Sunday, 8 July 2018

థాయి ల్యాండ్ లో పిల్లలు గుహలో చిక్కుకొని పోయినట్లు అనగా వారి వెళ్ళకూడిన దూరం వెళ్ళి, వచ్చిన మార్గం మూసుకొని పోయి బయట రావడానికి కష్ట తరంగా మారిని తీరు వలె మానవజాతి పరిస్తితి కూడా ఉన్నది అని గ్రహించండి. అధర్మం మోసం బౌతిక అభివృద్ధి మాయలో ఇరుకొని పోయి అదే లోకం అనుకొంటున్నారు, ఇప్పటికైనా మమ్ములను మేము న్యాయ స్థానమునకు చెప్పినట్లు వింటే అందరూ మాయ నుండి బయటకు వస్తారు అని మీడియా చానల్స్ రాధా కృష్ణ, నరేంద్ర చౌదరి, tv9, మహా tv తదితర ఇతర చానల్స్ వారు అందరూ అనధికార దోరణిలో పోలీసులు వ్యక్తుల సహకారంతో నడుపుతున్న వ్యవహారాలు ఆపి వెసి మమ్ములను మేము సూచిస్తున్నట్లు గ్రహించడం ఒక్కటే పరిష్కారం అని అదే మా దివ్య ఆసీసు, పరిష్కారం మాటలోకి రావడమే ముఖ్యం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని, యావత్తు మానవజాతి తెలుసుకోవాలి, బౌతికంగా ఎవరు ఎలా ఉన్నా ఉండలేకపోయినా, ఎవరికి ప్రయోజనం లేదు అది తాత్కాలికం, ఆలోచనతో సూర్యుడిని నడిపిన ఆలోచనే అందరికి ఆధారం కావున గొప్పతనం ఎవరిది అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువ తనం, ఒక సాధారణ మనిషికి వచ్చింది అంటేనే అది అందరిది అని భావించడమే తెలివి, అందరికి పరిష్కారం అని గ్రహించి మేము చెప్పినట్లు కులం మతం వదిలివేసి అందరూ ఒక మాట క్రిందకు రండి, అందరూ దివ్య రాజ్యంలో ఉన్నట్లు భావించి, తమ ఆస్తులు, టీవి చానల్స్, ఏవి తమవి కావు అన్నీ మా మనసు నుండి మాట నుండి వచ్చినవే అని గ్రహించి, మమ్ములను పై పైన తేలికగా రహస్యం చూడకుండా, మేము చెప్పిన పద్దతిలో గ్రహించడమే ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి, ఇప్పుడు సూర్యుడిని నియమించిన మాట తమ ముందు ఉన్నది, అది పట్టుకొని మాయ, లోటు నుండి బయటకు రండి, అని వచ్చిన పరిష్కారమే మేమే అని మమ్ములను మాట రూపం లో గ్రహించే కొలది యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడుతుంది అదే పరిష్కారం మమ్ములను గ్రహించకూడదు, గౌరవిన్చాకూడదు అనే మాయ నుండి బయటకు రావడమే తక్షణ కర్త్యవం అందుకు కారణాలు కూడా ఏవి అడ్డం పెట్టుకొని అనగా అందుకే చేసాము ఇందుకే చేసాము అప్పుడే చెప్పి ఉంటె ఇలా చేసే వాళ్ళము కాదు అలా చేసే వాళ్ళము కాదు అన్నట్లు పరి పరి విధములు మానివేసి ఈ క్షణం సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు వచ్చేలా చూసుకోండి మీడియా చానల్స్ రాజకీయాలు పార్టీలు వదిలివేసి అన్నీ దివ్య రాజ్యం లో విలీనం చెందేలా చూసుకొని, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: