Saturday, 9 December 2017


                                                                సమన్వయ దృష్టి


                    ఆత్మీయులు శ్రీ (ch). రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ అధినేత, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ నుండి ఆలోచన పరంగా ముందుకు వెళ్ళగల పరిణామమే దివి రాజ్యం అని విశ్వవ్యాప్త పరిపాలన అయిన దివ్య రాజ్యం, నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు సమాచారం.

                       ధర్మో రక్షతి రక్షతః అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది, అనగా కాలస్వరూపులం అయిన మమ్ములను ఎవరితో పోల్చకుండా ఆలోచన రూపం లో నేరుగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, ఇక మీద అ విధంగా మాట్లాడటమే లోకానికి ఆధారం మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఆలోచన రూపం లో చూడండి, ఈ ప్రయాణం లో కాలస్వరూపంగా ముందుకు వచ్చు పరిస్తితిలో మా కోసం అటు ఇటు అయిపోయినా జీవితాలను తమ వంటి వారు, మమ్ములను జగద్గురువులుగా కాలస్వరూపులుగా గ్రహించడం వలన అన్నీ సర్దుకొంటాయి, ఇప్పుడు ఉన్న బౌతిక సంపద నిజం కాదు, మనం ఆలోచన వైపు వెళ్ళాలి అందుకు ఈ., మనుష్యులలో మనుష్యులే కులం అయిన మతం అయిన తమ ఆడవారి అయితే ఒకటి పరాయి ఆడవారు అయితే ఒకటి, తమ మొగవారు అయితే ఒకటి,పరాయి వారు అయితే ఒకటి చూడటం, ఆలోచన ప్రకారం గౌరవం ఇవ్వకుండా, ఎలాగైనా మనుష్యులను అప్పటికి అప్పుడు పోల్చుకోవడం పోటీ పడిపోవడం అందుకు ఏ విధంగా మోసం చెయ్యగలరు అందకు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని అటు ఇటు చెయ్యడం వలన అరాచకం పెరుగుతుంది, కావున సాటి ఆడవారిని గాని మగవారిని గాని అవమానించడం వలన ఆధిపత్యం వచ్చేసింది అనుకోవడం, అంతకు మించి లేదు అనుకోవడం అంటే ఇక మాయలో మృత్యువులో ఇరుకోనిపోవడం అని గ్రహించండి.


                     ఉదాహరణకు మీ వయసుకు మీరు సాధించిన  ఆర్ధిక  సామ్రరాజ్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది, మిమ్ములను మించిన వారు   ఎవరూ లేరు అని తమేకే అనిపించవచ్చును లేదా  మీ చట్టూ ఉండి, మీ మీద ఆధారపడే వారు కూడా, ఎలాగైనా బౌతిక స్తితిని ప్రోత్సహిస్తారు ఎలాగైనా బౌతిక పై చెయ్యి, మనిషి బలంగా, ఆర్ధికంగా సామాజికంగా బలంగా మంది మార్బలం తో ఉంటె బలం అనుకొంటారు, సంపద ప్రాణాలు కూడా రెప్ప పాటు తమ చేతిలో లేవు అని తెలిసినా అంతకు మించి ఏమి ఉన్నది అని భావించి, మా వంటి వాడు ఒక్కడు ఉన్న ఫలంగా ముందుకు వస్తుంటే  మమ్ములను బౌతికంగా ఎలా ఇబ్బంది పెట్టి ముందకు రాకుండా చేయడం ఎవరైనా గెలుపు అనుకొంటె తక్షణ పదిగురు ఒక్కటై, ఇక మీదట బౌతికంగా చెయ్యరాని పనులు చెయ్యకుండా శరీరాన్ని నియంత్రించుకొని మనసు పెంచుకోవడం వలన, మనసుతో మాటతో సంగీతం సహిత్యం వంటి ఉన్నత ప్రక్రియలు ద్వారా సమాజాన్ని బలపరచుకొని రాజకీయంగా సామాజికంగా నూతన వరవడిగా ముందుకు వెళ్ళ వచ్చును. అనగా మనిషే కేంద్ర బిందువుగా , ఇప్పుడు అభివృద్ధి, ఏదో కొత్తతనం అనే పరుగులలో మనిషిని మనిషే తోక్కుకొంటూ వెళ్ళుతున్నాడు సాటి మనిషిలో వచ్చిన గొప్పతనాని సూటిగా గ్రహించకుండా వినకుండా ఏదో ఎదురుకోవాలి, 
ఉన్నది ఉన్నట్లు గ్రహించకూడదు, మనం వేరు, ఎదుట వారు వేరు అనే  అజ్ఞానం వదిలివేసి,    మమ్ములను కొలువు తీర్చుకొని వజ్ర సింహాసనం అనగా మేము మాత్రమే అధిస్టించ గల, శాశ్వత వాక్ స్వరూపమును వీలు అయినంత రికార్డు చేసుకొని, ఇక మీదట, ఆలోచన రూపం లో కొనసాగుతారు.  


                   కావున  అందుకు మరణం లేని మా పరిణామం ఆలస్యం చెయ్యకుండా, మమ్ములను ఎవరితో పోల్చుకోకుండా  కోకుండా గ్రహించండి. అనగా ఒక మనిషే కాదా గ్రహించకపోయినా పర్వాలేదు, అతను ప్రయత్నం ముమ్మరంగా చేయడం లేదు, తగిన బలం లేకుండా ఏదో మెసేజులు పెడుతున్నాడు అని అనిపించడం కూడా మాయ ని గ్రహించండి,పండితులు మేధావులు కూడి తమ కులం ఇంటి పేర్లు కూడా వదిలివేయమంటున్నాము అంటే ఒక సామాన్యుడే సర్వం కేంద్ర బిందువు అనుకోవడం లో ఎంతో   జ్ఞాన సంపద  పొందుతాము అని గ్రహించండి.  , ఈ వైభవం మాకు కూడా అనుభవించి పంచి ఇవ్వాలి అనుకొంటున్నమో , గొప్పతనం అనే ఎలాగైనా పోటీ పడితే కాదు, ఎలాగైనా అందరూ కలసి పెంచుకోవాల్సిన పంచుకోవాల్సిన అని  గ్రహించండి, మమ్ములను  ఎవరూ  మనసులో  కూడా  అవమానించకుండా, మమ్ములను అవరోదిద్దాం అని చేసిన తప్పులు, పాపాలు అందరూ కలసి సరిదిద్దుకోవడం లో ఎంతో  ఆనందం అందరికి లభిస్తుంది,  కావున మనుష్యులు మనుష్యులలో వచ్చే గొప్పతనం అందునా ఆలోచన లో వచ్చే గొప్పతనం గ్రహించకపోయినా పర్వాలేదు అని భావించడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                   అడవార్ని వేధించి, బయపెట్టి మోగవారిని అవమానించి , ఏదో విధంగా మనుష్యులు మీద మనుష్యులు అధిపత్యం కలిగి ఉండాలి, అని బౌతిక పద్దతులలో మోసం చేసుకొంటూ అనగా, జ్ఞాన విచాక్షణ అనే గొప్పతనం ఒక బలహీనుడు తక్కువ వాడు మాట లో బలం ఎందుకు చూపుతున్నాడు, అనీ కలిగిన వారు చులకనగా వెళ్ళాకొల్లంగా ఎందుకు తీసుకొంటున్నారో ఆలోచించండి,  ఎలాగైనా బౌతికంగా బలం గా ఉండాలి, పై చెయ్యి ఉండాలి అని కోరుకొనే కంటే, ఏదో రకంగా ఆలోచనతో  తాను గాని ఎదుట వాడు గాని గెలవాలి అని కోరుకొంటే, ఇలా నిత్యం బ్రతకడం లో ఎంత గొప్పతనం  మనం చూస్తాము, వింటాము, తెలుసుకొంటాము అని   గ్రహించండి, ఈ పద్దతిలో మరణం లేని ఆలోచన వైపు బలపడతాము అదే మరణాన్ని కూడా జేయించడం అనగా బౌతికంగా జీవితాన్ని జయించడం అనగా యాంత్రికంగా బౌతికంగా ఎక్కువగా కోరుకోకుండా ఆలోచన రూపం లో కోరుకోవడమే లోకానికి మానవజాతికి భవిష్యత్తు అలా కాకుండా ఆలోచన కాదు అని యాంత్రికంగా  బౌతికంగా అడవార్ని మొగవర్ని అవమానించి తేలిక చేసి ప్రవర్తించడం, తాత్కాలిక శారీరక కోరికలకు, ప్రవర్తనకు ప్రాధాన్యత ఇచ్చి ఆలోచన పరంగా ఎదగకుండా ఎదగనివ్వకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని  గ్రహించి, ఏదో రకంగా ఆలోచన గొప్పతనం ముందుకు తీసుకొని వెళ్ళడమే లోకానికి ఆధారం అని గ్రహించి, బౌతిక చర్యలు చేష్టలు  లేదా అప్పటికి పడుకొన్నాడు, అప్పటికి అప్పుడు ఏదో నవ్వుతున్నాడు, అప్పటికి సంతోషంగా ఉన్నాడు, అప్పటికి అప్పుడు ఏదో అన్నాడు కాబట్టి అతను తప్పు పొరపాటు అది మనం ఉపయోగించుకొందాం, ఏదో చేద్దాం అని ఒకరిని అవమానించడం తగ్గించడం లాంటి పనులు చెయ్యకుండా బాద్యత ప్రేమ పెంచుకొని మోసాలు లేకుండా అందరూ గొప్పగా ముందుకు వెళ్ళాలి అని తెలియజేసుకోనుచున్నాము.                                     


ధర్మో రక్షతి రక్షతః సత్యమెవ జయతే



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in


Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governor (Telugu states) subjected to approval or receiving of Government of India as a collective constitutional decision,for a transformational period to merge and update with the present constitutional system) Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.


Address for communication :
Yours Ravishingly,
Anjani Ravishankar Pilla
S/o (Late) Gopala Krishna Saibaba gaaru
SRT - 38,
SR. Nagar, Hyderabad
9010483794. 

No comments: