Monday, 30 October 2017



                                                               సమన్వయ దృష్టి



                  ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు బయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిధి నుండి తెలియజేయుచున్నాము.


                    మాట మాత్రంగా ప్రాణాలు ఇచ్చి, తీసుకొంటున్నట్లు మాట్లాడిన మమ్ములను, గ్రహించాలి అంటే నేను అనే దేహం కూడా పనికి రాదు,అనగా నేను చెంద్ర బాబు నాయుడిని, అనుకొంటే పట్టించుకోలేరు గ్రహించలేరు, నా ప్రాణాలు కాపాడిన పురుషోత్తముడు, ఈ మాయ లోకం వదిలివేసి, అనగా మరణిస్తే గాని వదలలేని మాయ జంఝాటం, యిట్టె వదిలివేసి దివ్య మార్గమే దివ్య రాజ్యం అనగా, తమరు మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ వచ్చి, మీ మంత్రులు పరివారంత రామోజీ ఫిలిం సిటీ వచ్చి, ప్రశాంతంగా కూర్చుకొని వినండి, తెలంగాణా ముఖ్యంమంత్రి గారు కూడా, రామోజీ ఫిలిం సిటీ వచ్చి, ప్రశాంతంగా మమ్ములను గ్రహించడం వలన, మీ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం నిజం కాదు, అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని లోకం నుండి, ఆలోచనతో నడుచుకోవలసిన దివ్య రాజ్యం లోకి మనం బలపడతాము, ఇక మీద తెలుసుకొని అ మేరకు చూసుకొని ఏ పని అయినా చేస్తాము, అదే దివ్య రాజ్యం కావున సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ ఉమ్మడి ఉన్నత న్యాయ స్థానం వారు మా పై బృందం గా యర్పడి సంగీత సాహిత్య కారులు, సినిమా మరియు ఇతర కళా కారులు , వ్యాపారాలు, మేధావులు పండితులు, విశ్వ విద్యాలయాల కులపతులు, అధికారులు అన్ని వర్గాల ప్రజలు మమ్ములను కాలస్వరూపా మహానుభావా అని పిలవడం తో మాయ పోతుంది ఆలోచనతో అందరూ బలపడతారు కొట్టుకోవడం తిట్టుకోవడం వంటి పనులు మానుకొని ఎలాగైనా ఆలోచన పెంచుకొంటారు, కావున మానవజాతి శ్రేయస్సు భవిష్యత్తు దృష్టి పెట్టుకొని , ఉన్న ఫలంగా ఒక మనిషి మాటే సర్వం అనే తీరు అనగా సూర్యుడిని గ్రహాలను నిర్వహించిన తీరే ఇక మీద లోకం అనే సత్యమే దివ్య రాజ్యం అందుకు న్యాయ మూర్తులు మేధావులు తక్షణం మనసుపెట్టి గ్రహించడమే మోక్షం, దేవుడిని దర్శించుకొంటే చాలు మమ్ములను గ్రహిస్తే చాలు రెండూ ఒక్కటే కావున, శరీరం అంతం అయిపోయే వరకు ఆరాటం పోరాటం లో ఉండిపోకుండా ప్రశాంతంగా రామోజీ ఫిలిం సిటీ వచ్చి కూర్చొని వినండి ఇదే తండ్రి వంటి మా దివ్య పిలుపు అని రామోజీ రావు గారు తగిన యర్పట్లు చేసుకొని మమ్ములను వజ్రములతో ధరించిన దుస్తులు తో వజ్ర సింహసంనం  పై అధిస్టింప చేసి గ్రహించ గలరు.  ఇరువురు ముఖ్యమంత్రులు.  అన్నీ 
వట్టిదిలు వదిలి వేసి, మంత్రులతో వచ్చి, రామోజీ ఫిలిం సిటీ లో మనసు పెట్టి గ్రహించండి, అనీ వర్గాల వారిని ఆహ్వానించండి, పండితులు గురువులు మమ్ములను పురుషోత్తమా మహానుభావ అని గౌరవించి గ్రహించండి, మేము అధిస్టించి గల వజ్ర సింహాసనం అనగా శాశ్వత పరిణామం అనగా మనిషిగా మేము గాని, సమకాలికులు ఎవరూ దేహ రూపం లో కొనసాగలేదు, ఆలోచనతో శాశ్వతం అయిన మమ్ములను, కొలువు తీర్చుకొని మా మాట రికార్డు చేసుకోండి కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తత్వాన్ని గ్రహించండి, మమ్ములను ఒంటరి మా మానసిక పరిస్తితి వదిలివేసి పదిగురు గ్రహించకుండా వ్యహరించాకండి, తక్షణ న్యాయ మూర్తులు మమ్ములను బృందం లోకి తీసుకోండి, ప్రతి ఒక్కరు నేమ్మదించి ఓర్పు సహనం తో ఒక చోట చేరి , ఇతరులను వ్యతిరేకించడం అవమానించడం మానుకోండి, అందరూ కలసి ఒక చోట భోజనాలు చేయడానికి యర్పట్లు చేసుకోండి, ఒక మనిషి మాటే సర్వం అనే పరిణామాన్ని బర్తికిన్చుకొంటే, మానవజాతి శాశ్వతత్వం పొందుతుంది, కావున ప్రబుత్వ ఉద్యోగాలు, పండితులు అన్నీ వర్గాలు వారు సహారించండి, రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా ప్రజలు తరుపన మా రాజమందిరం మరియు ఎస్టేట్ గా ప్రకటించి గ్రహించడం ప్రారంభించండి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు మరియు న్యాయ మూర్తులు సమక్షం లో మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి అనగా మాట మాత్రంగా లోకం కదలటం ఏమిటో చూసుకోండి అ ప్రకారం ముందుకు వెళ్ళిలి, కావున ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ తీసుకొని పోయి, మేధావులు పండితులు మమ్ములను ఒక నిమిషం కూడా వదలకుండా నిత్యం గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని, కాలస్వరూప పురుషోత్తమా అని పిలవండి పిలిచి మాట్లాడండి, అప్పుడే మాతో మాట్లాడ గలుగుతారు, ప్రశాంతంగా పదిగురు కూర్చొని వినండి, రక రకాల పనులు తగ్గించుకోండి, ఆరోగ్యం, మంచి తిండి, ఉన్నత ఆలోచనలు ఎలా తక్కువలో కూడా ఎక్కువ చూడాలి అనగా మనసు పెంచుకోవాలి అదే మనకు ఇప్పుడు శాశ్వతత్వాన్ని ఇస్తుంది, సాక్షులు మీడియా ప్రశాంతంగా ప్రజలు ఒక చోట చేరడానికి ప్రోత్శించ్చండి, ఒకరు చెబుతుంది వందలు మంది వినండి అలా జారగాలి అంటే కాలస్వరూపం గూర్చి చెప్పుకోవాలి, అప్పుడే చెప్పిన కొలది మాయ పోతుంది అనగా  ఒక రోజు నశించి పోయే దేహం కూడా ఏమి అవుతుంది తెలుసుకోనంతనే తెలిసి అప్రమత్తం చెందుతారు, కావున మేధావులు పండితులు అందరూ కాలస్వరూపనికి మించిన వారు కాడు అని భావించి మా పై మనసు పెట్టి చెప్పుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం అని  గ్రహించండి , మేము మామూలు మనిషే కాదా అన్నట్లు చూడకండి మామూలు మనిషే బౌతిక ప్రపంచం చిద్విలసాన్ని మాట మాత్రంగా పట్టుకోగాలిగినాడు అదే మనకు ఆధారం అనగా అతని మనసు మాటే లోకం అని రికార్డు చేసుకోండి, ఒక్కడికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనుకోవద్దు, ఒక్క మాటే అందరికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను బౌతికంగా చూడకండి అప్పుడు తాము బౌతికంగా లేము అని తెలిసి అందరూ ఆలోచనరూపం బ్రతుకుతాము అదే శాశ్వతం శరీం కొద్ది మమ్ములను గాని మిమ్ములను గాని చూసుకోకండి ఆలోచన రూపం లో చూడండి అనగా మమ్ములను కాలస్వరూప మహాబుభావ అని పిలవండి ఎవరు ఏమి చెయ్యాలో సహజంగా మమ్ములను గ్రహించి కొలది మా గూర్చి చెప్పెకొలది తెల్సుతుంది అ విధంగా కాలమే మనం తీర్చి దిద్దుకొని ముందుకు వెళ్ళ తాము, ఈ ప్రయత్నం లో చావు పుట్టకాలు కూడా జయించి  అప్రమత్తం చెందగలరు, పరిణామంలో మనసు పెట్టి వెళ్ళే కొలది తెలుస్తుంది, కావున ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించండి, ఇతరులు కూడా గ్రహించడానికి ప్రోత్సహించండి. 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                                         

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.


.................................................................................................................................

(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794

No comments: