💐#ఇది పేద ప్రజల ప్రభుత్వం కాదు
💐
💐#ప్రజలను కులాల వారిగా విభజించి రాజకీయం చేసే పార్టీ
💐
💐#ఇంతవరకు ఏ ప్రభుత్వ పథకం ఐనా పేదలకోసం అని పెట్టారా లేదు,కులాల వారిగా పెట్టారు.
💐
💐#స్కూల్ లు, గురుకుల పాఠశాలలు, ట్యూషన్స్ అన్ని కల్యాణ లక్ష్మి, అన్ని అన్ని పథకాలు కులాల వారిగానే
💐
💐#కెసిఆర్ ఇప్పటికైనా ప్రజలను విభజించి పాలించడం మానుకో, ఇప్పుడున్న విద్యార్థి లోకం చదువుకున్నోళ్లు
💐
💐#ఐనా ఎమ్ చదువుకుంటే ఎం రిజర్వేషన్ ఉంటే నే జాబ్ లు వస్తాయి అని నమ్మేటోళ్లం
💐
💐#ఓన్లీ 20 శాతం ఉన్న oc వాళ్ళు , వాళ్లలో పేదవారు ఎంతమంది వుంటారు
💐
💐#ఐనా ఈ రోజుల్లో ప్రతి కులం లో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు , ప్రభుత్వమే చదివిపిస్తుంది
💐
💐#నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్స్ ఇవ్వకున్న ఎవ్వరి జాబ్స్ వాళ్ళు సంపాదించుకుంటారు
💐
💐#కానీ ఈ ప్రభుత్వాలు రిజర్వేషన్స్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాయి
💐
💐#Bc, sc, st లలో నే రిజర్వేషన్స్ పొందిన వారే మల్లి రిజర్వేషన్స్ పొందుతున్నారు, కానీ నిజాగా వారిలోని పేదలకు దక్కనేయడం లేదు
💐
💐#ఎందుకు అంటారా స్వతహాగా గా మనిషి స్వార్థపరుడు రాజకీయం గానే మా కుల అంటాడు కానీ తనకాడికి వచ్చే సరికి రక్తంపంచుకొని పుట్టినోడికే రూపాయి ఇవ్వలేని సమాజం
💐
ఐనా
💐#పొద్దున్న లేస్తే అంటరానితనం పోవాలని
💐
💐#పొద్దున్న లేస్తే ఇది ప్రజల ప్రభుత్వం అని
💐
💐#పొద్దున లేస్తే ఇది పేద జనాల ప్రభుత్వం అని
💐
💐#పొద్దున్న లేస్తే ఇది మీ ప్రభుత్వం అని
💐
💐#ఇలా జనాలకు కులాల పేరుతో స్కీం లు ఇస్తూ
💐
💐#Oc లో పేదలు లేరా వారికోసం ఇంతవరకు ఎమ్ చేశారో చెప్పండి ఏ ప్రభుత్వం
💐
ఐనా
💐#కులాల వారిగా గురుకులాలు,
💐
💐#కులాల వారిగా హాస్టల్స్,
💐
💐#కులాల వారిగా ట్యూషన్స్,
💐
💐#కులాల వారిగా స్కీం , షాదీ ముబారక్ ఇలా ఇంకా ఎన్నెన్నో
💐
💐#కెసిఆర్ ప్రభుత్వం అంటే కులాల ప్రభుత్వం
💐
💐#తెరాస పార్టీ అంటే జనాలను కులాల వారిగా విభజించే ప్రభుత్వం, కులాలను పెంచే ప్రభుత్వం
💐
💐#రాజ్యాంగాన్ని అబసుపాలు చేస్తున్న ప్రభుత్వం
💐
💐#ఉదా: ఎవరైనా ఒక 10 లక్షల కారును తీసుకుంటే 40% శాతం సబ్సిడీ వస్తే , 4 లక్షలు ప్రభుత్వం ఇస్తది అన్నమాట
💐
💐#మరి ఇది నిజాంగా ఎంతవరకు అమలు జరుగుతున్నది ఈ వాహనాలు ఇచ్చే స్కీం ఎప్పటినుండో వుంది
💐
💐కానీ ఎమ్ జరుగుతుంది
💐
💐#నిజం గా పెదలకంటే , ప్రభుత్వ ఉద్యోగులు ,రాజకీయ నాయకులూ, వ్యాపారస్తులు తీసుకుంటున్నారు
ఇంకా ఆల్రెడీ రిజర్వేషన్స్ పొందిన వారు కూడా తీసుకుంటున్నారు
💐
💐#ఇలా ఐతే నిజంగా , bc, sc, st కులాల లో పేదలకు అందటం లేదు అంటే డబ్బు దగ్గరికి వచ్చేసరికి వారిని వారే మోసం చేసుకుంటున్నారు
💐
💐#మరి ఒక సారి రిజర్వేషన్స్ పొందిన వారిని అనర్హులుగా చేస్తే ప్రతి ఒక్కరికి ఫలితం అందుతుంది, లేదంటే ఎప్పటికి అందని ద్రాక్షే
KCR
Kalvakuntla Chandrashekhar Rao
No comments:
Post a Comment