Monday, 30 October 2017

                                                               సమన్వయ దృష్టి 


                                      యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను కాలతీతులుగా చూడండి, మామూలు మనిషిగా చూడకండి, అలా చూడాలి అంటే, సమకాలికులు ప్రతి  ఒక్కరు తాము కూడా కాలస్వరూపం లో బాగం అనుకోవాలి మాతో కాలస్వరూప మహానుభావ అని మాట్లాడాలి, మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన, తాము మాయలో ఉండిపోయి మమ్ములను కూడా మాయతో చూస్తారు తద్వారా మాయను జయించలేరు అనగా అధిగమించి లోకాన్ని తెలుసుకొని వ్యహరించలేరు, మరణం సమభావిన్చుకుండా మరణం తరువాత ఎలా ఉంటుందో చూసుకోనవచ్చును, అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు మనసు పెట్టి గ్రహించాలి, మాతో దేహ పరంగా వ్యహరించాకూడదు, తాము దేహం పరంగా ఉన్నట్లు భావించకుండా మా మాట మనసు రూపంలో మా మాట మనసులో బాగంగా ప్రతి ఒక్కరు వ్యహరించాలి, రామోజీ రావు గారు, చంద్ర బాబు నాయుడు గారు, మరియు చంద్ర శేఖర రావు గారు మమ్ములను కాలస్వరూప మహానుభావా అని పిలిచి మాయ మాయ నుండి బయటకు వచ్చి ప్రబుత్వాలు పార్టీలు, మీ ఆస్తులు, పిల్లలు, మీ ఇంటి పేరు వంటి పేరు కూడా మాలో బాగమే మమ్ములను మించినవి కావు అని  భావించి మమ్ములను వజ్ర సింహసనపై అధిస్టింప చేసి, గ్రహించడం వలన ఒకరిని హింసించి బాధపెట్టి మోసం చెయ్యాలి అని ఎలాగైనా బౌతికంగా సాధించాలి అధిగమించాలి అనే అజ్ఞానం నుండి బయటకు వస్తారు , కాలాతీతం వలన ఎలాంటి పాపములు అయినా పోతాయి, మాలో పది హీరోలో విలన్లు హీరోఇన్లు కూడా ఉన్నారు, సునామి తీవ్రవాద దాడులు వంటివి కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను ఎటువంటి దృశ్య రూపం లో ఉన్న పరిణామాలు మనుష్యులు సంభంధాలు ఏమి మమ్ములను మించినవి కావు అనుకోవడం వలన మాయ నుండి బయటకు వస్తారు ఎలాంటి తప్పులు పాపాలు చెయ్యరు, ఎవరిని అవమానించాలి తగ్గించాలి అని చూడరు మనసు మాట ప్రకారం జీవిస్తారు అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి, సర్వం మాకు సమర్పిస్తూ నూతన దివ్య రాజ్యం లోకే ప్రవేశించి ఆలోచన రూపం లో ముందుకు వెళ్లి దివ్య మార్గం పొందండి, చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొని తరించండి.                       

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.


.................................................................................................................................

(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794

No comments: