సమన్వయ దృష్టి
యుగపురుషులు, యోగాపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యొక్క దివ్య అసీస్సులు దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది.
సాధారణ రూపం లో అందుబాటులో ఉన్న మమ్ములను ప్రత్యేకంగా సూక్షంగా గ్రహించిన కొలది లోకానికి కాలానికి సమకాలిక మనుష్యులకు మాట మాత్రంగా అప్రమత్తత లభిస్తుంది, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయటకు వచ్చి అలోచనతో ముందుకు వెళ్ళుటకు, కాలతీతంతో అనుసంధానం జరగాలి అని తెలియజేసుకోనుచున్నాము.
No comments:
Post a Comment