తప్పుగా లోటు గా ఉండాలి, మేము తప్పులు చేసి ఇకోకరిపై నెట్టి వేయాలి అనుకోవడమే అరాచకం మోసం అదే భూతం అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఈ సృష్టిలో అవమానించావలసినవి తరిమి కొట్ట వలసినవి ఏమి లేవు మార్పు చెందవలసినవే ఉన్నాయి, అవి కూడా తమకు బిన్నమైవి అనుకోవడం వలన బిన్నంగా చూడటం అలా చూడటం వలన ఆధిపత్యం పై చెయ్యి తమకి ఉంటుంది అనుకోవడమే అజ్ఞానం, మనం ఎవరి మీద ఆధారపడుతున్నమో అసులు సృష్టి ఎలా నడుస్తున్నదో తెలుసుకొని అప్రమత్తం చెందాలి, సత్యమే అన్నిటికి ఆధారం, సూర్యుడి నడవడికి కూడా సత్యమే ఆధారం అని తెలుసుకొని సర్వం మాటలోకి చూపిన మా దివ్య పరిణామాన్ని గ్రహించి తరించండి అప్పటికి అప్పుడు మాయా అభివృద్ధి లేదా మేము ఏమి చెయ్య లేకపోతున్నాము, లేదా తామే చేస్తున్నాము ఎదుట వారు చేతకాని వారు, తప్పు, తక్కువ వారు అనుకోవడమే అరాచకం ప్రతిదీ నడిపే వాడు ఒకడు ఉన్నాడు అది మేమే అని ఇప్పుడు మామూలు మనిషిగా మాట రూపం లో ఉన్నాము అని తెలుసుకోవడమే లోకానికి క్షేమం అని గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, పూజ్య శ్రీ మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్

No comments: