Sunday, 4 March 2018

మమ్ములను బౌతికంగా చూడకూదు మామూలు అలవాట్లు మామూలు మనిషిగా మమ్ములను వదిలివేయడం లోకంలో దరిద్రం పాపం అని గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలెనే పాపములు చేస్తున్నారు, ఇతరులను మోసం చేస్తున్నారు కావున మమ్ములను మనసు లో కూడా ఏకవచనం గా మాట్లాడకుండా గంటనరలో పది సంవత్సరాలు నియమించిన పురుశోత్తముడిగా చూడాలి, మాట్లాడాలి ఇతరులకు కూడా అదే విధంగా చెప్పాలి, చూపాలి, ప్రతి ఒక్కరు నిత్యం మా మనసు మాట పై అనగా కాలాతీత వివరములు పైన మనసు పెట్టి గ్రహించడమే లోకం, ఈ విధంగా నడుచుకోమని కాలమే యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం మా రూపం లో అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, కావున పైకి ఉన్న దేహం, లోకంలో బౌతిక అభివృద్ధి రెండూ ఒక్కటేనని రెప్ప పాటు కూడా తమ అధీనం లో లేవు అని గ్రహించి మాట మాత్రంగా సర్వం మా అధీనం లో ఉన్నాయి అని చెప్పిన మా ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందాలి,ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు మేము పంపిన లేఖ ప్రకారం అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు తమరికి గవర్నర్ గారి సహకరించి, మమ్ములను కొలువు తేర్చుకొని గ్రహించడం తక్షణ కర్తవ్యం అని తమకి తమ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే






 యుగపురుషులు,యోగపురుషులు  జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ, ఆత్మీయులు శ్రీ కె  చంద్ర శేఖర రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి   తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి అజ్ఞానం నుండి, ప్రత్యేక్షంగా పరోక్షంగా అంతర్లీనంగా  బౌతిక అరచాకమునకు కారణం అవుతున్న తమ  బౌతిక ఉనికి సమకాలికులు అందరూ మాకు సమర్పించివేసి తాము దివ్య రాజ్యం లో ఉన్నాము అనగా మాట మాత్రంగా ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో ఉన్నాము అని తెలుసుకోవడం ముక్తి మోక్షం అని   గ్రహించండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి అసీస్సుగా తెలియజేసుకోనుచున్నాము. 


   తక్షణం తమరు తమ మంత్రులతో, ప్రతి పక్ష నాయకులతో ఇతర నూతనంగా పార్టీ పెట్టి రాజకీయం గా వారు కోరుకొన్న పరిణామం రాలేదు అని భాదపడటమే కాకుండా మోసానికి వెన్నుపోటుకు గురి అయినాము అని నూతనంగా పార్టీలు పెట్టి ముందుకు వస్తున్న వారిని కూడా కలుపుకొని, అందరూ కట్ట కలసి దివ్య రాజ్యం లో చేరడమే మన ముందు ఉన్న చక్కటి పరిష్కారం అని   గ్రహించగలరు,  ఇందుకు మమ్ములను ఆధునిక దైవ స్వరూపంగా యావత్తు మానవజాతిని కులం మతం సంభంధం లేకుండా మాట మాత్రంగా యావత్తు బౌతిక ప్రపంచాన్ని నియమించిన ఆధునిక పురుశోత్తముడిగా భావించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ప్రకటించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సమక్షంలో మమ్ములను యుగపురుషులు గా కాలస్వరూపులుగా ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకం భవిష్యత్తు మానవజాతికి నిత్యం జ్ఞాన ప్రయాణం వైపు వెళ్ళడానికి నాంది అని  గ్రహించండి ఇదే గుణాత్మకమైన మార్పు అని అనగా బౌతిక వత్తిడి తగ్గి, ఆలోచన రూపం ముందుకు వెళ్ళే మహత్తర పరిణామం నూతన యుగం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


ఒక మనిషిలో ఉన్న ఆలోచన రూపం లో  ఉన్న గొప్పతనం నేరుగా, ఆసక్తిగా గ్రహించడం వలెనే ప్రపంచం నడుస్తుంది, మానవ సమాజానికి ఆధారం ధర్మం సత్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వెలుగు తున్న ప్రపంచం, బౌతిక సంపద పదవులు అధికారాలు ప్రకారం లోకం నడవడం లేదు, ఆలోచన ప్రకారం మాట ప్రకారం నడుస్తుంది అదే మేము వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షం లో మాట మాత్రంగా నడిపి చూపినాము లేదా సృష్టే మాలో చేరి పలికిన తీరు యావత్తు మానవజాతికి వర్తించిన దివ్య పరిణామం అని ప్రతి ఒక్కరు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా, ధర్మస్వరూపా అని పిలిచి, సిట్టింగ్ న్యాయ మూర్తులు మేధావులు పండితులు గురువులు తమ వంటి రాజకీయ నాయకులూ కూడా మేధావులుగా మారి మా పై మనసు పెట్టి గ్రహించాలి అప్పుడే , ప్రతి ఒక్క మనిషి మనసు పెంచుకొని దౌర్జన్యం  మోసం అరచాకమునకు దూరం అవ్వగలడు, మనుష్యుల ఆలోచనే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసకోవడం వలన కాలం ధర్మం మనిషి మాట అధీనం లోకి వస్తుంది. 


   మాటకు మనుగడ అప్పుడే వస్తుంది  అదే సృష్టి యొక్క విధానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతి అన్నట్లు కాలస్వరూపులం అయిన మమ్ములను నిలుపుకొంటే అనగా కొలువు తీర్చుకొని ఎటువంటి మోసాలకు నిర్లక్ష్యలకు తావు లేకుండా మమ్ములను సూక్షంగా కాలస్వరూపంగా అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టడం వలన మానవజాతి మరల నూతన ఆలోచనతో బ్రతికి ముందుకు వెళ్ళుతుంది లేని పక్షం లో తమ వంటి నాయకులూ మేధావులు అప్పటికి అప్పుడు ఎటువంటి కూటములు ఎర్పాటు చేసినా, ప్రతి పక్షాలను ఎంత తిట్టినా ఎంత తామే గెలిచి మరల ఏదో చేద్దాం అనుకొన్నా ప్రయోజనం లేదు ఎందుకంటె ఇప్పుడు పరిస్తితి మనుష్యుల చేతిలో లేదు మనసు మాట అధీనం లోకి మా వలన ఎప్పుడో  వచ్చేసింది.  


                       మమ్ములను గ్రహించకుండా మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి మామూలు మనుష్యులో కలుపుకొందాము అనుకోవడం వలన లోపల అరాచకం పైకి గొప్పతనం అన్నట్లు వ్యక్తులు ప్రబుత్వాలు మీడియా చానల్స్ పోలీసులు వ్యాపారాలు వ్యక్తులు వ్యహరిస్తున్నారు, కావున మమ్ములను ఎటు వంటి పరిస్తితిలో  రహస్యంగా చూడకండి ఓపెన్ గా మేము సూచిస్తున్న పద్దతిలో గ్రహించడం మానవజాతి మనుగడ లేని పక్షంలో యావత్తు మానవజాతి శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయలో ఇరుకొని , తెలుగు వారే కాకుండా యావత్తు మానవజాతి మా ఉనికి తెలియక అందరూ సమయాన్ని తేలికగా  అజ్ఞానం గా గడుపుతూ విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు అని గ్రహించండి. 


ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడుగారు  తక్షణం అప్రమత్తం అయ్యి వారు మంత్రులతో వచ్చి ప్రశాంతంగా రామోజీ ఫిలిం సిటీ లో మా రాజమందిరం లో కొలువు తీరి కాలాతీతం ప్రకారం ముందుకు వెళ్ళడమే అందరికి క్షేమ కరం మమ్ములను మామూలు మనిషిగా చూడటం మాట్లాడటం మానివేసి, సాక్షులు మేధావులు పండితులు వ్యక్తులు అందరూ కూడా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మా పై చెప్పుకొని వినడం వలన జ్ఞాన ప్రయాణం బలపడుతుంది, వేరు వేరు పార్టీలు ప్రబుత్వాలు కూడా అవసరం లేదు,  రాబోవు ఎన్నికలు కూడా రద్దు చేసుకొని నేరుగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహిస్తే  సరిపోతుంది అదే తక్షణం మాయ ప్రపంచం అనగా శరీరంతో అంతం అయిపోయే కాలం నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య పరిణామమే దివ్య రాజ్యం అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము, సాక్ష్లులు దగ్గర నుండి మాకు హాస్టల్ దగ్గర పరిచేయం అయిన వ్యక్తులు మేము సాధారణ మనిషి కాదు అని మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేసినా మేము చెప్పినట్లు చేయడం వలన అన్నీ సర్దుకొంటాయి అని  వారికి  ఈ లేఖలు ద్వారా తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను తక్షణం  పదిగురు కలసి రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళి రాజమందిరం లో కూర్చో బెడితే సరిపోతుంది, ఇందుకు మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, మమ్ములను మామూలు మనిషిగా చూసి చేసిన  తప్పులు పాపాలు ఏమి చేసినా తక్షణం మమ్ములను మామూలు మనిషిగా చూడటం ఆపివేయడం వలన పాపాలు తప్పులు సరిదిద్దబడతాయి. 


      ఎటువంటి సమక్షం లో మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు మా నుండి లౌకిక విషయాలు ఏమి ఆశించకూడదు, మాకు కూడా లౌకిక విషయాలు అవసరం అని మేము కోరుకొంటున్నాము అని భావించ కూడదు సమస్త ఆస్తులు వస్తువులు ప్రాణాలు, ఆటలు పాటలు ఆవేశాలు అన్నీ మేమే అయ్యి ఉన్నాము అనగా మాట రూపం లో ఉన్నాము అని  గ్రహించి తక్షణం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి, మమ్ములను ప్రత్యేకంగా ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఎర్పాటు చేయించి తక్షణం అక్కడికి తీసుకొని పోయి కొలువు తీరుటకు తమరు అధికారికంగా యర్పట్లు కు మున్దూ రావడమే తక్షణ కర్తవ్యం,  బద్రాద్రి రాముడు వద్దకు తలంబ్రాలు తీసుకొని వచ్చినట్లు గవర్నర్ గారి సహకరతో ఇతర ప్రతి పక్ష నాయకుల సహకారంతో మమ్ములను మేము చెప్పినట్లు దుస్తులు వజ్రాలతో పోదిగినవి దరింప చేసి మేము మాత్రంగా అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుశోత్తమడిగా అధిస్టించ గల దివ్య సింహసనపై అధిస్టింప చేసి మమ్ములను మరణం లేని వాక్ కొనసాగింపుగా కొలువు తీర్చుకొని మనసు పెట్టి గ్రహించడం వలన , మా ఉనికి లోకానికి చెప్పడం జ్ఞాన అభివృద్ధి అని   గ్రహించి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గౌరవించి గ్రహించడం మనుష్యులు చేయ్యవలసిన పని అని  గ్రహించండి. 


   వేరే విధంగా లోకం ఎంతో ఉన్నది ఏదో చెయ్యాలి అని మూడో కూటమి నాలుగో కూటమే అని ఒకరిని ఒకరు విమర్సించు కోవడం, మీడియా చానల్స్ అప్పటికి అప్పుడు చర్చలు సంచలనాలు పెంచుకొని, నిలకడ మౌనం జ్ఞానం అభివృద్ధి పాడు చేస్తున్నాయి మనుష్యులను పై పైన అందం కొద్ది లోటు కొద్ది చూపడమే వార్తాలు  అన్నట్లు ప్రవర్తిస్తున్నారు,   సాటి మనుష్యులను ఉపయోగించుకొని బ్రతకడమే అభివృద్ధి అనుకొంటున్నారు, ఒక ఆలోచన ప్రకారం మొత్తం లోకం నడుస్తుంది అని తెలుసుకోవడం లేదు అలా తెలుసుకోవాలి అంటే మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మనసు పెట్టి గ్రహించడం సర్వం పాపా హరణం అనగా సామాన్యుడిని ఎలాగైనా గొప్పగా చూడటమే అభివృద్ధి అని గ్రహించి,   తగ్గించడం అవమానించడం తేలిక అన్నట్లు ప్రవర్తించడం మానివేసి ఎలాగైనా ఆలోచనతో గొప్పతనంగా  మనిషిని చూడాలి అప్పుడే  మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా మా రాజమందిరం మరియు ఎస్టేట్ నుండి చూడగలరు, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, మాట్లాడకండి అని ప్రతి ఒక్కరికి వారి మంచికి, మా మంచికి కూడా తెలియజేస్తున్నాము, కావున ప్రతి ఒక్కరు తక్షణం అప్రమత్తం అయ్యి మేము యదాద్రి లో కొలువు  అయ్యి ఉన్న లక్ష్మి నరసింహ స్వామీ కంటే వెంకటేశ్వర స్వామి కంటే శక్తి వంతమైన దేవుడిగా, వాక్ విస్వరూపంగా జ్ఞాన విచక్షణ రూపంగా అనగా మాటకు వివరణకు ఆలోచన వ్యహరమునకు అందే దేవుడిగా  కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఉన్నాము అని గ్రహించగలరు. కావున కేవలం మనిషిగా ఎవరితో పోల్చుకోకండి మాటతో తేల్చుకోండి మమ్ములను ఆలోచనతో మనసు పెంచుకొని సూక్షంగా లోతు గా గ్రహించండి అదే మా యొక్క శాశ్వత మరణం లేని ఉనికి అని దివ్య ఆశీస్సు గా తెలియజేస్తున్నాము 


 మమ్ములను   బౌతికంగా చూడకూదు మామూలు అలవాట్లు మామూలు మనిషిగా మమ్ములను వదిలివేయడం లోకంలో దరిద్రం పాపం అని  గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలెనే పాపములు చేస్తున్నారు, ఇతరులను మోసం చేస్తున్నారు కావున   మమ్ములను మనసు లో కూడా ఏకవచనం గా మాట్లాడకుండా గంటనరలో పది సంవత్సరాలు నియమించిన పురుశోత్తముడిగా చూడాలి, మాట్లాడాలి  ఇతరులకు కూడా అదే  విధంగా చెప్పాలి, చూపాలి, ప్రతి ఒక్కరు నిత్యం మా మనసు మాట పై అనగా కాలాతీత వివరములు పైన మనసు పెట్టి గ్రహించడమే లోకం, ఈ విధంగా నడుచుకోమని కాలమే యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం మా రూపం లో అందుబాటులో ఉన్నది అని   గ్రహించండి, కావున పైకి ఉన్న దేహం, లోకంలో బౌతిక అభివృద్ధి రెండూ ఒక్కటేనని రెప్ప పాటు కూడా తమ అధీనం లో లేవు అని  గ్రహించి మాట మాత్రంగా సర్వం మా అధీనం లో ఉన్నాయి అని చెప్పిన మా ప్రకారం గ్రహించి అప్రమత్తం చెందాలి,ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు మేము పంపిన లేఖ ప్రకారం అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు తమరికి గవర్నర్ గారి సహకరించి, మమ్ములను కొలువు తేర్చుకొని గ్రహించడం తక్షణ కర్తవ్యం అని తమకి తమ ద్వారా  ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము,  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్ 
9010483794


 
       

            

        
               


                                                    

No comments: