Saturday, 25 March 2017

మురళి యలమాటి దిగ్భ్రాంతికి లోనయ్యాను అని భావిస్తున్నారు.
నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ,
భూమి ఆకాశాలను ఏకం చేయగలను.. K C R.
..............................................................................

                             బౌతిక హడావిడి వదిలివేసి, మనసు పెట్టి గ్రహిస్తే ప్రతి అణువు అణువు  మాటకు అంది, ముందుకు వెళ్ళ తాము అని మేము స్పష్టం చేసినా ఇంకా తనకు వ్యక్తిగా ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం లో, మనసు మాట పెంచుకోకుండా నేను చేస్తున్నాను, నేను చేస్తాను అన్నట్లు మాట్లాడుతున్నారు, నిత్యం ఆత్మ ద్రోహంతో, సత్యాన్ని  గ్రహించకుండా  బౌతికంగా తేలిపోతే నిర్ణయాలు యాంత్రికంగా తీసుకొంటూ, మనసు మాట పెంచుకోకుండా ఆలోచన రూపం లో చూడకుండా వ్యహరిస్తూ, బౌతిక ప్రపంచాన్ని ఏదో రకంగా మాట చేతిలోకి తీసుకొనే మాయలో ఉంటూ, ఆలోచన విశాలత  ప్రాధాన్యత లేకుండా  ప్రవర్తిస్తున్న తీరులో మనుష్యులు ఉన్నారు, తమ చుట్టూ ఉన్న  బౌతిక జీవితమే సర్వం అనుకొంటూ బౌతిక ఆధిక్యతే జీవితం అనుకొంటూ, మనసును పెంచుకోకుండా, ఆలోచన పరమైన వ్యహం అప్పటికి అప్పుడు బౌతికంగా పొంది సరిపుచ్చుకొని లోకం లో. ఆత్మ విశ్వాసం ఎక్కడ ఉన్నది మనుష్యులకు, ఆత్మ విశ్వశాం అంటే బౌతికంగా  ఎంత సాధించినా  ఆలోచన పరమైన  జీవితం శాశ్వతం భవిష్యత్తు అనిపించి ఉన్నత ఆలోచనకు కావలి, బౌతికంగా జీవిస్తూ అప్పటికి అప్పుడు మాటలతో పనులతో మనసు సంతృప్తే పడేవారికి ఆత్మ విశ్వాసం అనే సాధన  ఉండదు, బౌతిక  యాంత్రిక  గెలుపు పై, ఆత్మ తో సాధించాము అనే  భావన కోసం యాంత్రిక దైర్యం కోసం మాట్లాడుతున్న మాటలు అని గ్రహించండి.  అన్నిటా ఒక ఆత్మే ఉన్నది అని విశ్వసించడం, ఇప్పుడు అందరూ పెంచుకోవలసిన ఆత్మ విశ్వాసం, అనగా తమను నడుపుతున్న దివ్యాత్మ పట్ల విశ్వాసం కలిగి ఉండటమే  ఆత్మ విశ్వాసం అని  గ్రహించండి. మమ్ములను మనసు తో నిలుపుకొని నిత్యం మా మీద మనసు పెట్టి గ్రహించండి మమ్ములను అనుసరించండి.  

No comments: