రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 29 December 2017
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా
చరణములు:
1.బడులేలేని పల్లెటూళ్ళలో
బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్రాని పంతుళ్ళకూ
2.చాలీ చాలని పూరిగుడిసెలో
చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు
మందులులేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
3.తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలియైపోయిన పడతులకు
4.కూలిడబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్
కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరచి
చెడే నిరాశా జీవులకు
5.సేద్యంలేని బీడునేలలో
పనులే లెని ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment