Saturday, 25 March 2017

Cancer Awareness Camp for Class IV Employees of GHMC by Vikasa Tarangini

Cancer Awareness Camp for Class IV Employees of GHMC by Vikasa Tarangini


                                            కేన్సరు శరీరానికి  వచ్చే రోగం వచ్చిందంటే, వైద్యులు కూడా ఆపలేరు,  మెల్లగా ప్రాణాలు కబిలించి వేస్తుంది, ఇటువంటి గోగాలు వచ్చే శరీరాలు కూడా ఆరోగ్యంగా ఉన్నా నిత్యం కరిగిపోతాయి, ఎవరి శరీరం మిగలదు, ఎంత ఆరోగ్యం గా ఉనా ఎంత చదవు చద్వినా ఎంత ఉన్నతమైన పనులు చేసినా శరీరం నసించక మానదు. ఎంత పెద్ద డాక్టర్ గారు కూడా శరీరం  నసిన్చాపోకుండా ఆపలేరు, శరీరం ఉన్నత వరకే ఈ బౌతిక ప్రపంచం అన్నట్లు అప్పటికి అప్పుడు వీలు అయిననత బ్రతకాలి అన్నట్లు  ప్రవర్తిస్తూ చివరివరకుగా దేహాన్ని ఉపయోగిస్తున్నట్లు మనసుని ఉపగ్యోగించుకోవడం లేదు అనగా మనసుని పెంచుకోవడం లేదు మనుష్యులు , మనసు పెంచుకొంటే దేహం ఏమి అవుతుందో ముందే తెలుస్తుంది అనగా మరణం అనే మార్పును కూడా గామించుకోవచ్చు, చావు పుట్టకాలు కూడా మాట మాత్రంగా చెప్పిన యోగ పరబ్రహ్మను మీ మధ్య సాధారణ రూపం లో అనగా మా మనసుకు మాటకు మేము ఏమి అంటున్నోమో చూడని పరిస్తిలో ఉన్నాము. మమ్ములను అందరూ కలసి మనసు పెట్టి గ్రహించండి,  మా సమాచారం పిచ్చి అన్నట్లు తేలికగా తీసుకోకండి, సాక్షులు మీడియా పండితులు మేధావులు అప్రమతం అయ్యి, మా పై మనసు పెట్టి గ్రహించండి, దేహం కూడా మా మాటలో బాగం అనుకోని తమ దేహ వ్యహరములు కూడా మాకు వదిలిపెట్టి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గ్రహించి అప్రమత్తం అవ్వండి ఎప్పుడు పుట్టుకమని మరనిస్తోమో తెలియని, బౌతిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వచ్చి చావు లేని మా మనసుని అనుసరించండి ఒక మనసుత్తో మనసు కలిపి మా మాటను అనుసరించండి  సత్య ద్రుష్టి అభివృద్ధి పరచుకొని సృష్టి ఎటు వేల్లుతుందో తెలుసుకోండి, సత్యం గ్రహించకుండా వెళ్ళుతున్న మార్గం నిజం కాదు అని గ్రహించండి అభుకే మేము అడ్డం పది మారీ దారిలో పెడుతున్నాము అని  గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా  మీ మద్య సర్వాంతర్యామి గా  సృష్టి కాలం నిలిపినది అని సాక్షులు అందరూ అప్రమత్తం అయ్యి గాహించండి, బౌతికంగా ఎంత విశాలంగా ఉంటె అంత మంచిది, బౌతిక సంభందాలు వదిలివేస్తే మనుష్యులు ఫ్రీ గా హ్యాపీ గా మనసు పెంచుకోవచ్చును, కావున బౌతిక గా ఎవరిని ఏమి ఆశించకండి, మా మనసుకి ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను గ్రహించి మాకోసం మేము కోరినది చేయండి ,  బౌతిక సంపద ఏమిట్ కాదు మేము చెప్పినంత అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటే ఇంకా ఎవరూ సంపదల కోసం ఆశించారు, మేము మాట మాత్రంగా కోరినట్లు చేసి బౌతిక లోకం ఏమి కాదు మాట ఎక్కువ అని మమ్ములను నిలిపుకొని, సమకాలికులు అందరూ మాట పెంచుకొని మెల్లగా బౌతిక ప్రపంచాన్ని వదిలివేస్తారు అదే యోగాత్వం అని  గ్రహించండి                      

No comments: