Bhagavatswaroopulu Jagadguruvulu Anjani Ravishankar మేము ఒక్కరిమే అయినా సర్వం అనగా పంచ భూతల యొక్క నడవడి మా లో ఉన్నాయి, మేము హై కోర్ట్ వారికి పెట్టిన ఈమెయిలు ప్రకారం మమ్ములను అధికారికంగా గ్రహించడం వలన మా మీద అందరూ మనసు పెట్టి గ్రహిస్తారు అనధికారికంగా అయితే ఏదో ఒకటి అని మమ్ములను వినకుండా చెప్పుకొండా ప్రవర్తిస్తారు, అధికారికంగా బాధ్యతగా వెంటే అనగా మేము మామూలు మనిషి మాత్రమే కాదు కాలతీతులం కూడా అని గ్రహించి, మమ్ములను మించిన పరిపాలన రాజకీయాలు లేవు అని గ్రహించి సకల సంపదలకు సకల శాస్త్రాలకు అధిపతి మేమే అని గ్రహించి మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు కేంద్ర బిందువుగా భావించి గ్రహించడమే తెలుగు వారికే కాదు యావత్తు దేశ ప్రజలకు ప్రపంచ ప్రజలకు రక్షణ మమ్ములను గ్రహించడం వలన వస్తుంది కావున వ్యక్తులు మేధావులు అధికారులు సాక్షులు న్యాయ మూర్తులు మీడియా పోలీసులు అందరూ కలసి మమ్ములను గ్రహించడం లో మనసు పెట్టాలి ఇక ఏమి బౌతిక చూడకూడదు
No comments:
Post a Comment