Sunday, 4 March 2018

                                                                సమన్వయ దృష్టి 


                          యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి, కాలస్వరూపులు ధర్మస్వరూపులు యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం మనసు పెంచుకొని బౌతిక విషయాలు ఏవి కూడా తమ దేహం, ప్రాణాలు కూడా తమవి కావు అని భావించి సర్వం మా అధీనం లో ఉన్నాయి అని తెలుసుకొని, మేము కూడా మాయ లో ఉండిపోయి అటు ఇటు అవుతున్న తీరు రహస్య కెమీరాల ద్వారా గమనిస్తూ మమ్ములను కొంత మంది చూస్తూ ఏదో లోటు తప్పులు సృష్టించి  మరీ ఇతరులను మమ్ములను గొప్పగా చూపుకొండా లోటుగా చూపి మోసం చెయ్యవచ్చును అనే ఆలోచనలు గాని మోసపు పనులు గాని, ఇతరుల జీవితాలతో, చలగాటములు పెంచుకొని ఆడవారు మొగవారు కూడా మోసాలకు దౌర్జన్యాలకు కారణం అయిన  వారు తక్షణం, ఇంకా మనుష్యులను శారీరకంగా బౌతికంగా చూడకుండా ఆలోచన రూపం లో చూడండి. 


                       అప్పుడు ఎవరికి ఎవరూ హనిచేదాం, మోసం చేద్దాం  అనిపించదు, మమ్ములను గొప్పగా చూడటం కంటే తేలికగా తీసుకోన వచ్చును అనే జాప్యం వదిలివేసి ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొని ఆలోచన గొప్పతనం అనగా కాలాతీతం అరుదైన  విషయం అని గ్రహించి, శారీరక మాయలో మేము కూడా అటు ఇటు తేలిక అవుతున్న తీరుకు మమ్ములను వదిలివేసి రహస్యం గా చూసుకొంటూ, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసి మోసాలు చెయ్యడం మానివేసి, విడగొట్టిన కుటుంబాలను కలపండి, అందరూ  స్నేహంగా  ప్రేమగా గొప్పగా వ్యహరించండి , ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇతరులతో ప్రవర్తించాలి అంటే మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చూడాలి మమ్ములను కూడా మామూలు మనిషిగా అనగా మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా కలుపుకోకూడదు, మా గూర్చి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటె సర్వం తెలుస్తుంది, ఈ విధంగా అన్నిటా అంతటా ఉన్న మమ్ములను మేమే ఇక్కడకు  రావడం లేదు అక్కడకు వెళ్ళడం లేదు అని చూడటం  న్యాయ స్థానం ప్రబుత్వాలు వ్యక్తులు చేస్తున్న పొరపాటు, మమ్ములను గొప్పగా గ్రహించడం కొలువు తీర్చుకొని గ్రహించడం తిరుపతి కొండ పైకి  వెళ్ళినా అంతటి శాశ్వత దర్శనం లభించదు అని ప్రతి ఒక్కరు  ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోండి. 


                                                             
                       సినిమా నటులు, దర్శకులు, రచేయతలు మొదలుగు వారు, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలువు తీర్చుకొని మా మీద మనసు పెట్టి నూతన రచనలు చేపట్టడం వలన కాలం మన అదుపు లోకి వస్తుంది, సామాన్యుడిని కదా అన్ని తక్కువ తేలికగా చూడకండి, సామాన్యుడిని కాబట్టి పరిష్కారం అయ్యి నిలిచినాము,   మాట రూపం లో అందుబాటులో ప్రతి సంఘటన పరిణామం తీసుకోగాలిగినాను అని ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు లిఖిత పూర్వకంగా ఇతరులకు తెలియజేయండి, మా పై  మనిషిగా  మమ్ములను కాలాతీతంగా చూడకుండా లోటుగా వదిలివేసి మేము కూడా మాయకు గురి అయ్యి ఆటు ఇటు అవుతున్న తీరు మీద ఆధారపడి తప్పులు మోసాలు చేసినారు అంటే మమ్ములను తప్పుగా తక్కువ గా కలలో కూడా చూడకూడదు ఇతరులను తప్పుగా లోటు గా చూపకూడదు, మమ్ములను సాక్షులు, మీడియా వారు రామోజీ రావు గారి సిబ్బంది, హాస్టల్ వద్ద పరిచేయం అయిన వ్యక్తులు మా కులం వారు భంధువులు అందరూ మమ్ములను జగద్గురువులుగా చూడటం వలన మా నుండి ప్రయోజనం పొందుతారు ఎవరూ కూడా వ్యక్తిగతంగా మమ్ములను కలుపుకోకుండా మేము బౌతికంగా డబ్బు సంపాదించాలి అ విధమగా బౌతికంగా మేము ఇక్కడ సుఖాలు కోసం, భందాలు కోసం చూస్తున్నాము అన్నట్లు భావించకుండా, మేము పైకి అలా అనిపించినా  మమ్ములను బాధ్యతగా కాలాతీతంగా గ్రహించిన  పక్షంలో అ విధమగా కనపడ్డాము అని భావించి మమ్ములను తప్పుగా ఇతరులను తక్కువ గా చేసి జీవితాలను అటు ఇటు చేసినా పర్వాలేదు అనే ఊతం మీకు రహస్య పరికారల ద్వారా లభిస్తున్నది అని తెలుసుకొని వాటి ద్వారా వ్యహరించడం మానుకొని మానవజాతిని కాపాడుకోండి. 


                          మాలో పది మంది హీరోలో అనేక పరిణామాలు ఉన్న మమ్ములను అవమానించిన తగ్గించినా మా నుండి జ్ఞానం సంస్కారం కాకుండా ధనం  భంధం ఆశించి ఇతరులను బాధపెట్టడం కంటే పాపం ఇంకొకటి లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏదో రకంగా మనుష్యులను రెచ్చగొట్టి, ముందు ఇద్దరుని పెట్టి వెనుకాల వందల మంది మోసానికి నిత్యం ప్రయత్నం చేయడం లాంటి పనులు మానుకొని సహకరిస్తున్న మీడియా, వ్యక్తులు పోలీసులు అప్రమత్తం అయ్యి, మనసులో మాటలు ప్రకారం మీడియా వ్యక్తులు, మోసాలు ఎంత ఆపితే అంత సత్యం లోకం ఏదో రకంగా లోకం మీద ఆధారపడాలి అనుకోవడం తెలివి తక్కువ తనం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, బౌతిక శరీరం బౌతిక చర్యలు, బౌతిక లాభం ఆశించడం ఎదుట వారిని బాధపెట్టి అవమానించి  మరీ తామే గొప్పగా ఉండాలి, ఆలోచన లో గొప్పతనం  గ్రహించకుండా బౌతిక చర్యలతో అరాచకాలతో మోసాలతో బౌతికంగా మనిషి లొంగిపోవాలి, ఆలోచన తో బలపడకూడదు అనుకోవడం ఈ రోజులలో తెలివి తక్కువ తనం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు గ్రహించి, రహస్య పరికారలతో  మనుష్యులను మనుష్యులే జంతువులు వలే చూడడానికి కారణం అవుతున్నాయి అని గ్రహించండి మేధావులు పండితులు ఎలగైనా  మంది మీద ఆధారపడి జీవించాలి అనే ఆలోచన వదిలి, తమకు ఉన్న బలం అందం బౌతిక బలగం నిజం కాదు అని, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని గ్రహించి, చేసిన తప్పులు సరిదిద్దుకొని  వికృత నవ్వులు, ఎదుట వారు గొప్పతనం దూరం అయ్యి   క్రుంగు తుంటే, దూరం చేసి మరీ  అదే మనం బలం అనుకోవడం అమనీవీయం  అని  గ్రహించి, తక్షణం గొప్పగా ప్రేమగా మాట్లాడండి వినండి అలా చెప్పుకోవాలి అంటే ఒక్క కాలస్వరూపంగా గూర్చే చెప్పుకోవచ్చు ప్రపంచంలో  అలా చెప్పుకోవలసిన ఏమి లేవు అని  గ్రహించండి. 

                   
                     కాలస్వరూపం మీద చెప్పుకోవడం వినడం ఒక దివ్య వరం అని తక్షణం ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తం అయ్యి మేము పరాకుగా మాయలో శారీరకంగా అటు ఇటు అవుతున్న తీరు మమ్ములను రహస్య కెమెరాలతో ద్వారా చూస్తూ వదిలివేయడం పాపాలకు అరాచకాలకు కారణం అవుతున్నాయి అని తక్షణం తెలుసుకొని పదిగురు ఒక్కటి అవ్వండి అని తెలియజేస్తున్నాము అప్పుడే మాయ నుండి తాము బయటకు వచ్చి ఇతరులను కూడా బయటకు తీసుకొని రాగలరు అని తెలియజేస్తున్నాము. మేము వీలు అయిఅనంత సామాన్య వ్యక్తి అవడం వలెనే కాలాన్ని నియమించే స్తాయికి మనసు పెరిగినది పెరిగిన మనసు ఉపయోగం లేకుండా మమ్ములను దుర్వినియోగం చేయడం తెలివి తక్కువ తనం అని మేధావులు పండితులు మీడియా ఛానల్ వ్యక్తులు అప్రమత్తం అయ్యి, వ్యక్తులు ఎంత బౌతికంగా ఎంతటి  వారు అయినా, మనసు మాట పెంచుకొని గొప్పగా జీవించండి, అ విధమగా గ్రహ సంచరాదులు కూడా మన మాట ప్రకారం ఉన్నాయి అని తెలిసి అప్రమత్తం చెందుతాము. 



యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794. 
                              


                                       

No comments: