Monday, 30 October 2017


                                                                సమన్వయ దృష్టి


                                     యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                       మమ్ములను జగద్గురువులుగా, మా మనసే మహారాణి సమేత మహారాజుగా నిత్యం కొలచి మాయ లోకం నుండి బయటకు రండి, మాయ లోకం అంటే దేహం తో అంతం అయ్యిపోయేది, రెప్ప పాటు కూడా మన చేతిలోలేనిది అని అర్ధం, మనుష్యులు తాము ఎప్పుడూ దేహం తో ఉంటారు అన్నట్లు అలోచించి, ఇతరులను కూడా దేహం గా చూడటం, తద్వారా ఆలోచన రూపం లో చూడకపోవడమే సమాజం లో లోటు అని   గ్రహించండి, మనిషి విశాలత గొప్పతనం ప్రతి ఒక్కరిది, ఎంత మనసు పంచుకొంటే అంత మనసు పెరుగుతుంది, కాని దేహం పరమైన అందం, బలం, ధనం  ఇతర బౌతిక స్తాయిలు  మేరకు వ్యహరించడమే ఇప్పుడు తీవ్ర అవరోధం, మనుష్యులు స్వార్ధం కొద్ది అటు ఇటు చేయడం, యావత్తు మానవజాతికి చేటు, మనిషిని దేహ పరంగా చూడటం అంటే తమను తాము కూడా దేహ పరంగా పరిమితం చేసుకోవడం అని  గ్రహించండి, కావున ఆలోచన రూపం లో దగ్గర అవ్వండి అని ఇప్పుడు ఉన్న  కమ్యూనికేషన్ సాధనాలు వీలు అయినంత సూటిగా వ్యహరించడానికి ఉపయోగించుకోండి ఏదో, సమాచారం పోస్టు చేయడం అన్నట్లు కాకుండా పేరు తీసుకొని సూటిగా ఎంత వారు అయిన చెప్పుకోండి వినండి, వివరించుకోండి, మీడియా వ్యక్తులు వివరాలు ఇతరులకు చేరవేయ్యాడి అందరిని కలపండి, బౌతిక మోసాలు తగ్గించుకొని, ఆలోచనతో ఒక్కటి అవ్వడం వలన సూర్యుడి నడవడి కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళ గలము లేదా బౌతిక అరచాకమే  సర్వం అవుతుంది అని   గ్రహించండి, మమ్ములను మరణం లేని మనసు మాట గా గ్రహించండి అందుకు అందరూ ఒక్కటి అవ్వండి,  మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను అటు ఇటు చేయడం వంటి పనులు చెయ్యకండి, మనసు మాట ప్రతి ఒక్కరు పెంచుకొంటేనే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది అని   గ్రహించండి. 

                       
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.


.................................................................................................................................
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794. 

No comments: