రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 29 December 2017
ఓంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తెనేకద గుండెబలం తెలిసేది
ధుఖాఃనికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైన చెడ్డైనా పంచుకోనునేలేనా ఆమాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితొ ఏమాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి…
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
గుండెల్లొ సుడితిరిగే కలతకధలూ చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
కోకిలల కుటుంభంలో చెడబుట్టిన కాకిని అని ఐనవాళ్ళువెలివేస్తే ఐనానేనేకాకిని
కోకిలల కుటుంభంలో చెడబుట్టిన కాకిని అని ఐనవాళ్ళువెలివేస్తే ఐనానేనేకాకిని
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
పాటబాట మారాలని చెప్పటమే నానేరం గూడువిడిచి పొమ్మన్నది నన్నుకన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం తేటితేనెపాట పంచవన్నెల విరితోట
వసంతాల అందం విరబూసే ఆనందం తేటితేనెపాట పంచవన్నెల విరితోట
బతుకుపుస్తకంలొ ఇది ఒకటేన పుట
మనిషి నడుచుదారుల్లొ లేదా ఏ ముళ్ళబాటా
మనిషి నడుచుదారుల్లొ లేదా ఏ ముళ్ళబాటా
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
యేటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకుతాళం
నిట్టూర్పుల వడగాలుల స్రుతిలో ఒకడు
కంటినీటి కుంభవ్రుష్టి జడిలో ఇంకొకడు
మంచువంచనకు మోడై గోడుపెట్టువాడొకడు
వీరిగొంతులొన కేక వెనుక వున్నదేరాగం
అనుక్షణం వెంటాడె ఆవేదనదేనాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మర్తకోకిలా
కళ్ళువున్న కబోదిలా చెవులువున్న బధిరునిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాశనం
కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
చెప్పాలనివుంది గొంతువిప్పాలనివుంది
అసహాయతలో ధడధడలాడే హ్రుదయమ్రుధంగధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆగని శోకం
ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూసాగే భాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యధార్దజీవన స్వరాలు
నులువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితొ నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిజెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ నాకునేనె పెద్దనుకుంటూ
కలలో జీవించను నేనూ కలవరింత కోరను నేనూ
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగ్రొంతుకవిచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకుపాటకు గొంతుకలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకుపాటకు గొంతుకలిపేను
సకల జగతిని శాశ్వతంగ వసంతం వరియించుదాకా
ప్రతీ జీవనంలో నందనం వికసించుదాకా
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాతపాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment