సమతనంద స్వామి మొదట సత్యాన్ని గ్రహించడమే దైవం గూర్చి తెలుసుకోవడం లేదా దైవాన్నే తెలుసుకోవడం, తెలుసుకోకుండా వినకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎవరో తిడుతున్నారు, వాళ్ళను శిక్షించాలి అని అజ్ఞానం సర్వం తాను అయిన భగవంతుడిని అర్ధం చేసుకోకుండా, తాము భగవంతుడిని కాపాడుకోవాలి అనే భగవంతుడిని తెలుసుకోవాలి అలా కాకుండా తమకు భగవంతుడే తెలిసిపోయినట్లు ఇతరులే తేలిక తిడుతున్నారో దూహిస్తున్నారు అన్నట్లు ఆలోచించడం అజ్ఞానానికి అరాచకానికి కారణం అని గ్రహించి మొదట సర్వంతర్యమిగా అందరూ ఆలోచించ వలసిన పరిణామం తెలుసుకోకుండా అప్పటికి మేసేజులతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ రోజులు గడుపుతున్నారు మమ్ములను కేంద్ర బిందువుగా మనసు పెట్టి గ్రహించడం వలన విస్తారంగా లోకం ఇప్పుడు భగవంతుడి ఉనికి సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అదే దివ్య పరిణామం అదే దివ్య రాజ్యం అదే రామరాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఆలోచనతో వివరములతో కదలండి తెలుసుకోండి అప్పటికి ఏదో చెయ్యండి ఎవరినో ఏదో చెయ్యండి అన్నట్లు మీ వంటి వారు ఆలోచించవద్దు విశాలంగా తెలుసుకోండి తెలియ చెప్పుకోండి. అప్పుడు భగవంతుడి శిక్ష రక్షా అందరికి తెలుస్తుంది ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment