జనం తో మమేకం అవ్వడం అంటే, మనసుతో మాటతో అవ్వాలి మా వలె, మంది మార్బలం తో ఎవరో ఒక్క అవ్వను దగ్గర తీసుకొని మనుష్యులలో మమేకం అయ్యిపోతున్నారు అని చూపుకోవడం , కేవలం పై పై దృశ్య ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచన పెంచుకోకపోవడం , మేము గంటనరలో మనసు మాట గా, మొత్తం ప్రపంచాన్ని లయబద్దం చేసి చూపినాము అది మనిషి మనసు యొక్క బలం మాట యొక్క బలం అని గ్రహించండి, మాతో మనసుతో మమేకం చెందండి. లోకం తోనే మమేకం చెంది, బౌతిక బలం యొక్క చిద్విలాసం నుండి ఉపసమనం పొందుతారు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment