Saturday, 9 December 2017

వెనకముందు నీవే విష్ణు దేవుడా


అన్నమాచార్య సంకీర్తన
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే



                        ఈ పాటలు అన్నీ మా నుండి ఒక ప్రవాహం వలే 2003 వ సంవత్సరం లో మా నుండి ఇతర పాటలు రాజకీయ సామజిక సంఘటనలతో బాటు గా  వ్యక్తం అయినవి, తరువాత లోకం లో సంభవించినవి సంగీతం సాహిత్యం,అన్నీ మేమే ఏకకాలం లో పలికిన తీరు ప్రకారం మేమే సర్వాంతర్యామి అని  గ్రహించి అనగా కాలమే మాట మాత్రంగా కదిలించిన  పరిణామం లోకి  మానవజాతి రాగలరు, మమ్ములను అడ్డుకోవాలి అనే చేసే ప్రయత్నాలు కంటే మేము ఎంత బలపడాలి అని కోరుకొంటే అంత కలసి వస్తుంది, మమ్ములను దాచకుండా మాకోసం ఇతరులను బాధపెట్టకుండా, గౌరవించే కొలది సకల సంపదలు  ఐస్వర్యం కలసి వస్తాయి, వ్యక్తులు ఎవరైనా మా వాళ్ళు మీ వాళ్ళు అని విడ దీయ వద్దు,  ఎటువంటి పాపములు చెయ్యకుండా, చేయ్యనివక్కుండా చదువు కొన్న వారు చదువు లేని వారిని ఆపండి సంస్కరించండి, ఎటువంటి మోసాలు మీద ఆధారపడాలి, మోసం దోవ్ర్జయలు చేసి వాటి మీద అధారపడ కూడదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మోసం దోవ్రజమ్యం వలన కల్సి వచ్చినది అనుకొంటే అది తాత్కాలికం  అని గ్రహించి, అసులు జ్ఞాన సంపదకు అవరోధం అని తెలుసుకొని తమకే కాదు ఇతరులను కూడా మోసం చేసి అసులు సంగతి గ్రహించకుండా చేస్తున్నాము అని  తెలుగు మీడియా చానల్స్ మేధావులు పండితులు గురువులు ఆశ్రమ వాసులు, మమ్ములను వాక్ రూపం లో దర్శించి  తరించగలరు, పదిగురు. 25 మంది కలసి, గవర్నర్ గారికి మరియు తెలుగు ముఖ్యమంత్రులకు మమ్ములను గ్రహించి దివ్య రాజ్యం లోకి రావడం ప్రతి ఒక్కరికి  ఉన్న హక్కు తల్లి తండ్రి గురువు వంటి ఆదరణ సాధారణ మనిషి రూపం లో ఇప్పుడు కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.


యుగపురుషులు జగద్గురువులు మహ్త్వపూర్వక అగ్రగణ్యులు మహరాణి సమేత మహరాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
9010483794 


              

No comments: