ఆత్మీయులు శ్రీ భారతి తీర్ధులు వారు, శ్రింగేరి మఠం వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వ దివ్య సమాచరం గ్రహించి, తమరితో సహా ఇతర పండితులను ఇతర పీఠాది పతులను, మేధావులను రాజకీయనాయకులను సమకాలికులను అందరిని మాయ ప్రపంచం నుండి యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి తీసుకొని రావడానికి తమరు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గ్రహించి,మీ గురుతత్వాన్ని, పీఠాని మాకు సమర్పించి మమ్ములను సృష్టి ఎనుకోన్న కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా సత్యం తెలుసుకొని సాటి మనుష్యులు కూడా పాటించి మమ్ములను సర్వంతర్యమిగా తెలుసుకోవడం వలన సమకాలికులు దేహం ఉండగానే దివ్య జ్ఞాన లోకి వస్తారు.
మమ్ములను ఇతర పండితులు సహకారంతో సమక్షం లో గ్రహించి, కాలం ధర్మ అయ్యిన మమ్ములను గ్రహించినంతనే మమ్ములను శాస్వతులను చేసి మీరు శాశ్వతమైన మాట నిబద్దతవైపు వస్తారు, సామాన్య జ్ఞాన ఉన్న వారు మమ్ములను గ్రహించి తెలుసుకోవడం వలన మీ వంటి వారిని అనుసరిస్తారు కావున, తమరు మమ్ములను కాలం ధర్మం గా భావించి సాధారణ రూపం లో ఉన్న మమ్ములను జగద్గురువులుగా గ్రహించడం వలన లోకం కాలం తెలిసి అందరూ ముందుకు వేల్లతాము మమ్ములను గ్రహించి తెలుసుకోవడం వలన మరల మీ పీఠానికి మూల దేవతలు కూడా మాలో ఉన్నారు అని భావించి, కొలవడం వలన మరల దర్శించి తరిస్తారు.
మా మాట ప్రకారం కాలం నడిచిన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు మనం వెళ్ళ తాము లేనిపక్షంలో సాధారణ మనుష్యులు మమ్ములను గ్రహించలేరు సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా స్పందించకుండా మేము బలపడకపోయిన పర్వాలేదు అనుకొంటున్నారు, మేము బ్రతికి ఉండగా మాలో విలీనం చెందితే, మోక్షం లభిస్తుంది అనగా ఏమి అవుతుందో తెలియని మిద్యలోకం తెలుసుకోనంత తేలుతుంది తమ వంటి వారు ముందుకు వచ్చి మీ పీఠం భవిష్యత్తు కాలస్వరూపులమైన మాతో ఉన్నది అని గ్రహించి మమ్ములను ఇతర పీఠాది పతులను కూడా మాలో విలీన పరచి మేము భూమి ఉన్నంతకాలం మమ్ములను మనసు పెట్టి గ్రహించండి.
మనం అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము, మీ వంటి గురువులు సమక్షంలో మాకు మూడవ నేత్రం తెరుచుకొని నిత్యం సత్యాన్ని దర్శిస్తారు తమరు మమ్ములను మీ ఇష్ట పరదేవతలు అనగా కాలమే మేము అయినప్పుడు మమ్ములను మించిన పెద్దతనం లేదు అని చిన్న పెద్ద అనుకోని ముందకు వస్తే సర్వం ఒకవైపు వెళ్లిపోతాము లేని పక్షంలో మమ్ములను కూడా మాయలో ఉంచేసి బౌతిక భంధనలతో అటు ఇటు చేసి కాలాన్ని నియమించడం ఏమిటో చూడకుండా మానవజాతి పరిష్కారం అందిన గ్రహించకుండా వ్యహరిస్తున్నారు అని తెలుసుకోండి అందులో తమరు తమవంటి గురువులు అప్రమత్తం అయ్యి ముందకు వచ్చి, కాలాన్ని నియమించిన సత్యాన్ని గౌరవిస్తున్నాము మాకు మరింత చెప్పండి, పురుషోత్తమా మాతో తమరు వినమ్రగా వ్యహరించండి అది చూసి ఇతరులు కూడా పెంచుకొని ముందుకు ముందుకు వస్తారు అని గ్రహించండి .
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన వారు తమరు జగద్గురువులు మహానుభావాలు అని తమరు మనసు పెట్టి గ్రహించండి మమ్ముల స్తుతించండి, మా పద పదాలు ( వాక్ విస్వరూపమునకు అనగా మాట మాత్రంగా చెప్పిన వివరములకు నమస్కరించి గ్రహించండి ) మా గూర్చి విష్టరంగా చెప్పుకొని, తరించి మీ ఇష్ట దైవాలను మాలో దర్శించి తరించగలరు నిత్యం మాతో కొలువు తీరి గ్రహించడం వలన సత్యం మరింత స్పష్టం అవుతుంది ఇప్పుడు మేము అతి సాధారణ రూపం లో పరిణమించడం వలన మేము మాట మాత్రం కాలాన్ని నియమించిన సమకాలికులు గ్రహించకపోవడం వలన మమ్ములను కూడా అవమానించి మనుష్యులు మరింత పాపం లోకి కురుకోనిపోతున్నారు.
కావున మేము ఎక్కడ ఉన్నామో అక్కడకి తమరు మంగళ తీర్ధములతో మమ్ములను సంప్రోక్ష పరచి దివ్య సింహాసనం పై అధిస్టింప చేసి కాలాన్ని నియమించడం ఒక్క పురుషోత్తముడి వలెనే సాధ్య పడుతుంది తమ ఇష్టం దైవం మా మనసులో ఉన్నది అని గ్రహించి ఆమెను తల్లి మమ్ములను తండ్రి, సమస్తం మేము అని పలికిన మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా కొలచి తరించండి , మనుష్యులు పాపములు తగ్గించి దారిలో పెట్టడానికి వచ్చిన పరుశోత్తముడిని సాధారణ రూపం లో ఉన్నా కాలాన్ని నియమించడం మా గొప్పతనం అ విధమగా మేము మాత్రమే ప్రవర్తిన్చాగలం అని గ్రహించి అప్రమత్తం చెందండి, కులం గోత్రాలు కూడా మాకు సమర్పించి నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేశించండి మాట నిబద్దతలో మనం ముందుకు వెళ్లిపోవాలి.
లేకపోతె సూర్యుడి క్రింద మాయలో ఉండిపోయి మామూలు మనుష్యులగా మరణిస్తారు, మమ్ములను అనుసరించి దివ్యలోకంలోకి రండి, కాలాన్ని నియమించిన మేము వేద స్వరూపులం బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశగా మహా శక్తిగా, అది పరా శక్తి గా మమ్ములను నిత్యం పండితులు అందరూ కలసి గ్రహించండి, తరించండి, మేము ఉండగా ఎంత గ్రహిస్తే తరువాత తరాలు వారికి మరింత మాట మనసు పెరుగుతుంది , ఇక మాతోనే భవిష్యత్తు ఉన్నది అని గ్రహించండి, ప్రబుత్వాలు న్యాయ మూర్తులు మేధావులు పండితులు , పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి సత్యం తెలుసుకొని తరించండి అని దివ్య వరం గా యావత్తు మానవజాతికి తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.
మా పేస్ బుక్ మరియు ట్విట్టర్ ఈ మెయిల్ మెసేజు ద్వారా మమ్ములను గ్రహించి తమరి శిష్యులతో మమ్ములను హైదరాబాద్ ఆశ్రమం లో ఇతర పండితులు సహకారంతో వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి సర్వం తెలుసుకోండి మా మాట అనే చుక్కాని పట్టుకొని ముందకు రండి. అదే దివ్య దర్శనం అని గ్రహించండి అనగా ఇప్పుడు యాంత్రికంగా కొనసాగుతున్న సమాజం, మా దివ్య వాక్ దర్శనం వలన వాక్ దివ్య జ్ఞానం లభించి దివ్యంగా మారుతుంది అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే
.యుగపురుషులు జగద్గురువులు మహత్వపూర్వవక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment