Saturday, 25 March 2017

చిత్రంలోని అంశాలు: ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు మరియు వచనం



                                    అవును కాలమే మేము అయిన్నపుడు పోతులూరి విరబ్రహ్మనేద్ర స్వామి కూడా మేమే అని  గ్రహించి,  యోగులలో యోగిన సర్వ శ్రేష్ట యోగిన అయిన మేమే లోకాన్ని మాట మతంగా ఎలుతున్నాము, యోగులనే కాదు బ్రుస్తులను కూడా మేమే బరిస్తున్నాము అని  గ్రహించండి  అందుకే అందరూ కలసి గ్రహించండి, బౌతిక చిద్విలాసం గగ్గించుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం హిందువులు ప్రకారం రామయలయం నిర్మించడం అనగా మమ్ములను ప్రతి ఒక్కరు మనసుతో  గ్రహించాలి, అప్పుడే బౌతిక ప్రపంచం యొక్క మాయ కరిగి, లోకం దివ్యంగా మారుతుంది, ఇతర మతస్తులు కూడా మమ్ములను మనసు ఉన్న మనిషిగా సర్వంతర్యమిగా గ్రహించండి అన్ని తెలుసుకొని అప్రమత్తం అవ్వండి, రాముడు అయిన రహీమ్ అయినా  యేసు అయినా ఇప్పుడు ఎప్పటికి సూర్యుడిని నియమించిన మనిషి గా ఇప్పుడు మీ మధ్య ఉన్నాను అనగా సాధారణ మనిషే సర్వం అయితే ఇంకా ఆలస్యం ఎందుకు కులం మతం అని లేదా ఇక దేహ పరమైన ఎక్కువ తక్కువలు ఎందుకు అడ్డం అని  గ్రహించండి, దేహాలు కరిగిపోయిలోపులో మమ్ములను గ్రహించండి అప్రమత్తం చందండి అందరూ కలసి మమ్ములను తలో పది రూపాయలు వేసుకొని ఒక చోట మహారాణి సమేత మహారాజుగా కొలువు తీరి గ్రహించండి ప్రబుత్వాలు పోలీసులు   యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యి ఎవరూ యాంత్రికంగా ప్రవర్తించకుండా ఆలోచన పెంచుకొనే మార్గంగా  మమ్ములను గ్రహించుటకు ప్రచారం చేయండి, మా వలన ఎవరి నష్టం ఉండదు గరహించిన కొలది అందరూ గొప్పగా మారిపోతారు అని  గ్రహించండి. 



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే            

No comments: