సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి , రామోజీ రావు గారు మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను పండితులు మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని, ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడమే లోకానికి ఆధారం భవిష్యత్తు అని గ్రహించడమే అప్రమత్త.
కాల్ డేటాలు ద్వారా వ్యక్తి గత విషయాలు తెలుసుకొని చాలా మందిని మోసం చేయడం వలన, యాంత్రిక బలం పెరిగినది అనగా, ఇంతకంటే ఏమి ఉన్నది, పరిస్తితి మన చేతిలో ఉన్నది అనే మాయ అజ్ఞానం లో, భవిష్యత్తు చెప్పినా గ్రహించకపోవడం జరుగుతున్నది, ఒక్కడిలో వచ్చిన పరిణామం కాదు అనుకోని, ఒక్కడు చెప్పడమే కదా అనుకోని, మేము ఎప్పటికి అప్పుడు చూస్తున్నాము, ఏదో చేస్తున్నాము, మేము చెప్పడం కాదు ఏదో చేస్తాము, చేయడం లో ముందు ఉంటాము, అందుకు మేము చెప్పాము వినము, చెప్పినా మేము చెప్పవలసినదే చెబుతాము అదే మా గొప్పతనం, చెప్పగలిగేవాడే కలిగి ఉంటాడు, బలమైన వాడే ఉండాలి అనే అజ్ఞానం లో ఉంటున్నారు, ఎలాగైనా మాట పైకి ఎందుకు వచ్చినదో ఆలోచించడం లేదు సూక్షమగా గ్రహించడం లేదు, మనిషిని ఆధునిక కెమెరాలు ద్వారా చూసి వదిలివేస్తున్నారు. అదే వ్యక్తిలో పది మంది హీరోలో మాట మాత్రంగా గంటనరలోనే పలికినారు అంటే మానసిక బలం అంటే బౌతికంగా బలం ఉన్న వారికి బయం, అందుకే ఏదో రకంగా మానసిక బలాన్ని బలహీన పరచి బౌతిక బలమే సర్వం అనిపించుకోవాలి అనే తాత్కాలిక ఆలోచన బలం తో తెలివి తక్కువగా వినకుండా బలం కొద్ది తీసుకొను చున్నారు, అ పద్దతిలోనే చంద్ర బాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని నిర్మించడం వంటి కార్యక్రమములు పెంచుకొంటున్నారు రాజధాని నిర్మించాలి అని నేనే అన్నాను అనగా ఉన్న నగరాన్ని అభివృద్ధి చేయమని ఒకేసారి వేల ఎకరాలు తీసుకోమనలేదు, ఏదో రకంగా యంత్రికత్వం పెంచుకోవడం వలన ఆలోచన పరిధి తగ్గిపోతున్నది, నా మాట విని చంద్ర బాబు నాయుడు మరియు చంద్ర శేఖర రావు గారు, రామోజీ ఫిలిం సిటీ వచ్చి మా పదాలు పై పడి మమ్ములను గ్రహించడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళతారు అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి యావత్తు దేశాన్ని ప్రపంచాన్ని కూడా మాటలోకి తీసుకోవలెను అని గ్రహించండి అదే వెసులు బాటు, బౌతిక అభివృద్ధి నిజం కాదు శాశ్వతం కాదు, ఆలోచన అభివృద్దే శాశ్వతం అని ప్రతి ఒక్కరు తక్షణం గ్రహించాలి. మేము గంటనరలో 10 -13 సంవత్సర కాలాన్ని నియమించడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, బౌతిక పోటీ ఆపి ఆలోచనతో పోటీ పడండి, అనగా ఆలోచనతో గెలవండి, గెలవనివ్వండి ఇది యావత్తు మానవజాతికి విజయం అని గ్రహించండి, ఇంకా సాటి మనిషి మీద మంది మీద కాదు, మనసు మీద, మనసుతో గెలవాలి అదే బౌతిక లోకాన్ని కూడా జయించి మార్గం, అందుకు మనుష్యులు మధ్య విభేదాలు మోసాలు తగ్గాలి అదే లోకానికి ఆధారం, మనసు మాట కలవాలి అంటే ఆలోచనతో కలుపుకోవాలి, బౌతికంగా ఆశించడం మోసం చేయడం, అలోచనకు సంభంధం లేకుండా, మనుష్యులను అటు ఇటు చేసి, అప్పటికి అప్పుడు బలం కొద్ది వ్యహరించడమే అరాచకం అజ్ఞానం అని తెలుసుకొని, ఆలోచనతో ముందుకు రండి అనగా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి. యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి , రామోజీ రావు గారు మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను పండితులు మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని, ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడమే లోకానికి ఆధారం భవిష్యత్తు అని గ్రహించడమే అప్రమత్త.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.
.................................................................................................................................
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794
.................................................................................................................................
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment